లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 4 109

“యా నేను కూడా అదే అనుకుంటున్నాను…….ఎలాగో ఒక నెల టైం ఉంది కాబట్టి…. మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకుందాం మనం ఊరెళ్ళాక”

“సరే……..నెక్స్ట్ ……కాండిల్ లైట్ డిన్నర్ ……. ఓ చాలా రొమాంటిక్ గా ఉంది వినటానికి……ఈ వెకెండ్ వెళదాం సంజు ఎక్కడికైనా అలాంటి చోటకి……”

నేను నవ్వుతున్నాను.

“ఓ నువ్వు ఆల్రెడీ బుక్ చేశావా ??”

“saturday 8 కి”

“ఒకే” అని నవ్వింది.

“స్వీటీ నువ్వు అలా నవ్వితే చాలా క్యూట్ గా ఉన్నవే……”

“థాంక్స్ సంజు” అనింది. పెదవి పై ఒక చిన్న ముద్దిచ్చాను.

“నెక్స్ట్…….ఇద్దరం చల్లటి గాలిలో ఎక్కడైనా కూర్చొని, ఆకాశాన్ని చూస్తూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ రొమాంటిక్ గా మాట్లాడుకోవటం…..hmmm ఇది కూడా బాగుంది” అని నా వైపు చూసింది.

“తర్వాత……..ఇద్దరం ఒకే కోన్ ఐస్ క్రీం తినటం…..ఒకే..”

“ఈ సారి న్యూ ఇయర్ కౌంట్ డౌన్ 0 అయినప్పుడు ఇద్దరం ముద్దిచుకుని న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవటం…..యా ఈ సారి న్యూ ఇయర్ కి మనం కపుల్ కదా”

“నెక్స్ట్……నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను సెక్సీ గా చీరతో డోర్ తీసి నీ కోసం బెడ్ అంతా పూలు జల్లి రెడీ గా ఉంచటం…..” నా వైపు చూసింది

“ఏంటి ??”

తను తల అటు ఇటు ఊపి “ఒకే…….ఇద్దరం నెమ్మదిగా రొమాంటిక్ గా ఇష్టమైన పాటలు పెట్టుకొని, ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒకరికొకరం చూసుకుంటూ….. డాన్స్ వేయటం………hmmmm చాల రొమాంటిక్ గా ఉంది సంజు…….”

“సరే నెక్స్ట్…..నాకు రోజు ఒక రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యు చెప్పటం ……..సంజు”

“ఏంటి ??”

“ఈ లిస్ట్ చాలా రొమాంటిక్ గా ఉంది…….”

“చూడు అందుకే నేను నీ లిస్ట్ తాయారు చేయమని చెప్పాను”

“సంజు…….ఆలా ఏమి లేదు…….ఈ లిస్ట్ లో అన్ని కవర్ అయ్యే లాగ ఉన్నాయి”

“సర్లే…….లిస్ట్ ఇప్పుడు చూసావు కాబట్టి….. ఒక పేజీ మాత్రమే చదువు…..నీ లిస్ట్ నాకు ఇచ్చినప్పుడు మొత్తం లిస్ట్ చూసుకో”

“సంజు…….”

“ప్లీస్ ??”

“నో……”

“ఇంకా రెండే ఉన్నాయి లిస్ట్ లో, ఇంకో పేజీ చదవని నన్ను……ప్లీస్”

ఒక 20 సెకండ్స్ ఆలోచించి తన మొహం చూసి “ఒకే”

తను హ్యాపీ గా ఫీల్ అయ్యింది.

“ఒకే నెక్స్ట్……..ఒక మంచి రొమాంటిక్ సీన్ మనం నటించటం……అంటే ??”

“అంటే మనకేమైనా నచ్చిన రొమాంటిక్ సీన్స్ ఉంటె…..మనం ఆ సీన్స్ రి-క్రియేట్ చేయటం………”

“ఒకే…..బాగుంది……”

“నెక్స్ట్………ఇంట్లో అన్ని రూమ్స్ లో సెక్స్ చేయటం” అని చదివి నా వైపు చూసింది.

“ఏంటి ??”

నవ్వింది. నేను నవ్వాను.