“మరి రా అంటావా??” అన్నాను
“లేదు అనను…. హహహ్….. హిహిహి…..” అంటూ నవ్వింది.
కితకితలు ఆపాను.
“అంటావా ఇంకోసారి ??” అని అడిగాను
“అనను…….. ” అంటూ బాగా గ్యాప్ ఇచ్చి “రా….” అని నవ్వింది.
నేను కితకితలు స్టార్ట్ చేసి ఒ అర నిమిషం తర్వాత ఆపాను.
ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం చూసుకున్నాము.
“స్వీటీ నువ్వు నన్ను ‘రా’ తోనే పిలువు….” అన్నాను
“ఏంటి ??” అంది
“అవును ‘రా’ అంటూ పిలిస్తేనే ఎందుకో ఇంకా దగ్గరయ్యామనే ఫీలింగ్ ఉందే నాకు….”
ఇద్దరం సైలెంట్ అయ్యాము.
“సంజు….నిన్ను ‘రా’ అని పిలవటం అదొలాగ ఉంది….. ఇందాక ఊరికినే అలా చేసాను….”
“మీకు అలాగే ఉంటుందిలే….. జనరల్ గా మొగవాళ్ళు ఫ్రెండ్స్ ని అలాగే పిలుస్తారు కాబట్టి రా కు ఉండే closeness నీకు అనిపించకపోవొచ్చు…..పిలవటం స్టార్ట్ చేయి…..నీకే అలావాటుతుంది…..అఫ్ కోర్స్ బయట మామూలుగానే పిలువు నన్ను” అన్నాను
తను నవ్వింది. నేను తన పెదాలకు ఒక ముద్దిచ్చాను.
“స్వీటీ ఎందుకే మనం ఇలా తగాదా పడుతున్నాం, మనకు టైం లేదు మళ్ళా అమ్మ నాన్న వచ్చేస్తారు….”
“అవును సంజు…..ఉన్న కొంచెం టైం కూడా మనం ఇలా తగువులాడుకుంటే ఎలాగా….అందుకే కామెడీ సినిమా చూద్దాం” అంది
“నువ్వు బాగా మాటలు నేర్చావే….. ఈ మధ్య…..మూసుకొని ఆక్షన్ సినిమా చూద్దాం పద…..”
“పో సంజు….నువ్వు చూసుకో కావాలంటే…..నాకు తలనొప్పి…..”
“కామెడీ బొరె నాకు…”
కొంచెం సేపు నిశ్శబ్దం
“సంజు మరేంచేద్దాం ??”
నేను ఆలోచించి “ఒక హారర్ సినిమా చూద్దామా ??” అన్నాను.
తను నవ్వి “ఒకే….”
“అదేంటే అలా ఒప్పేసుకున్నావ్??” అని అడిగాను.
“హారర్ సినిమా మనం పెళ్లయ్యాక ఒక్కటి చూడలేదు….. గా అందుకే…..”
“సరే సోఫా ని లాగి బెడ్ గా చేస్తాను, నువ్వు దిండు దుప్పటి రెడీ చేయి, వచ్చి నన్ను గట్టిగ కౌగిలించుకో….. సినిమా చూద్దాం…..” అన్నాను
నన్ను చూసి నవ్వింది, నేను నవ్వాను.
ఇద్దరం హాల్ లో పడుకొని సినిమా చూడటం స్టార్ట్ చేసాము.
“స్వీటీ నువ్వు తల నొప్పి అన్నావ్ ఇందాక ??”
తానేమి మాట్లాడలేదు.
“హారర్ మూవీ చూస్తే నీకు రాదా తలనొప్పి ??” అని అడిగాను.
“నిన్ను గట్టిగ ఇలా కౌగిలించుకున్నగా రాదులే తల నొప్పి….” అంది.
తనకో ముద్దిచ్చాను గట్టిగా.
“బాగా మూడ్ లో ఉన్నానే…. ”
“అవును సంజు….కొంచెం కంట్రోల్ చేసుకో….రేపటికి నాకు తెలిసి ఆగిపోతాయి, ఆంటీ అంకుల్ వెళ్ళిపోయాక రేపు…..”
“రేపు ?? ఏంటి ఆగిపోయావ్ ??”
“రేపు ఇద్దరం దగ్గరవ్వొచ్చు….”
“ఎం స్వీటీ ఇంకా ఆ పదం వాడాలంటే మోహుమాటమా ??” అని అడిగాను.
“అలా ఎం లేదు…..”
