లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 4

నెక్స్ట్ పేజీ కి వెళ్ళింది “గెస్సింగ్ డేట్……అంటే ??”

“నేను చెప్పాను, కానీ చాల బాగుంటుందని నా ఫీలింగ్”

“సంజు ప్లీస్ చెప్పు ఏంటో అది”

“సరే…….మనం ఎక్కడికి వెళ్తామో ఎప్పుడు వెళ్తామో డేట్ కి నేను చెప్పకుండా నీకు హింట్స్ ఇస్తూ ఉంటాను…..ఆ హింట్స్ బట్టి నువ్వు నేను ఎక్కడ ఉన్నానో కనుక్కుని అక్కడికి రావాలి…..”

“ఒకే…..hmmm…..వెరైటీ గా ఉంది……ట్రెషర్ హంట్ లాగ”

“నెక్స్ట్ ఇద్దరం పొద్దునే ఆఫీస్ కి వెళ్లేముందు ఒక ముద్దిచుకుని bye చెప్పుకోవటం……నైస్ బాగుంది”

“ఇద్దరం దుంబ్ charade ఆడటం……hmmm….”

“నెక్స్ట్ …. ఫోన్ సెక్స్…..సంజు ఫోన్ సెక్స్ అంటే ఏంటి అసలు ??”

“నాకు కూడా తెలీదే…….ఏదో ట్రై చేద్దాం అని రాసాను”

“ఒకే…….నెక్స్ట్ …… పాటలతో సినిమాలతో మాట్లాడుకోవటం ……. అంటే ??”

“అంటే మనం సాంగ్స్ కానీ మూవీస్ కానీ పెట్టి మనకు కావాల్సిన విషయం ఇంకొకరితో చెప్పాలి. మాట్లాడకూడదు ”

“ఒకే…….ఇదేదో బాగుంది”

“నువ్వలా అంటావని ఏక్సపెక్ట్ చేశాను……నీకు సాంగ్స్ అంటే ఇష్టం కదా……కానీ పాత పాటలతో ఈ గేమ్ ఆడొద్దే ప్లీస్ ”

నన్ను కొట్టి నవ్వింది. నేను నవ్వాను.

“ఒకే నెక్స్ట్………ఇద్దరం బైక్ మీద ఎక్కి హైవే మీద స్లో గా వెళ్తుంటే ……. నేను నిన్ను కౌగిలించుకోవాలి గట్టిగ…..బాగుంది”

“నెక్స్ట్…….ఇద్దరం ఫస్ట్ టైం చేసిన విషయాలకు సెలెబ్రేట్ చేసుకోవాలి……hmmm……అంటే ??”

“అంటే మనం…….మొదటి సరిగా చేసినవి……..ఉదాహరణకు…..మనం ఫస్ట్ టైం రెస్టారెంట్ కి వెళ్ళాం కదా ??”

“యా”

“ప్రతి సంవత్సరం మనం అక్కడికి డిన్నర్ కి వెళ్తాము. ఒకవేళ ఊరిలో ఉండకపోయినా బయట ఎక్కడైనా డిన్నర్ చేయాలి……అలాగే ఇద్దరం సినిమాకి ఫస్ట్ టైం వెళ్ళాము…….సో ప్రతి ఇయర్ ఆ రోజు మూవీ కి చూడాలి ఇద్దరం……అప్పుడు ఏ బట్టలు వేసుకున్నామో అలాంటి బట్టలే వేసుకొని”

“hmmmmmm……బాగుంది”

“ఇప్పటికి ఆ రెస్టారంట్ బిల్, నువ్వు పడేసిన పేపర్ napkin, చింపిన సినిమా టికెట్స్ అలాగే ఉన్నాయి తెలుసా ??”

“అవునా ??”

“యా……..ఏవ్ కదా మన మెమరీస్…….”

“సంజు నేను నమ్మలేకపోతున్నాను……నీ దగ్గర అవన్నీ ఉన్నాయంటే……..ఎప్పుడెప్పుడు వెళ్ళాము ఇద్దరం కలసి” అని చెప్పి తను నన్ను చూస్తుంది.

