భార్యాభర్తలు – అప్డేట్ 3 152

పనింద్ర లేచి డైనింగ్ రూం కి వెల్లాడు.పీటర్ అన్ని తీసుకొచ్చి పనింద్రకి వడ్డించాడు.పనింద్ర తిని బయటకి వచ్చాడు.కాసెపు హాల్ లొ కూర్చొని టి.వి చూసాడు.పనింద్రకి నిద్ర వచ్చింది.రీటని పిలిచాడు.సార్ అని వచ్చింది.నేను పైకి వెల్లి పడుకుంటాను 7 వరకు లేవకుంటె లేపు అని చెప్పి వెల్లాడు పైకి వెల్లి బెడ్ రూం లొ పడుకున్నాడు కాసెపటి తరువాతా మెల్లిగా నిద్ర పట్టింది.కుమార్ రాజేష్ తన కాళ్ళ మీద పడ్డారు మమ్మల్ని క్షమించు అంటూ బ్రతిమిలాడుతున్నారు.పనింద్ర కాళ్ళు పట్టుకొని,రమ్య కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతున్నారు.సార్ లెవండి అనె పిలుపుకి మెలుకువ వచ్చింది.

అప్పుడు అర్థం అయింది పనింద్రకి కళ అని.కళలొ జరిగింది నిజం చేయాలి అనుకున్నాడు.లేచి బాత్ రూం లొకి వెల్లి స్నానం చేసి వచ్చాడు.బయటకి వచ్చి నీట్ గా డ్రెస్ అప్ అయడు.కిందికి వచ్చెసరికి 8 అయింది.పీటర్ కి డిన్నర్ చేయను అని చెప్పి బయటకి వెల్లాడు.రహీం కార్ ముందు నిల్చున్నాడు.పనింద్ర చేయి చాపగానె రహీం కార్ కీ ఇచ్చాడు.పనింద్ర కార్ తీసుకొని బయలుదేరాడు.అరగంటలొ కుమార్ ఇంటి ముందు ఆగాడు.ప్రియదర్ధిని కొసం వేయిట్ చేద్తున్నాడు.ఇరొజు ఎలాగైనా దీనిని వేయాలి అనుకున్నాడు.కాని ఎంట సేపటికి ప్రియదర్షిని బయటకి రాలేదు.

9:30 వరకు చూసాడు అయినా రాలేదు.ఇక రాదెమొ అనుకొని కార్ స్టార్ట్ చేసి పొనిచ్చాడు.పబ్ కి వెల్దాము తరువాత వస్తుందేమొ అనుకున్నాడు.పబ్ కి కాస్తా దూరంలొ ప్రియదర్షిని కార్ ఆగి ఉంది.పనింద్ర ఇంకొ వైపు కార్ ఆపాడు.పనింద్ర కార్ దిగి ప్రియదర్షిని కార్ వైపు వస్తున్నాడు.ప్రియదర్షిని పనింద్రని చూసి కార్ దిగింది.వాట్ మేడం వాట్ ఆర్ యు డుయింగ్ హియర్ అన్నాడు.స్టాప్ కాళ్ళనింగ్ మి మేడం కాల్ మి ఆస్ ప్రియ.

అయం వైటింగ్ ఫర్ యు అంది.ఫర్ మి వై అని అడిగాడు.అయం గెట్టింగ్ బొర్ హియర్ షెల్ వి గొ అనివెర్ అంది.ష్యుర్ ప్రియ అన్నాడు.ప్రియ కార్ ఎక్కబొయింది.ప్రియ లాక్ యువర్ కార్ వి గొ ఇన్ మై కార్ అన్నాడు.వెంటనె ప్రియ తన పర్స్ తీసుకొని.కార్ లాక్ చేసింది.పనింద్ర వెల్లి కార్ ఎక్కాడు నైట్ మత్తులొ సరిగా చూడలె కాని పనింద్ర కార్ చూసి అశ్చర్య పొయింది కార్ చూసి కార్ ఎక్కి కూర్చొని నైస్ కార్ అంది.

