ఊహిం 728

రాజా ఏం మాట్లాడకుండా ..చుట్టు పక్కల ఉన్న ఎమ్మెల్యే ల మీద ఒక చూపు వేసి. “నేను ఈ పరిస్థితిల్లో ..వెళ్లడం ఏం బాగుండదు . .పార్టీ ..వంద ఏళ్ళు బ్రతికుండటం డాడ్ కల ..పార్టీ ని సెంటర్ లెవెల్ లోకి తీసుకుని వెళ్ళాలి అని అయన ఆశయం” అన్నాడు ..
“పార్టీ ని..వంద ఏళ్ళు కాపాడాలి అని మీ నాన్న ఒక్కడి కలే కాదు బాబు ఇక్కడ మా అందరిదీ..అందుకే.ఇన్నేళ్ల పాటు కష్టపడ్డాం ఇప్పుడు అవకాశం వచ్చింది..ఆ అవకాశాన్ని నువ్వు తన్నుకుని పోతుంటే చూస్తూ ఊరుకోము.అందుకే మా దారి మేము చేసుకుంటున్నాం…
అయినా నువ్వు లేత కుర్రాడివి ..రాజకీయం అంటే.మాటలు కాదు తట్టుకోలేవు..నలిగిపోతావ్..ఇక్కడ నిన్ను నలిపేస్తారు .నువ్వేదో ఆ ముసలాడు రఘునాథయ్య మాటలు విని..ఎగురుకుంటూ ముఖ్యమంత్రివి అవుదాం అనుకుంటున్నావు..ముఖ్యమంత్రి అయినా రాష్ట్రాన్ని పాలించడం అంటే ముళ్ల కిరీటం పెట్టుకుని తిరగడమే” అంది..

అవును లేత కుర్రడిని .. చదువుకున్న వాడిని ..ఆ రకంగా చుస్తే ..రాజకీయాల్లో సెట్ అవ్వను కానీ ..ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిల్లో ..మీ టైపు రాజకీయాలు చెల్లవు అంటూ ఒక్కో ఎమ్మెల్యే వైపు కఠిన చూపు చూస్తూ.. అనసూయ గారు మన పార్టీ భవిష్యత్తు గురించి మీతో ఏకాంతంగా మాట్లాడాలి ..మాట్లాడాక నేను కూడా మీ నాయకత్వాన్ని ఆమోదిస్తా అన్నాడు ..
రాజా అనసూయ నాయకత్వాన్ని ఆమోదిస్తా అనగానే అక్కడ ఉన్న ఆ వర్గ ఎమ్మెల్యేలు ఒకరి మొహాలు చూసుకున్నారు..

అనసూయ కోపం గా ఒక పొగరు చూపు చూసి ఒక వెక్కిరింపు నవ్వు నవ్వి. ..”ఏం మాట్లాడతావ్ నాతో … ఆ… కొత్తగా వచ్చిన పిల్లాడివి రాజకీయం ఎలా చెయ్యాలో చెపుతావా నా నాయకత్వాన్ని ఆమోదిస్తా అంటున్నావ్ అంటే నేను ముఖ్యమంత్రి అవ్వడానికి నీకేం అభ్యంతరం లేదా ఆలా అయితే మాట్లాడదాం” అంది

రాజా అక్కడ కూర్చున్న అందరి వైపు చూసి..”అవును, ఆనసూయ గారు నేను మీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నాను మీ లాంటి మహిళా నేత ఉండటం మా పార్టీ కి గర్వ కారణం మీరు ఏ పేరుని సూచిస్తే ఆ పేరు ముఖ్యమంత్రి గా తాత గారికి చెపుతా కాకపోతే మీతో వీళ్లెవరికి తెలియని విషయాలు మాట్లాడాలి”..అన్నాడు

అనసూయ కాసేపు దీర్ఘంగా ఆలోచించినట్టు మొహం పెట్టి..అందరి వైపు చూసి “సరే మాట్లాడదాం” అని..
అందరూ ఎమ్మెల్యేల్ని పక్కన దూరం గా ఉన్న హాల్ లో కూర్చోమంది..
అందరూ ఎమ్మెల్యేలు లేచి వెళ్లి పక్కన ఉన్న హాల్ లో కూర్చున్నారు..
అందరూ వెళ్ళిపోగానే “చెప్పు ఏం మాట్లాడతావ్” అంది.

