భార్యాభర్తలు – అప్డేట్ 3 151

చుట్టు చుసాడు మొత్తం పాష్ అరియాలా ఉంది పుబ్ కుడా ఒక పెద్ద బిల్డింగ్ లొ ఉంది అక్కడ ఉంటె ఎమయినా ప్రాబ్లం వస్తుంది అని తాను వచ్చిన దారిలొనె వెనక్కి వెల్లాడు కొంత దూరం ఆగాడు ఏంత సెపు అయినా కార్ రాలెదు.టైం చుసాడు 3 అవుతుంది.ఫొన్ మొగింది తీసి చూసాడు.రమ్య ఫొన్ చేసింది ఫొన్ ఎత్తి హలొ అన్నాడు.ఎక్కడ ఉన్నారు 12 అవుతుంది ఎప్పుడు వస్తారు అని అడిగింది.నేను రెపు మార్నింగ్ వస్తా నువు పడుకొ అని ఫొన్ కట్ చెసాడు.

అలాగె అక్కడె ఉండి చూస్తున్నాడు టైం 3 అవుతుంది కాని కార్ రాలేదు వెరె దారిలొ వెల్లిపొయిందెమొ అనుకున్నాడు ఇప్పటి వరకు చూసాను కదా ఇంకొ అరగంట చూసి వెల్తా అనుకున్నాడు ఒక 15 నిమిషాలకి కార్ రావడం గమనించాడు వచ్చింది అదె కారు మల్లి కార్ వెనకానె ఫాలొ అయ్యాడు కాని ఖొంచెం తాగినట్టు ఉంది కార్ తిన్నగా పొవడం లేదు అటు ఇటు తిరుగుతుంది.కార్ మల్లి కుమార్ ఇంటిలొకి వెల్లింది.ఆ అమ్మాయి కార్ దిగి లొపలికి వెల్లింది తన అనుమానం నిజమె ఆ అమ్మాయి తాగింది కొంచెం తూలుతూ వెల్లింది.పనింద్ర బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెల్లాడు.

డొర్ కొట్టగానె రమ్య డొర్ ఒపెన్ చేసింది.ఎంటి పడుకొలెదా అని అడిగాడు లేదు మీరు ఎక్కడికి వెల్లారొ తెలీదు ఎందుకు వెల్లారొ తెలీదు అలాంటప్పుడు నాకు నిద్రలొకి ఏలా పడుతది అంది.సరె పదా పడుకుందాం అని బెడ్ రూం లొకి వెల్లి డ్రెస్ మార్చుకొని పడుకున్నాడు.రమ్య కుడా పనింద్ర పక్కన పడుకుంది.ఉదయమె 5 గంటలకి లేచి రెడీ అవుతున్నాడు పనింద్ర.ఇంత పొద్దున్నె ఎక్కడికి అని అడిగింది.రమ్య దగ్గరకి వెల్లి నీకు అన్ని విషయాలు అన్ని తరువాత చెప్తాను కొన్ని రొజులు ఒపిక పట్టు అన్నాడు.

మీరు నీ బాసుల మీద కొపంతొ వాళ్ళని ఎమి చేయకండి వాళ్ళు ఉన్నొళ్ళు అంది.పనింద్ర రమ్య తల నిమురుతూ చిన్నగా నవ్వి వెల్లిపొయాడు.బైక్ స్టార్ట్ చేసి కుమార్ ఇంటి ముందు ఆగాడు అప్పుడె కార్ ఒకటి కుమార్ ఇంటిలొకి వెల్లింది అది కుమార్ కార్ కుమార్ దిగి లొపలికి వెల్లాడు.పనింద్ర అక్కడె నిలబడి చూస్తున్నాడు అక్కడె పక్కన ఉన్న హొటెల్ లొ టిఫిన్ చెసాడు.అక్కడె ఉండి చూస్తున్నాడు.

కుమార్ ఇంటి నుండి ఒక పిల్లాడు బయటకి వచ్చాడు.పనింద్ర ఆ పిల్లడి దగ్గరకి వెల్లాడు వాడు పాల వాడు వాడి దగ్గర ఇంకా పాలా ప్యాకెట్స్ ఉన్నాయి వాడిని అడిగాడు ఆ ఇంటిలొ ఎవరు ఉంటారు అని నేను ఎందుకు చెప్పాలి అన్నాడు.పనింద్ర తన జెబులొంచి ఒక 500 తీసి ఇచ్చాడు.ఎమొ సార్ బెల్ కొట్టగానె ఒకతను వచ్చి ప్యాకెట్స్ తీసుకొని వెల్తాడు అని చెప్పాడు.

సరె అని వడిని పంపించెసాడు పనింద్ర మల్లి ఇంటి నుండి కొంచెం దూరం వెల్లి ఆగాడు అక్కడి నుండి కుమార్ ఇంటి వైపె చూస్తున్నాడు.ఫొన్ వస్తె చుసాడు.రమ్య చేస్తుంది ఫొన్ కట్ చెసాడు.కుమార్ ఇంటి నుండి కుమార్ కార్ బయటకి వచ్చింది.కుమార్ కార్ నుండి కొంచెం దూరంలొ ఫాలొ అయ్యాడు కుమార్ కార్ వళ్ళ ఆఫిస్ ముందు ఆగింది.కుమార్ తన ఆఫిస్ లొకి వెల్లాడు.పనింద్ర మల్లి కుమార్ ఇంటికి వెల్లాడు.

కుమార్ ఇంటి ముందు నిలబడి ఇంటివైపె చూస్తున్నాడు పక్కనె ఉన్న హొటెల్ లొ లంచ్ చేసాడు.ఇంతలొ ఫొన్ వస్తె చూసాడు.రమ్య నుండి వచ్చింది ఫొన్ వెంటనె లిఫ్ట్ చేసాడు.హలొ డార్లింగ్ అన్నాడు.ఎక్కడ ఉన్నారు లంచ్ కి రండి ఇంటికి అంది.నేను చేసెసాను నువ్వు తినెసెయు నేను రావడానికి కొంచెం లేట్ అవుతది అన్నాడు.అసలు ఎక్కడ ఉన్నారు ఎం చేస్తున్నారు.జాబ్ కి కుడా రిజైన్ చేసారు కదా మల్లి జాబ్ వెతుక్కొరా అని అడిగింది.నేను నీకు అన్ని విషయాలు తరువాత చెప్తాను కొన్ని రొజులు ఒపిక పట్టు అని ఫొన్ కట్ చెసాడు.కుమార్ ఇంటి ముందె ఉన్నాడు.

1 Comment

  1. nice update fast bro

Comments are closed.