పనింద్ర కార్ స్టార్ట్ చేసి పొనిచ్చాడు వేర్ వి గొ అని అడిగాడు.ఆస్ యువర్ విష్ అని సారి అని అంది.వై సారి అని అడిగాడు.ఐ ఫర్గాట్ యువర్ నేం అంది.నా పేరు పనింద్ర యు కెన్ కాల్ మె పని.అక్చలి ఐ ఫర్గాట్ ఆల్ తింగ్స్ విచ్ యు సెయిడ్ అంది.సరె ప్రియ నేను ఈసిటికి కొత్త.చెన్నై,ముంబాయ్ లొ నాకు టెక్స్ టైల్స్,రియల్ ఎస్టెట్ కంపనీస్ ఉన్నాయి.ఇక్కడ బ్రాంచ్ ఆఫిస్ ఒపెన్ చేయడానికి వచ్చాను అని చెప్పాడు.

మరి తెలుగు బాగా మాట్లాడుతున్నారు అని అడిగింది.మా మమ్మిది అంద్రనె డాడ్ చెన్నై అన్నాడు.మీరు చాలా హాడ్సం గా ఉన్నారు అంది.మీరు కుడా చాలా ప్రెట్టీగా ఉన్నరు అన్నాడు.అలా మాట్లాడుకుంటూ కాసెపటికి పనింద్ర ఇంటికి చేరుకున్నారు.హారన్ కొట్టగానె తొటమాలి గేట్ ఒపెన్ చేసాడు కార్ లొపలికి పొనించాడు.ఎక్కడికి వచ్చాము అని అడిగింది.మా ఇంటికి అని చెప్పాడు.కార్ ఆప్గానే కార్ దిగింది ప్రియదర్షిని.పనింద్ర కుడా కార్ దిగి కం ఆన్ ప్రియా అంటూ లొపలికి వెల్లాడు.పనింద్ర వెనకానె ప్రియా కుడా వెల్లింది.

పనింద్ర లొపలికి వెల్లి ప్రియా వైపు చూస్తూ టెక్ యువర్ సీట్ అని సొఫా వైపు చూపించాడు.ప్రియా వెల్లి సొఫాలొ కూర్చుంది ఎదురుగా పనింద్ర కూత్చున్నాడు.బయట,కార్ లొ సరిగా చూడలేదు కాని మిని స్కర్ట్ వేసుకొని సెక్సిగా ఉంది.కివేజ్ బాగా కనిపిస్తుంది.శేకర్ వచ్చి పనింద్ర పక్కన నిలబడ్డాడు.పనింద్ర శేకర్ వైపు చూసి కళ్ళతొ సైగ చేసాడు వెల్లిపొ అని వెంటనె శేకర్ వెల్లిపొయాడు.మీ ఇళ్ళు చాలా బగుంది అని అంది.

పనింద్ర కొంచెం నవ్వి థాంక్స్ అన్నాడు.ఇంతలొ పీటర్ వచ్చాడు.ఓ.కె ప్రియా వాట్ యు లైక్ టు హావ్ అన్నాడు.నథింగ్ సారి అంది.వెల్లిపొమని పీటర్ కి సైగ చేసాడు పీటర్ వెల్లిపొయాడు.కం ఆన్ అని పనింద్ర లేచాడు ఎక్కడికి అని అడిగింది.పైకి అని నడుస్తున్నాడు.ప్రియా పనింద్ర వెనక వెళ్తుంది మద్యలొ రీట కం విత్ మీ అన్నాడు రీట కుడా పనింద్రని ఫాలొ అవుతుంది.పైకి వెల్లిన తరువాత రీట గెట్ హర్ ఇంటు దట్ రూం అంటూ బార్ రూం వైపు చూపించాడు.రీట ప్రియాని బార్ రూం లొకి తీసుకెల్లింది.పనింద్ర తన బెడ్ రూం లొకి వెల్లి డ్రెస్ మార్చుకొని షార్ట్ టి.షర్ట్ వేసుకొని బార్ రూం లొకి వెల్లాడు.అప్పటి కంటె చాలా నీట్ ఉంది అన్ని చాలా అందంగా సర్దారు బాటిల్స్.

1 Comment

  1. nice update fast bro

Comments are closed.