రాజా కాసేపు మౌనం తర్వాత “మీ నాయకత్వాన్ని సపోర్ట్ చేసి మీకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తే మీకున్న దూకుడు స్వభావం వల్ల ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి చులకన అవుతాం. మన పార్టీ పవర్ లో ఉన్నా మొగుడు లేని ఆడది అవుతుంది మీకు లాగా.. ” అన్నాడు..

ఆ మాటలకి అనసూయ కి కోపం వచ్చి.”ఏంట్రా ఎంత దైర్యం నీకు..నా ప్లేస్ కి వచ్చి నాతో ఇలా మాట్లాడుతున్నావ్..ఇలా మాట్లాడదలుచుకుంటే ఇప్పుడే వెళ్ళిపో” అని గుమ్మం వైపు వేలు చూపించింది..చురా చురా చూస్తూ ..

రాజా నాలుగు అడుగులు గుమ్మం వైపు వేసి..సగం తెరిచి ఉన్న తలుపులు దగ్గరకి వేసి.. “నేను వెళ్లినంత మాత్రాన ఏం కొత్తగా జరగదు అనసూయ ఇప్పటిదాకా ఒకే పార్టీ వాళ్ళం..నేను ఎప్పుడు మీ అనుభవానికి..మీ మాటకి గౌరవం..విలువ ఇస్తా..కోపం..ఆవేశం అన్ని వేళలా పనికి రాదు..రాజకీయాల్లో ఆవేశ పడి అనాలోచిత నిర్ణయాలు అసలు తీసుకోకూడదు..అందులోనూ మీ లాంటి అందమైన మహిళా నేతలు అసలు తీసుకోకూడదు..మీరే కనుక నాకు సపోర్ట్ ఇచ్చి కొన్నాళ్ళు నా తెలివితేటలు పరిపాలన సత్తా చూడండి..తప్పకుండా నేనే కరెక్ట్ అనుకుంటారు.ఇంకా..నేనే దమ్ము ఉన్న నాయకుడిని అనుకుంటారు..” అన్నాడు..

“ఏంట్రా దమ్ము ఉన్న నాయకుడివి అని నేను ఒప్పుకుంటానా అని పకా పకా నవ్వి..దమ్ము ఉన్న నాయకుడు ఎవరో రేపు తెలుస్తుంది..నీకు దమ్ము ఉంటే రేపే గవర్నర్ కి నీ బలం చూపించు” అంది..

“ఒకే పార్టీ లో ఉన్న మనమే ఇలా వాదనలాడుకుంటే అది ఎదుటి వాడికి బలం అవుతుంది..మనం మనం కలిసి ముందుకు పోదాం..అని మన పార్టీ కి మంచింది..మీకు మంచిది”..అని ఉన్నట్లుండి పక్కన కుర్చీ లాక్కుని కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని.. కుర్చీలో కూర్చుని..అన్నట్లు మీకు ఒక పదహారేళ్ళ పాప వుంది కదా..పేరు నిధి ఏమో కదా..ఊటీ స్కూల్ లో 12th స్టాండర్డ్ చదువుతుంది ..పాప తెల్లగా బొమ్మలా ఉంటుంది…అని జేబులో నుండి సిగరెట్ తీసి..ముక్కు మీద .రాసుకుంటూ…అబ్బా లైటర్ మర్చిపోయానే అని..ఉందా మీ ఆఫీస్ లో అన్నాడు..

అనసూయ కి నిధి గురించి అడగ్గానే కొంచెం లోలోన కంగారు.పుట్టి “నిధి ఎవరు..నాకు తెలియదు..నువ్వు ఏదేదో వాగుతున్నావ్” అంది..

