లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 4 109

“అయితే ఒకసారి చెప్పు…..” అన్నాను.

“సెక్స్….” అంది

“అలా కాదు ఒక వాక్యం వాడుతూ చెప్పు ….. ” అన్నాను

“సరే….రేపు ఇద్దరం బాగా సెక్స్ చేద్దాం ….ఓకేనా ??” అంది

“చాలా క్యూట్ గా చెప్పావ్….” అంటూ ఇంకో ముద్దిచ్చాను.

“స్వీటీ….. ”

“ఏంటి సంజు ??”

నేను తన ముక్కుని తాకి అలా వేలితో తన పేదల పై వేలు పెట్టి నెమ్మదిగా తన బూబ్స్ పైకి చేతులు తీసుకొని వెళ్లి “… రేపు ముద్దులతో పాటు….ఇంకా బాగా అల్లరి చేస్తాను….లే” అన్నను.

తను నవ్వింది. ఇద్దరం కౌగిలించుకున్నాం.

“ఐ లవ్ యు స్వీటీ….”

“ఐ లవ్ యు టూ సంజు…..”

ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకళ్ళం చూసుకున్నాము.

“నాకు సినిమాకన్నా నువ్వు బాగున్నావ్…. తెలుసా ??”

ఒక దాగున్న చిరునవ్వుతో చూసింది.

“అబ్బా సిగ్గు….” ఇంతలోబాగా సిగ్గు పడింది.

మళ్ల కౌగిలించుకొని “చాలా క్యూట్ గా సెక్సీగా ఉన్నవే….రేపు మాత్రం నిన్ను వదిలేదె లేదు …..ఏమంటావ్ ??” అన్నాను.

“అవును సంజు…..నాకు కూడా అలాగే అనిపిస్తుంది….” అనింది.

అలా గట్టిగ కౌగిలించుకొని ఇక సినిమా చూడటం స్టార్ట్ చేసాము.

స్వీటీ నన్ను గట్టిగ కౌగిలించుకొని పడుకుంది. చాలా చాలా రొమాంటిక్ గా అనిపించింది. ఇద్దరం అలాగ దుప్పటి కప్పుకొని సినిమా చూసాము.

సాయంత్రం అయ్యింది. సినిమా కూడా అయిపోయింది. ఇంగ్లీష్ సినిమా కాబట్టి తొందరగానే అయిపోయింది. ఇద్దరం రెడీ అయ్యి బైక్ లో కాండిల్ లైట్ డిన్నర్ కోసం రెస్టారెంట్ కి వెళ్ళాము. స్వీటీ చాలా అందంగా ఉంది చీరలో. రెస్టారెంట్ కి వెళ్ళాక ఇద్దరం మాకు reserve చేసిన టేబుల్ లో కూర్చున్నాము. టాప్ ఫ్లోర్ లో ఉంది ఈ రెస్టారెంట్, ఈవెనింగ్ అయ్యేసరికి చాలా రొమాంటిక్ గా ఉంది. డిం లైట్స్, బాక్గ్రౌండ్ లో హాయిగా ఉండే మ్యూజిక్, ఆ ambience చాలా బాగున్నాయి.

వెయిటర్ వచ్చి మెనూ కార్డు ఇచ్చేసి గ్లాస్ లో నీళ్లు పోసి వెళ్ళిపోయాడు. ఇద్దరం డిస్కస్ చేసి వెయిటర్ ని పిలిచి ఫుడ్ ఆర్డర్ చేసాము.

నేను స్వీటీ ఎదురెదురుగా కూర్చున్నాము. నేను తన చేయి పట్టుకొని టేబుల్ మీద “చాలా రొమాంటిక్ గా ఉంది కదా స్వీటీ…..”

“అవున్రా ….” అంది కొంచెం నవ్వుతు.

“ఇప్పుడు కంఫర్ట్ వచ్చిందా ??” అన్నాను.

ఊరికినే నవ్వింది.

“స్వీటీ నా దగ్గర 5 థౌసండ్ ఉంది, సేవింగ్స్ కాకుండా, నీ దగ్గర ఎంతుంది ??”

నన్ను వింతగా చూసి “hmmm ఒక 10 థౌసండ్ ఉండొచ్చు….”

“అయితే రేపు షాపింగ్ కి వెళ్దామా ??” అన్నాను

“సంజు…. మనం పెళ్లయ్యాక ఒక్కసారి సారి కూడా ఒంటరిగా షాపింగ్ చేయలేదు కదా ??” అనింది.

“అందుకే….”

“ఎం షాపింగ్ చేద్దాం ??”

“అదే నీ డ్రెస్సులు…. ఆ రోజు నీకు చూపించాను గా ” అన్నాను

నన్ను చిరుకోపంతో చూసింది.

“నేను ఇంకొన్ని డ్రెస్సులు చూసి సేవ్ చేసి పెట్టాను…. ” అని చెప్పను

“సరే ఇంటికి వెళ్ళాక చూపించు రాత్రి….” అంది

నేను నవ్వి “యా….” అని తననే చూస్తున్నాను.

“సంజు….” అని సీరియస్ గా అనింది.

“ఏంటి ??” అని అడిగాను.

“నన్ను ఆ డ్రెస్సుల్లో ఊహించటం ఆపు….ఇంకా”

“చాలా సెక్సీగా ఉన్నావ్ తెలుసా ??”

“సంజు….ఇది రెస్టారెంట్….”

“ఓ సారి….నా ఊహలు ఇక్కడ అందరికి కనపడతాయని తెలియదు నాకు”

“సంజు…. ”

“ఏంటి ??”

తాను నా వైపు అలాగే చూసింది.

“ఒకే….మరి ప్రామిస్ చేయి…. రాత్రికి నేను నా ఊహలని నీకు చెప్తూ ఉంటె నువ్వు కూడా ఆ ఊహలకి ఒక రెండు మూడు సలహాలిచ్చి ఇంకా బాగా వాటిని ప్రతిబింబిస్తావని….”

“ఏంటి ??” అని నవ్వేసింది

నేను నవ్వాను.

ఇద్దరం నవ్వుకొని “స్వీటీ ….. మన హనీమూన్ కోసం బాగా వెయిట్ చేస్తున్నానే ….. “