ఈయనే మన కొత్త సైన్స్ టీచర్ 144

చెప్పుతుండగా ఆమె కళ్ళవెంబడి నీళ్ళు రాసాగాయి. “దేవుడు నా కుటుంబానికి ఎందుకింత శిక్ష వేసాడో తెలీదు. కానీ, ఆ రోజునుంచీ నేను ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నాను.”

శిరీష్ ఆమె బాధని చూసి చలించిపోయాడు. అతనికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.

మెల్లగా “I am sorry…” అన్నాడు.

“అంజలిగారు, నేనేదో మామూలుగా… (గొంతు సవరించి) మీకదంతా మళ్ళీ గుర్తుచేసి మిమ్మల్ని బాధపెట్టాను, I am really very… sorry.”

అంజలి అతని భుజంమీద తలవాల్చి ఏడ్వసాగింది. శిరీష్ ఆమె తలమీద చెయ్యివేసి నిమురుతూ ఓదార్చాడు. కాసేపయ్యాక మెల్లగా అంజలి చెవిలో,

“నేనింకా ఎందుకు పెళ్ళిచేసుకోలేదో తెలుసుకోవాలని మీకులేదా!?” అని గొణిగాడు. (ఇంకా ఉంది) అంజలి చప్పున శిరీష్ కళ్ళలోకి చూసింది. ఆమె చెమర్చిన కళ్ళలో చిన్న మెరుపు శిరీష్ కి స్పష్టంగా కనిపించింది. కాస్త తడబడుతూ ఇలా అడిగింది, “అంటే.. మీకు కూడా…పెళ్ళి…అ..హ…అదే…మీరెందుకు ఇం-కా… పెళ్ళిచేసుకోలేదు.?”

శిరీష్ తన కాళ్ళవైపు చూసుకుంటూ, “నాకూ…కొంచెం physical problem.”

అంజలి తన వేదనని మర్చిపోయి శిరీష్ తో, “phy-si-cal ప్రాబ్లెమా.. అంటే?”

శిరీష్: (ఓ. నవ్వు నవ్వి) బయటకు చెప్పుకునేంత పెద్ద problem కాదులేండి.

అంజలి తన కళ్ళుతుడుచుకుంటూ, “కాదు చెప్పకూడదు అంటే ఎలా! ఇందాకట్లాగ మళ్ళీ దాటవేయాలని చూస్తున్నారు… అసలు మీరు నన్ను ఓ friend లాగ అనుకోవట్లేదు.” అంటూ బుంగమూతి పెట్టింది.

శిరీష్: అదేం కాదు…సరే, చెప్తాను…నాకు…నాకు ఎరక్షన్ ప్రాబ్లం.

Erection problem అంటే ఏంటో అంజలికి తెలుసు. శిరీష్ తనకు అంగ స్తంభన సమస్య ఉందంటున్నాడు. కానీ ఇంతకుముందే అతను గట్టిపడడం తను feel అయ్యింది. ఒకవేళ అతను అబద్ధం చెబుతున్నాడా? తను ఇంక అతన్ని ఏమని అడగుతుంది! అందుకే మౌనాన్ని ఆశ్రయించింది.

శిరీష్: ఏంటీ.. సైలెంటైపోయారు. నేను ముందే చెప్పానా ఇది బయటకు చెప్పుకునే విషయం కాదని.

అంజలి: (సిగ్గుతో) అదేం లేదు… నాకు నిద్రొస్తుంది. మీ వొళ్ళో తలపెట్టి పడుకోనా?

శిరీష్: దానిక్కూడా అడగాలటండీ, రండి. పడుకోండి.

అంటూ తన ఒళ్ళో ఆమెకు చోటిచ్చాడు.

అంజలి ఇందాకటికిమళ్ళే తన చేతిని తలకింద పెట్టుకుని పడుకుంది.

ఈ సారి తన చేతిని అటు ఇటు కదపసాగింది. ఆ రాపిడికి మెల్లగా అతని అంగం గట్టిపడటం ఆమెకు తెలుస్తూవుంది. శిరీష్ తనకు అంగస్తంభన సమస్య ఉందని ఎందుకు అబద్ధం చెప్పాడో అంజలికి అర్ధంకాలేదు. అక్కడ శిరీష్ కూడా నిద్రపోతున్నట్టుగా నాటకమాడుతూ తన చేతిని ఆమె భుజంమీద వేసి అక్కడినుంచి మెల్లగా ఆమె ఎడమ స్థనం పైకి జార్చాడు. ఇద్దరిలోనూ కోరిక పెరిగిపోసాగింది. ఇక ఆగలేక శిరీష్ ఆమె స్థనాన్ని తన చేతుల్లోకి తీసుకుందామని ప్రయత్నించేలోగా అంజలి సర్రున లేచి, “నాకెందుకు అబద్దం చెప్పారు?” అని అడిగింది.

ఆమె స్వరంలో నిజంగా కోపం కన్నా తాపం పాళ్ళు ఎక్కువ. ‘సెక్స్ కోసం అంజలి తనను పిలుస్తుందా!’ అనిపించింది శిరీష్ కి.

మూసివున్న తన కళ్ళను తెరవకుండా, అంజలితో, “నేనేం అబద్దం చెప్పాను మీకు?” అని అన్నాడు.

అంజలి: అదే… మీకు erection problem ఉందని అన్నారుగా!

1 Comment

Comments are closed.