రాజా కూర్చులో నుండి లేచి..అనసూయ దగ్గరకి వెళ్లి..ఆమె చుట్టూ తిరుగుతూ “అబ్బా ఆహా పాల పొంగుల పాప ఆ సెగలు పొగలు.అచ్చం అమ్మ పోలికే..అని ఫోన్ లో ఫోటో చూపించి ..పెళ్లి అయ్యి. ఆరు నెలలకే మొగుడు పోతే అంత కూతరు ఎలా వచ్చింది అబ్బా..అని వెటకారం గా నవ్వి..కంగారు పడకు..నాకు అన్ని వ్యవహారాలు తెలుసు.. కనుక రేపు నాకు మద్దతు తెలపాలి లేదంటే ఈ వ్యవహారాలు అన్ని బయటకి వచ్చి ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చి హోదా పరువు గోదారిలో కలిసిపోతుంది” అన్నాడు..

అనసూయ కోపం గా చూస్తూ..”అరేయ్ ఏం చేస్తావో చేసుకో నేను దేనికి బయపడను నేను నీ లాంటి వాళ్ళని లెక్కకి మించి చూసా అందరూ తెల్లారే సరికి శవాలుగా తేలారు..నువ్వు ఎంత..నీ రేంజ్ ఎంత.. నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు” అంది..

“అనసూయ నీకు అనుభవం పండిపోయింది..కానీ నా వయసు వేడి వయసు.సల సల రక్తం మరిగే వయసు..అని
అప్పటికప్పుడు ఫోన్ చేసి..”అరే సలీం.హైవే మీద వెయిట్ చేసింది చాలు…మనీ ఉన్న లారీ ఇప్పుడే ఇక్కడ గెస్ట్ హౌస్ కి తోలుకుని రా” అన్నాడు..

అనసూయ రాజా ఫోన్ లో మాట్లాడటం చూసి..”ఎవరితో మాట్లాడావ్ ఫోన్ లో..ఏముంది లారీలో..ఆ అసలు ఏం చెయ్యదల్చుకున్నావ్”..అంది..

రాజా గట్టిగా నవ్వి “లారీ లో రెండు వేలు కోట్లు వున్నాయి..బయట కూర్చున్న ఇరవై మంది ఎమ్మెల్యేలకి..ఆ మాత్రం చాలవా” అని..సిగరెట్ ముక్కుమీద రాసుకుంటూ చెప్పాడు ..

అనసూయ కి కోపం నషాళానికి ఎక్కి “ఒరేయ్ నా తరుపు ఎమ్మెల్యేలనే కొనడానికి స్కెచ్ వేసావా కొడకా అని..ఒక్కసారిగా ఖద్దరు చొక్కా కాలర్ పట్టుకుని బయటకి నడువు” అని తొయ్యబోయింది..

తన కాలర్ పట్టుకోగానే రాజా ఒక్కసారిగా..అనసూయ రెండు చేతులని బుజాల మీద నొక్కి.. బందించి పట్టుకుని..కళ్ళలోకి క్షుణ్ణం గా చూస్తూ..”నన్ను బయటకి నెట్టేస్తే నీ ఎమ్మెల్యేల్ని కొనలేను అనుకుంటున్నావా..ఆల్రెడీ సగం మందికి బేరం అయిపొయింది”..అన్నాడు..

అనసూయ రాజా ని ఒక్క తోపు తోసి..”అరేయ్ ఆస్ట్రేలియా నుండి వస్తే ఏదో పప్పు శుద్ధ గాడివి అనుకున్నా కానీ నువ్వు పెద్ద ముదురువు… రా.. తప్పు చేస్తున్నావ్.. చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్..పొయ్యి మీ తాతని అడుగు నా సంగతి చెపుతాడు..అమ్ముడుపోయిన ఒక్క ఎమ్మెల్యే బ్రతకడు” అంది

రాజా నవ్వుతూ “తెలుసు అనసూయ తెలుసు నీ వల్ల మా నాన్న తాత ఎంత తలనొప్పి పడ్డారో నా తాతే కదా నీకు రాజకీయ బిక్ష పెట్టాడు..అని కళ్ళలోకి చూస్తూ చంపుకో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల్ని అందర్నీ చంపుకో ఆఖరికి..నా మాయలో పడుతున్న నీ అందాల ముద్దుల కూతురు నిధి ని కూడా చంపుకో” అని అనసూయ ముందుకి వచ్చి.తన వేలితో అనసూయ నుదిటి మీద రాసి..వేళ్ళతో బుగ్గల మీద తడిమాడు.