భార్యాభర్తలు – అప్డేట్ 3 152

రాత్రి 9 గంటల సమయం లొ కుమార్ ఇంటి నుండి ఒక కార్ బయటకి వచ్చింది అది ముందు రొజు వచ్చిన కారె పనింద్ర వెంటనె కార్ వెనక ఫాలొ అయ్యాడు కార్ మల్లి ముందు రొజు వెల్లిన పుబ్ కి వెల్లింది కుమార్ చూస్తున్నాడు కార్ దిగి ఒక అమ్మాయి లొపలికి వెల్లింది.పనింద్ర మల్లి వెనుకకి వచ్చి ముందు రొజు ఆగిన చొట అగాడు చుట్టు చూసాడు మొత్తం చెట్లు చీకటి.అక్కడె చూస్తూ నిలబడ్డాడు ఉదయం 3 సమయం లొ కార్ రావడం గమనించాడు కార్ వెనక ఫాలొ అయ్యాడు కుమార్ ఇంటిలొకి వెల్లింది ముందు రొజు లాగె ఆ అమ్మాయి తూలుతూ ఇంటిలొకి వెల్లింది కుమార్ బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెల్లాడు.రమ్యకి ఫొన్ చేసాడు.రమ్య ఫొన్ లిఫ్ట్ చేయగానె బయట ఉన్నాను అని చెప్పాడు.

రమ్య ఫొన్ కట్ చేసి వెల్లి డొర్ తీసింది రమ్య లొపలికి వెల్లి పడుకుంది.పనింద్ర ఇంటిలొకి వెల్లి డొర్ లాక్ చేసాడు బెడ్ రూం లొకి వెల్లి డ్రెస్ మార్చుకొని రమ్య పక్కన పడుకున్నాడు రమ్య ని తన వైపు తిప్పుకొని రమ్య మీద చేయి వేసి పడుకున్నాడు.రమ్య కుడా పనింద్ర మీద చేయి వేసింది పనింద్ర రమ్య మొహం లొకి చుసాడు చాలా అందంగా అమయాకంగా కనిపిస్తుంది.పనింద్ర రమ్య చంప మీద ముద్దు పెట్టాడు.

అబ్బా నాకు ఒపిక లేదు పడుకొండి అంది రమ్య.పనింద్ర అలానె రమ్యని చూస్తూ నిద్ర పొయాడు ఉదయం 8 గంటలకి లేచి రెడీ అవుతున్నాడు.రమ్య లేచింది ఎక్కడికి వెల్తున్నాడు అని అడగాలనుకుంది కాని ఈంతకు ముందు రెండు సర్లు అడిగితెనె తరువాత చెప్తాను అన్నాడు అని అడగలేదు.కాని ఎదొ చేస్తున్నాడు అని మాత్రం అర్తం రమ్యకి అయింది.పనింద్ర కి కొపం వస్తె అలా ఉంటుందొ తనకి తెలుసు.పనింద్ర మేనత్త ఎదొ అన్నది అని 5 సంవత్రాల నుండి వాల్ల ఇంటికి వెలడం లేదు మాట్లడడం లేదు.పనింద్ర బైక్ స్టార్ట్ చేసి కుమార్ ఇంటి ముందు ఆగాడు.ఎవరు బయటకి రావడం లేదు.లొపలికి పొవడం లేదు.

10 గంటలకి పనింద్ర ఫొన్ మొగింది.పనింద్ర ఫొన్ తీసి చూస్తె.కుమార్ నుండి వచ్చింది.ఫొన్ లిఫ్ట్ చేసాడు పనింద్ర.హలొ పనింద్ర ఎక్కడ ఉన్నావు అని అడిగాడు కుమార్.బయట పని మీద ఉన్నాను అని చెప్పాడు.ఒకసారి కార్ షొ రూం కి రా అన్నాడు కుమార్.నేను ఇప్పుడు మీ ఎంప్లాయి కాదు మీరు రమ్మనగానె పరిగెత్తుకుంటూ రావడానికి అన్నాడు.అల కాదు మిస్టర్ పనింద్ర ఒకసారి మీతొ మాట్లాడాలి అన్నాడు కుమార్ కొంచెం తగ్గి.మద్యానం వస్తా అని చెప్పి ఫొన్ కట్ చెసాడు.కాని కుమార్ ఎందుకు చెసాడా అని ఆలొచిస్తున్నాడు.

తాను గట్టిగా మాట్లాడె సరికి కుమార్ తగ్గడం గమనించాడు.అంటె ఎదొ విషయం ఉంది అని అర్తం అయింది.కాసెపటికి బాల్కానిలొకి ఎవరొ వచ్చారు కాని కొంచెం దూరంలొ ఉండె సరికి ఎవరి అర్తం కాలెదు కాని వచ్చింది ఒక అమ్మాయి అని మాత్రం తెలుస్తుంది కాసెపటి తరువాతా మల్లి లొపలికి వెల్లింది.కుమార్ అక్కడె ఉండి చూస్తున్నాడు.మద్యానం 1 అవుతుండగా బైక్ స్టార్ట్ చేసి కుమార్ ఉండె షొ రూం కి వెల్లాడు.పనింద్ర లొపలికి వెల్లగానె సార్ ఎం కావాలి అని అడిగాడు సేల్స్ మ్యానెజర్.

1 Comment

  1. nice update fast bro

Comments are closed.