“అవును సంజు…..నేను కూడా….. ”
“నెక్స్ట్ వీకెండ్ ఏమైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా ??”
“వీకెండ్ ట్రిప్ప ?? ఎక్కడికి”
“ఎక్కడైనా రిసార్ట్ లో స్పెండ్ చేద్దాం ఇద్దరం…..”
“hmmm బాగుంది ఐడియా మరి ఖర్చవుతుందేమో…. సంజు… మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదుగా ”
“ఎలాగో ఇంకో త్రి డేస్ లో బోనస్ వేస్తున్నారు కంపెనీ వాళ్ళు…. దాంట్లో నుంచి ఖర్చుచేద్దాం…. ”
“hmmm ….. ”
“సంజు …… ”
“ఒక ఫోటో తీసుకుందాం …. ఏమంటావ్ ??”
“య వెరీ నైస్ ఐడియా …. ” అని చెప్పి నేను తను ఒక చోట నిల్చొని selfie తీసుకున్నాం.
“ఒక వీడియో రికార్డు చేసుకుందామా ??” అని అడిగాను
“వీడియో నా ??” అంది స్వీటీ
“యా అవును ఇద్దరం ఐ లవ్ యు చెప్పుకుందాం ….” అన్నాను
“సో వాట్ ?? ఇక్కడ అంత మంది లేరు …. కావాలంటే స్లో గా చెబుదాం లే….. ”
“hmm ఒకే ….. ”
మేము కొంచెం ఎవ్వరు లేని వేరే చోటకి వెళ్లి, నా selfie కెమెరా ఆన్ చేసాను “స్వీటీ నేను డేట్ చెప్తాను, నువ్వు మంత్ చెప్పు, నేను అప్పుడు ఇయర్ చెప్తాను అదయ్యాక నువ్వు ప్లేస్ చెప్పు …. ఇద్దరం అప్పుడు కెమెరాకి we are in love అని నవ్వుతు ఒకేసారి చెప్పాలి… ” అన్నాను.
“ఒకే ….. ”
ఇద్దరం వీడియో రికార్డు చేసి మళ్ళా టేబుల్ దగ్గర కూర్చున్నాము. ఒక రెండు మూడు సార్లు ఆ వీడియో ప్లే చేసుకొని చూసుకున్నాము. చాలా బాగా వచ్చింది.
“సంజు…. లాస్ట్ టైం మనం రెస్టారెంట్ కి వెళ్లినప్పటి బిల్, టిష్యూ పేపర్ అన్ని ఉన్నాయని చెప్పావుకదా ??”
“hmmmm …..”
“మనం ఒక రౌండ్ గ్లాస్ బాక్స్ లాగా ఒకటి కొని మనం ఇలా బయటకొచ్చినప్పుడల్లా ఏదో ఒకటి బిల్లో, లేదా ఇంకేమైనా ఉంటె వాటిని ఆ బాక్స్ లో వేద్దాం ….. ఏమంటావ్ ??”
” హే చాలా బాగుంది ఈ ఐడియా….. ఒక వన్ ఇయర్ లో బాక్స్ అంత నిండిపోవాలి …. ఏమంటావ్ ??”
“య…. ”
“రేపు షాపింగ్ కి వెళ్ళినప్పుడు అది కూడా ఒకటి తీసుకుందాం లే ”
“సంజు ఆన్లైన్ అన్నావ్ మరి ??”
“ప్యాంటు జీన్స్ టీ షర్ట్ లాంటివి బయటే కొందాం…. కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంది బయట దొరకానివి ఆన్లైన్ లో తీసుకుందాం ”
“hmmmm …… ”
ఈ లోపల ఫుడ్ వచ్చింది. ఇద్దరం తినటం స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చి పెళ్లయ్యాక ఫుడ్ షేర్ చేసుకున్నాము. ఇద్దరం ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా బాగుంది ఫుడ్. ఫుడ్ అయ్యక బిల్ కట్టేసి బైక్ లో ఇంటికి స్టార్ట్ అయ్యాము.
దారిలో ఐస్ క్రీం బండి ఉంటె ఒక రెండు కొనే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం.
స్వీటీ నేను ఇంటికి చేరుకున్నాము.
స్వీటీ టీవీ ఆన్ చేసి చేస్తుంది. అమ్మ నాన్న రావటానికి టైం పడుతుంది. నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. స్వీటీ వైపుకి వాలి నెమ్మదిగా స్వీటీ ని సోఫా మీద పడుకోపెట్టి నేను స్వీటీ పైకి ఎక్కాను. స్వీటీ పెదాలకు ముద్దిచ్చాను. స్వీటీ ఈలోగా పక్కనున్న టీవీ రిమోట్ తో టీవీ ఆఫ్ చేసేసింది.
