ఈయనే మన కొత్త సైన్స్ టీచర్ 144

శిరీష్: అవును, అన్నాను. అందులో అబద్ధమేముంది?

అంజలి, “లేదు, నేను చెక్ చేసాను,” అని గొణిగింది.

శిరీష్ అంజలి కళ్ళలోకి కొంటెగా చూస్తూ, “ఏం చెక్ చేసారు?” అన్నాడు.

అంజలి తలదించుకొని బదులివ్వడానికి నోరుతెరిచే సమయానికి బస్సు suddenగా ఆగింది.

★★★

కండక్టరు వచ్చి బస్సు ఖరాబయ్యిందనీ, ఇంకో బండి వస్తేగానీ ప్రయాణం ముందుకు సాగదనీ చెప్పాడు.

అందరూ బస్ దిగుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఒంటరి ఆడవారు భయంతో వణికిపోతారు. కానీ అంజలి ముఖంలో ఎలాంటి బెదురూ లేదు.

అంజలి చిరునవ్వుతో ఇలా అంది, “Hmm… ఇప్పుడు ఏంటి పరిస్థితి…?”

శిరీష్: mein hoon na! పదండి; మీ బేగ్ తీసుకుని నాతో రండి.

★★★

ఇద్దరూ బస్ దిగి రోడ్డు చివరకు వచ్చి నిలబడ్డారు.

అంజలి ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కుదరడంలేదు. ఆమెలో మళ్ళీ సంఘర్షణ మొదలైంది. ఇంతసేపు అతనితో ఉండికూడా ఇంకో అడుగు ముందుకువేయడానికి తన మనసు ఎందుకు సంశయిస్తుందో ఆమెకు తెలియట్లేదు.

ఒక్కొక్కరుగా ప్రయాణికులంతా వేరే వేరే బళ్ళని లిఫ్టడిగి అక్కడినుండి వెళ్ళిపోయారు. కానీ అటు అంజలి ఇటు శిరీష్ ఇద్దరూ ఏమాత్రం కదలకుండా వారిని చూడసాగారు.

ఇద్దరిలోను ఒకటే ఆలోచన… ఎలా మొదలుపెట్టాలని!

ఆఖరికి ఆ బస్ కండక్టర్, డ్రైవరు కూడా వెళ్ళిపోవడంతో ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది.

అంజలి: (suddenగా) ఇప్పుడేం చేద్దాం?

శిరీష్: Hmm… చెప్పండి, ఏం చేద్దాం!

అంజలి: అరే… ఇందాక మీరేగా షారూక్ ఖాన్ లెవల్లో ‘mein hoon naa’ అన్నారు. ఇప్పుడు నన్ను అడుగుతారేం..!

1 Comment

Comments are closed.