ఈయనే మన కొత్త సైన్స్ టీచర్ 144

ఆమెవైపు తిరిగి, “ఇదిగోండి… అరిటిపళ్ళు తీస్కోండి,” అన్నాడు.

ఆమె ఓ అరటిపండుని తీసుకుంది. దాన్ని చూడగానే ఆమెకు ఏదో గుర్తొచ్చి ఫక్కున నవ్వింది. (ఆ అరటిపండు ఓ మూడంగుళాలుండచ్చు!)

శిరీష్: ఏమయింది?

అంజలి: (నవ్వును ఆపుకుంటూ) ఏఁ… ఏం లేదు.

అంజలినీ అరిటిపండునీ చూడగానే శిరీష్ కి లీలగా విషయం అర్ధమైంది.

శిరీష్: అదేమిటో చెప్తే మేం కూడా నవ్వుతాం కదా! అయినా మీరు నవ్వితే బాగున్నారు.

అంజలి: అంటే… నవ్వకపోతే బాగోనా!?

శిరీష్: అబ్బే… అలాగని కాదు…అదీ-

అంజలి: సర్లెండి, నాకు.. మీ అరటిపండుని చూస్తే నవ్వొచ్చింది.

శిరీష్ అప్రయత్నంగా తన పేంట్ వైపు చూసాడు. ‘జిప్ పూర్తిగా ఊడిపోయిందా…? లేదు, అంతా సవ్యంగావుంది.

శిరీష్: (కొంటెగా) హుఁ… ఏం చేస్తామండీ, నేనైతే దాన్ని పెంచలేదు. దానంతటదే పెరిగింది మరి.!

అంజలికి నవ్వాగలేదు. శబ్దం బయటకు రాకుండా నోటికి అడ్డంగా చెయ్యిపెట్టుకుంది. ఆమె మదిలో ఆ రెండో అరటిపండు చక్కర్లు కొడుతున్నది. తన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలలో అంజలి చాలా జాగురూకతతో వ్వవహరిస్తూవుంటుంది. కానీ, శిరీష్ ఆమె ఎన్నడూ అనుభవించని భావాలను మీటాడు.

‘ఏదోవుంది ఈ మగాడిలో!’ అనుకుందామె.

అంజలి: శిరీష్ గారు, మీరేం చేస్తుంటారు?

శిరీష్: చాలానే చేస్తుంటాను లేండి. అయినా, కొన్ని విషయాలు అడిగినా చెప్పకూడదు, అలాగే కొన్ని విషయాలు అడగకపోయినా చెప్పాల్సివుంటుంది. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను….ఆ… అవునూ, ఇంతకీ మీరెందుకింకా పెళ్ళిచేసుకోలేదో చెప్పనేలేదు..!

అంజలి భృకుటి ముడిపడింది. తన ప్రశ్నని దాటవేసి తిరిగి తననే ప్రశ్నిస్తున్నాడు,

ఇతన్ని నమ్మొచ్చా!

పైగా అతనడిగింది తన పర్సనల్ life గురించిన question – చెప్పాలా… వద్దా…?

అంజలి ఈ మీమాంసలో ఉండగా శిరీష్, “నేనేదో క్యాజువల్గా అడిగానంతే, మీ పర్సనల్ విషయాలను అడిగి మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసుంటే, ఐ యామ్ సో-”

అంజలి కంగారుగా, “అయ్యో! అదేం లేదండీ… Of course, ఇది నిజంగా కొంచెం పర్సనల్ మేటరే! కానీ మీతో చెప్పడం వలన నాకు పోయేదేం లేదు. Actually, ఆరేళ్ళ క్రితం నా చెల్లి ఎవరినో ప్రేమించి వాడితో వెళ్ళిపోయింది. ఆ దిగులుతో మా అమ్మ చనిపోయింది. నాన్నకి గుండె పగిలి మంచం పట్టారు. మా చిన్నాన మాకు కొంత అండగా నిలిచారు. ప్రస్తుతం నాన్నగారు చిన్నాన దగ్గరే ఉంటున్నారు. నేనిలా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాను.”

1 Comment

Comments are closed.