లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 4 109

సాటర్డే:

ఇద్దరం లంచ్ చేసుకొని 3 కల్లా ఇంటికి వచ్చాము. కానీ స్వీటీ ఒక బాంబు పేల్చింది తనకు పీరియడ్స్ ఆగలేదని. చేసుకున్న ప్లన్స్ అంత వేస్ట్ అనుకున్నాము.

“సంజు ఇప్పుడేం చేద్దాం ??”

“స్వీటీ నీ మీద ఎన్నో అసలు పెట్టుకున్నానే…..”

“ఎం చేయాలి సంజు……రేపటికి ఆగిపోవచ్చు….”

“నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేవే…..మొత్తం మూడువేలు ఫ్రెండ్ కి, ఈ రోజు వెళ్లబోయే కాండిల్ లైట్ డిన్నర్ కు ఒక రెండు వేలు….మొత్తం ఐదు వేలు ఖతం…..”

“ఎం చేద్దాం మరి ??”

“అదే ఆలోచిస్తున్నాను…..హే ఏమైనా సినిమా చూద్దామా ??” అని అడిగాను.

“hmmm ఏదైనా మంచి కామెడీ సినిమా చూద్దాం…..సంజు” అని చెప్పాను

“కామెడీ సినిమాలు బాగా విసుకు….ఈ మధ్య నవ్వు కూడా రావట్లేదు…స్వీటీ” అన్నాను.

“మరేం సినిమా చూద్దాం సంజు ??”

“మంచి ఆక్షన్ సినిమా చూద్దాం…..” అని చెప్పాను.

“ఆక్షన ??” అంది

“అవును….”

“నా వాల్ల కాదు సంజు….. ఆక్షన్ అంటే….”

“ప్లీస్ స్వీటీ…. ” అన్నాను.

“లేదు సంజు….”

“ఒక పని చేద్దాం రెండు చీటీలు వేద్దాం….నువ్వొకటి నేనొకటి తీసి చూద్దాం రెండు సార్లు ఇద్దరం…. ఏది ఎక్కువొస్తే ఆ సినిమా చూద్దాం ఓకేనా ??” అని అడిగాను.

“ఒకే బాగుంది ఐడియా….” అనింది.

ఒక పేపర్ తీసుకొని కట్ చేసి ఇద్దరం రెండు చీటీల మీద ఒకటి ఆక్షన్ అని ఇంకోటి కామెడీ అని రాసాము. ఈ లోపల స్వీటీ బాత్రూం కి వెళ్ళింది. నాకొక ఐడియా వొచ్చి రెండు చీటీల మీద యాక్షన్ అనే రాసి ఉంచాను అప్పుడు ఏ చీటీ తీసిన ఆక్షన్ అనే వస్తుంది అని.

తను వచ్చేసరికి రెండు చీటీలు మడత పెట్టాను.

“స్వీటీ నువ్వే ఫస్ట్ తీయి …” అన్నాను.

“ఒకే …” అని ఒకటి తీసింది.

“ఏమొచ్చింది ” అని అడిగాను. లోలోపల బాగా నవ్వుకున్నాను.

“ఆక్షన్ ” అని బాగా నీరసంగా చెప్పింది.

మళ్ల రెండిటిని కలిపేసి , నేను చీటీ తీసాను ఈ సరి నాకు కూడా ఆక్షన్ అనే ఒచ్చింది.

“ఆక్షన్ ” అని స్వీటీ తో చెప్పాను.

“సంజు….ఎందుకు నవ్వుతున్నావ్ ?? ఏది ఇలా ఇవ్వు ఏంటో అది నేను చూస్తాను….” అంటూ తీసుకుంది. చూస్తే ఆక్షన్ అనే ఉంది.

ఇలా రెండు సార్లు ఇద్దరం చేసాము అంటే మొత్తం నాలుగు సార్లు.

స్వీటీ కి పిచ్చెక్కి “సంజు ఇంకో 2 టైమ్స్ చేద్దాం” అంది.

డౌట్ వస్తుందని “అలా ఎం కుదరదు….4 టైమ్స్ అయిపోయింది…” అన్నాను.

“ప్లీస్ ఇంకొక్క సారి….” అంది

నేను నో అని నవ్వుతు చెప్పాను.

“ఎందుకు నవ్వుతున్నావ్ ??” అని అడిగింది

నేను ఇంకా నవ్వాను.

తనకి డౌట్ వచ్చి చీటీలు తీసి చూసింది.

నన్ను నవ్వుతో మరియు కోపంతో చూసింది.

“ఏంటి స్వీటీ ఏమైంది అలా చూస్తున్నావ్ ??” అని అమాయకంగా అడిగాను.

“పోరా ………నేను నీతో మాట్లాడను అని చాల casual గా చెప్తూ వెళ్ళింది”

నేను “ఏంటే ? రా అంటున్నవ్ నన్ను….” అంటూ తనని వెంటాడని. తాను మా రూమ్ లోకి వెళ్లి దిండ్లు నా పై విసిరేసింది. నేను వాటిని పక్కకు అని తనని మంచం పై పడుకోబెట్టి బాగా కిత కితలు పెట్టడం స్టార్ట్ చేసాను.

“సంజు ప్లీజ్…… హిహిహి….హ్హాహ్హా ……వొద్దు…..ప్లీజ్ హహహ….” అంటూ నవ్వుతుంది

“మరేంటే ?? రా అంటున్నవ్ నన్ను….. అన్నాను”

“అవును” అని చెప్పింది

నేను మళ్ళా కితకితలు పెట్టాను బాగా మల్ల నవ్వటం స్టార్ట్ చేసింది “సంజు ఆపు ప్లీస్ ….హహహ ….హిహిహి….వద్దు” అంటూ వేడుకుంది.