భార్యాభర్తలు – అప్డేట్ 3 152

సరె పక్కకి జరగండి అన్నాడు.సార్ వీళ్ళు 4 హౌస్ కీపింగ్ అన్నాడు.ఇద్దరిని ఒక వైపు ఇద్దరిని ఇంకొ వైపు జరగమన్నాడు పనింద్ర.సార్ ఇతను మీ పర్స్నల్.సరె అని పక్కకి జరగమన్నాడు.సార్ ఇతను డ్రైవర్ అన్నాడు.తనికి కార్ కీ విసిరెసాడు.డ్రైవర్ క్యాచ్ పట్టాడు.సార్ వీళ్ళు మసాజ్ కి అన్నాడు అమ్మాయిలు సెక్సిగా ఉన్నారు బాయిస్ హాండసం గా ఉన్నరు.సరె అన్నాడు పనింద్ర.సార్ వీళ్ళని ఇద్దరిని ఎందుకు పక్కకి జరగమన్నారు అని అడిగాడు బ్రొకర్ హౌస్ కీపింగ్ వాళ్ళని చూస్తూ.

వాళ్ళు వద్దు వేరె వాళ్ళని తీసుకురా వీళ్ళలా అందంగా ఉండలి అని చెప్పడు.సరె మరి వీళ్ళ సాలరీ అని అడిగాడు బ్రొకర్.ఎంత అని అడిగాడు పనింద్ర.అందరికి కలిసి 5 లక్షలు ఇవండి నేను ఇచెస్తా సాలరీ అన్నాడు.సరె అని పనింద్ర క్యాష్ తీసి బ్రొకర్ కి ఇచ్చాడు.మిగిని ఇద్దరు హౌస్ కీపింగ్ వాళ్ళని రెపు మార్నింగ్ వరకు తీసుకురా అన్నాడు.సరె అన్నాడు బ్రొకర్.నీ పేరు ఎంటి అని పనింద్ర పర్సనల్ బాయ్ ని అడిగాడు.

సార్ శేకర్ అన్నాడు.నీ పేరు ఎంటి అని డ్రైవర్ ని అడిగాడు.సార్ రహీం అన్నాడు.శేకర్ కార్ లొ బ్యాగ్స్ ఉన్నాయి తీసుకురా అన్నాడు.రహీం నువు వెల్లి బయట ఉండు అన్నాడు.రహీం శేకర్ బయటకి వెళ్ళరు.మీ పేర్లు ఎంటి అని హౌస్ కీపింగ్ వాళ్ళని అడిగాడు.రీట,ప్రియా అని చెప్పారు.ఇద్దరు సెక్సిగా ఉన్నారు.శేకర్ బ్యాగ్స్ తీసుకొని వచ్చాడు.రీట ఇవి తీసుకెల్లి పైన బెడ్ రూం లొ సర్దెయు అన్నాడు.

రీట బ్యాగ్స్ తీసుకొని వెల్లింది.శేకర్ కి 30,000 ఇచ్చాడు.నీ పేరు ఎంటి అని చెఫ్ ని అడిగాడు.సార్ పీటర్ అన్నాడు.ఓ.కె పీటర్ నీకు కావలసిన ఐటంస్ శేకర్ తొ వెల్లి తెచ్చుకొ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్ని ఉండలి అన్నాడు.ఓ.కె సార్ అన్నాడు పీటర్.ఇక నువ్వు వీళ్ళని తీసుకొని వెళ్ళు అని రెజెక్ట్ చేసిన హౌస్ కీపింగ్ వాళ్ళని చూపిస్తు బ్రొకర్కి చెప్పాడు.బ్రొకర్ వాళ్ళని తీసుకొని వెల్లి పొయాడు.

పీటర్ ఏ రొజు ఎమి చెయాలొ నన్ను అడిగి చేయాలి అన్నాడు పనింద్ర.ఓ.కె సార్ అని తల ఊపాడు పీటర్.ఈరొజు నేను డిన్నర్ చేయను మీకు కవలసింది చేసుకొని తినండి అన్నాడు.తల ఉపాడు పీటర్.టైం చూస్తె 6:30 అయింది.
మీ పేర్లు ఎంటి అని మసాజ్ చేసె వాళ్ళని అడిగాడు.రొహన్,పాల్,స్టెల్ల,జూలి అని చెప్పాడు.ఓ.కె రొహన్ మీకు కావలసిన ఆయిల్స్ క్రీంస్ తెచ్చుకొ అని శేకర్ కి 10 వేలు ఇచ్చాడు.

సరిపొతాయా అని అడిగాడు రొహన్ వైపు చూస్తూ సరిపొతాయి అన్నాడు రొహన్.మీరు బయట పనులు చుడుకొండి అని తొటమాలి వాళ్ళ వైపు చూస్తూ చెప్పాడు.వాళ్ళు వెల్లిపొయారు.పనింద్ర బయటకి వెల్లాడు.రహీం కార్ తీయు అన్నాడు.రహీం డొర్ ఒపెన్ చెసాడు.పనింద్ర లొపల కూర్చున్నాడు.రహీం కార్ స్టార్ట్ చేసి సార్ ఎక్కడికి అని అడిగాడు.మెన్స్ పార్లర్ అని చెప్పగానె కార్ పొనించాడు.ఒక 20 నిమిషాలలొ ఒక పార్లర్ ముందు ఆగాడు.కార్ దిగి లొపలికి వెల్లాడు పనింద్ర.

లొపలికి వెల్లి ఫెసియల్ చేయించుకొని అరగంటలొ బయటకి వచ్చాడు.బయటకి రాగానె కార్ వచ్చి పనింద్ర ముండు ఆగింది.పనింద్ర కార్ ఎక్కాడు.బంగ్లాకి వెల్లు అన్నాడు.రహీం పొనించాడు.బంగ్లాకి వెల్లగానె పనింద్ర కార్ దిగి లొపలికి వెల్లాడు.రీట అని పిలిచాడు.రీట వచ్చి ఏంటి సార్ అని అడిగాడు.పైన లెఫ్ట్ రూం అని చెప్పగానె పైకి వెల్లి బెడ్ రూం లొకి వెల్లాడు బెడ్ రూం మొత్తం మంచి వాసన వస్తుంది ఫ్రెష్నర్ కొట్టారు అనుకున్నాడు.తన టవల్ తీసుకొని బాత్ రూం లొకి వెల్లాడు.

1 Comment

  1. nice update fast bro

Comments are closed.