ఈయనే మన కొత్త సైన్స్ టీచర్ 144

ఆమె ఈ అంతర్మధనంలో ఉండగా బస్సుని భోజనాలకోసం ఆపారు.

అంజలి పడుకున్నట్లు నటిస్తుందని తెలుసుకోలేనంత అమాయకుడేం కాదు శిరీష్.

అయినా బస్సు ఆగగానే ఆమెను లేపడానికి ప్రయత్నించాడు. నిద్రపోయేవాళ్ళను లేపగలంగానీ… నిద్ర నటించేవాళ్ళను ఏం లేపగలం. ఓ 3-4 సార్లు కదిపాక అంజలి ఇక తప్పదన్నట్టుగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ శిరీష్ ని చూసి, “ఒహ్…! Sorry,” అంది.

శిరీష్: అరే… sorry చెప్పేంత మేటర్ ఏమైందిప్పుడు… కాకపోతే…ఒకటి..

అంజలి: ఏంటి?

(ఇంకా ఉంది)

శిరీష్: మీ వల్ల నాలో స్పందనలు మొదలయ్యాయి.. అ..హ… అద్..దే.. నేనోసారి అలా కాస్త ప్రకృతిని పలకరించి వస్తాను. ఆ.. వచ్చేటప్పుడు మీకుకూడా తినడానికి ఏదైనా తెస్తాను.

అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా బస్సు దిగిపోయాడు.

అంజలి ఇబ్బందిగా అటు ఇటు కదిలింది. ఇలాంటి మగాడిని చూస్తే మనసు చలించడం సహజం. కానీ, అతనితో ఇంత సన్నిహితంగా మెలిగే తెగింపు తనకెలా వచ్చింది. అతను పక్కనుంటే తనకు స్వర్గంలో విహరిస్తున్నట్టుగావుంది.

ఈ ప్రయాణం ఎప్పటికీ ముగిసిపోకపోతే ఎంత బాగుంటుందీ… ఇటువంటి అనుభూతి ఆమెకు మునుపెన్నడూ కలగలేదు.

ఇకపోతే శిరీష్ మిగతా ప్రయాణాన్ని మరింత రసవత్తరంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు.

తనవద్దవున్న మత్తుగోళీలను ఓ కూల్ డ్రింకులో కలిపాడు. తన పేంట్ జిప్ కొద్దిగా ఓపెన్ చేసి ఉంచాడు… అంజలికి కనపడేలా..

ఒకవేళ తనని రేపు జాయిన్ చేసుకునేది ఈ అంజలీయే అయితే తన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే!

ఇప్పుడు అతను దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే ఆమె కూడా సహకరిస్తుందని అతని నమ్మకం.

అంజలికి ఎట్టిపరిస్థితిలోనూ తన గురించిన వివరాలు చెప్పకూడదు. అంజలికి ఆ విషయం తెలిసేలోగా ఆమె పువ్వుని నలిపేయాలి.

కానీ… తను మొదలుపెట్టినా ఆమెనించి ప్రతిఘటన ఎదురైతే??? అంతటితో కాదు కదా… మళ్ళీ ఆమెను స్కూళ్ళో ఫేస్ చెయ్యడం… ఈ ఆలోచనలతో శిరీష్ బుర్ర వేడెక్కిపోతుంది.

ఏమైనా, తొలి అడుగు ఆమెనుండి వస్తేనే మంచిదని శిరీష్ భావించాడు.

అప్పుడే బస్ కదలడంతో హడావుడిగా ఎక్కాడు శిరీష్.

అంజలి: ఏమైపోయారు మీరు.. నాకనిపించిందీ.. మీరిక రారేమోనని!

శిరీష్: ఏం లేదండీ.. మీకోసం కూల్ డ్రింక్ ఇంకా ఫ్రూట్స్ తేవడానికి వెళ్ళాను… అంతే!

ఆ మత్తుగోళీలు కలిపిన డ్రింక్ని అంజలికి అందించాడు.

అంజలి: Sorry అండీ, నేను కూల్ డ్రింక్స్* తాగను.

ఆమె అలా అనగానే శిరీష్ మొహం వాడిపోయింది కానీ వెంటనే తేరుకుని, “అరే.. తీసుకోండీ…ఇందాకే కళ్ళు తిరుగుతున్నాయన్నారుగా! దీంతో ఆ తిరగడం తగ్గుతుంది,” అన్నాడు.

అంజలి: ధ్యాంక్స్ అండి! కానీ నాకెప్పుడూ కూల్ డ్రింక్స్ పెద్దగా నచ్చవు. సరే, మీకోసం ఈ ఫ్రూట్స్ తీసుకుంటాను.

అని నవ్వుతూ చెప్పింది.

శిరీష్ అంజలికి కనపడకుండా నిట్టూర్చి ఆ కూల్ డ్రింకుని తన బేగ్లో పెట్టి కుర్చీలో కూలబడ్డాడు.

1 Comment

Comments are closed.