ఓ భార్యాభర్తలు కొన్ని కారణాల వల్ల ఇబ్బందుల్లో పడుతారు 611

అభి: నా చిన్నప్పటి ఫ్రెండ్. పేరు బలదేవ్ సహాయ్. మా ఊరిలో బాగా డబ్బులున్న ప్రెసిడెంట్ కి ఏకైక సంతానం.

అమూల్య: అవునా! ఏమంటున్నాడు.

అభి: రేపు ముంబై వస్తున్నాడంట. వారం పది రోజులు ఇక్కడే ఉంటాడంట. అసలే మన పరిస్థితి బాగోలేదు. మనకే తినడానికి సరిగ్గా లేదంటే ఇప్పుడు వీడొకడు మనకు. నేను వద్దు అని చెప్పేలోగా కాల్ కట్ చేసేసాడు. టికెట్ బుక్ చేసుకున్నాడంట. రేపు మధ్యాహ్నం కల్లా ముంబైలో ఫ్లైట్ దిగుతాడంట. వచ్చి పికప్ చేసుకోమని చెప్పాడు. నేను కాల్ చేసి చెబుతాను వాడికి. ఇప్పుడు వద్దు మేము ఉండట్లేదు అని.

అమూల్య: ఒక్కనిమిషం ఆగండి. మీ చిన్ననాటి స్నేహితుడు అంటున్నారు కదా. పైగా ఒకే ఊరు వాళ్ళు. మన పెళ్ళైనప్పటి నుండి మనం ఏనాడు కూడా వెళ్ళలేదు. మీరు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వస్తున్నాడంటే వొద్దు అని చెప్పడం బాగుండదు. రానివ్వండి. వారం రోజులే కదా.

ఎలాగో మంచి మర్యాద చేసి పంపిద్దాం. లేదంటే మీ గురుంచి ఇప్పటి వరకు గొప్పగా చెప్పుకునే జనాలే ఇప్పుడు తన స్నేహితుడు వస్తే వద్దన్నాడని ఊరంత పాకిపోతే ఎలా ఉంటది మీరే చెప్పండి. అది కాక అతను డబ్బులు ఉన్నవాడిని అంటున్నారు కదా. నాకైతే తను మన కష్టాలు చూసి సహాయం చేస్తాడేమో అనిపిస్తుంది. ఎంతైనా మీ చిన్నప్పటి ఫ్రెండ్ కదా.

అభి: అయ్యో అమ్ము. అసలు వాడి గురుంచి నీకూ తెలియదు.
బలదేవ్ సహాయ్ పరిచయం(అభి మాటల్లో ): మేమంతా వాడ్ని సహాయ్ అని పిలుస్తాం. మా ఊరిలో ఒకమోతుబరి కుటుంబం. ఒక్కడే కొడుకు. వాడి నాన్న బాగా డబ్బులు, వ్యవసాయం, పలుకుబడి ఉన్నవాడు. సహాయ్ కి చదువు పెద్దగా అబ్బలేదు. ఎలాగోలా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. వీడి గురుంచి చెప్పాలంటే స్కూల్ నుండే బలాదూర్ గా తిరగడం, డబ్బులు బాగా ఖర్చు చేయడం అలవాటు. మందు అలవాటు కూడా ఉంది.
నేను జాయిన్ అయినా కాలేజీ లోనే సహాయ్ కూడా డబ్బులు కట్టి జాయిన్ అయ్యాడు.

నాతో పాటుగా సహాయ్ కూడా హాస్టల్ లో జాయిన్ అయ్యాడు. వాడు మందు మాత్రమే కాకా అమ్మాయిలను అంటీలను డబ్బులిచ్చి ఎంజాయ్ చేయడం కూడా మొదలుపెట్టాడు. నాకూ కూడా వాడివల్ల మందు అలవాటు అయింది. వాడిలాగా ఎప్పుడు పడితే అప్పుడు తాగాను. ఏదైనా పార్టీ చేసుకున్నప్పుడు, వీక్ ఎండ్ లో తాగుతాను. సహాయ్ ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఊర్లోనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి సిటీ, టౌన్ వెల్తూ ఉంటాడు. ఊరిలో కూడా చాలా అమ్మాయిలతో, అంటీలతో ఎంజాయ్ చేశాడు, చేస్తున్నాడు. వాడి వయసు నా వయసు సమానం అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

పేరులో మాత్రమే సహాయం ఉంది. ఎవరికి సహాయం చేయడు. అమ్మాయిలకు, అంటీలకు, తాగడానికి చాలా ఖర్చు చేస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఇదీ అని చెప్పిన వాడు సహాయం చేస్తాడనే నమ్మకం నాకు లేదు. నువ్వు చెప్పినట్టు వాడ్ని రావద్దని చెప్పను. అలాగని నా పరిస్థితి ఇదీ అనికూడా నేను చెప్పలేను. వారం రోజులు అన్నాడు కదా వాడికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుని పంపిద్దాం.

అమూల్య: సరే మీరు తనకి ఎం చెప్పకండి. నేను అడిగిచూస్తా. నాకూ ఎందుకో నమ్మకం కలుగ్గుతుంది మీ ఫ్రెండ్ సహాయం చేస్తాడని. ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ లోపలికి వెల్లి కాసేపట్లో హల్ లోకి వచ్చి ఇదిగోండి అంటూ తాళి తీసి ఇచ్చాను.

అభి: ఇదెందుకు అమూల్య. ఎందుకు ఇస్తున్నావు.

అమూల్య: ఇప్పుడు మీ ఫ్రెండ్ వస్తున్నాడు కదా, అతను వెళ్లెవరకూ ఇంట్లో సరుకులకు, ఖర్చులకు కావాలి కదా. ఇప్పుడు మిగిలింది ఇదీ ఒక్కటే. దీన్ని అమ్మి డబ్బులు తీసుకుని రండి.

అభి: మనుసులో బాధ పడుతూ చివరికి ఇంతగా దిగజారి పోతుందని అనుకోలేదు అమూల్య నేను మన జీవితం.

అమూల్య: అబ్బా… ఇప్పుడు ఏమైందండీ.. మీరు నేను భార్యాభర్తలం అనడానికి ఈ తాళి ఒక్కటే అనుకుంటే ఎలా… మనం భార్య భర్తలం అని మనకు మన మనస్సుకు తెలుసుకదా. మీరు అలా బాధపడకండి. మనకు త్వరలో మంచి రోజులు వస్తాయి మీరు చూస్తూ ఉండండి. ఇదిగోండి వెల్లి దీన్ని అమ్మి డబ్బులు తీసుకొని రండి.

అభి: సరే అమూల్య అంటూ బయటకు వెళ్ళాను.

3 Comments

  1. ఆకాంక్ష.. సుపర్ స్టొరీ చాల అందంగా ముగించారు..విలువలు బంధాలు అనుబంధాలు చక్కటి ప్రేమ కథ

  2. Eti vantivibperti mansu marchunanuduku thanks

  3. hi friend story super .mugempu kuda chala bagundi super.

Comments are closed.