“ఏంటి ??”

“ఎం లేదు……..చాలా రొమాంటిక్ గా ఉంది సంజు ఈ లిస్ట్…….నా లిస్ట్ లో ఏముంటాయి అని ఆలోచిస్తున్నాను”

“ఆలోచిస్తే వస్తాయి లే……నాకు నెల పట్టింది ఈ లిస్ట్ కోసం……..”

“నెక్స్ట్ …….ప్రతి వారం సాటర్డే ఈవెనింగ్ ఇద్దరం డేట్ కి వెళ్ళాలి……..ఓ సంజు……థాట్స్ గ్రేట్”

“ఒకే నెక్స్ట్……..ఇద్దరం కలసి ఒక మంచి రొమాంటిక్ నవల చదవటం……hmmm…..నైస్”

“తర్వాత………ఇద్దరం కలసి చాకోలెట్స్ రొమాంటిక్ గా తినటం…….” నన్ను చూసి నవ్వింది నేను కూడా కొంచెం నవ్వాను.

“నెక్స్ట్ ……..ఇద్దరం దూరంగా ఉన్నపుడు …….లేట్ నైట్ చాటింగ్, స్కైప్ కాల్స్……రొమాంటిక్ గా ఫోన్ లో మాట్లాడుకోవాలి…… ఐ మిస్ యు మెసేజెస్ పంపుకోవాలి……awww సంజు……వినటానికి చాల బాగుంది……”

“యా…..అవును”

“ఒకే నెక్స్ట్…….ఇదే లాస్ట్ ఈ పేజీ లో……” అని చూసి చెప్పింది

“చదువు”

“నువ్వు ఆఫీస్ లో ఉన్నపుడు పిచ్చి పిచ్చి మెసేజులు పంపి నిన్ను బాగా టీస్ చేయాలి…….బాగుంది”

“అయింది గా……ఇక ఫోన్ ఇచ్చేయి నాకు…….”

తను చాల బాధతో ఫోన్ నా చేతిలో పెట్టింది. నేను ఫోన్ పక్కన పెట్టేసి లైట్ ఆపేసాను.

తనను కౌగిలించుకుని చాల సంతోషంగా ఫీల్ అయ్యాను. నిన్న ఇవాళ ఇద్దరం బాగా దగ్గరయ్యాము.

స్వీటీ పెరిచయం, మా నిష్ఠితార్ధం, ఇద్దరం కలసి గడిపిన క్షణాలు, పెళ్లి, శోభనం, చిలిపి చేష్టలు, సరసాలు, శృంగారం అన్ని ఒక మేజిక్ లాగ జరిగాయి. ఎంతో మంచి మెమోరీస్. ఈ క్షాణాలను ఎప్పటికి గుర్తుండిపోయేవి. ఒక డైరీ లో కానీ లాప్టాప్ లో కానీ సీక్రెట్ గా ఇవన్నీ రాసుకోవాలనుకున్నాను.

ఒక వారం తర్వాత:

అమ్మ, నాన్న, ప్రియ నేను కలసి ఆ రోజు తర్వాత హైదరాబాద్ కు వెళ్ళాము. ఆ రోజు తర్వాత నుంచి ప్రియకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి. అందుకే ఇక శృంగారంలో పాల్గొనలేదు. పైగా అపార్ట్మెంట్ మొత్తం షిఫ్ట్ చేయించుకొని అంత సద్దేసరికి రోజు రాత్రి అయిపోయేది. పైగా పొద్దునే ఇద్దరం ఆఫీస్ కి వెళ్లి ఇంటి పనుల కోసం ఎర్లీ గా వచ్చేవాళ్ళం. ఇంటి వస్తువులన్నీ ఆన్లైన్ లో డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటె ఇచ్చేసాను. వచ్చేవారం అన్ని వస్తాయి. స్వీటీ కూడా కొంచెం వంట బాగానే చేస్తుంది కానీ అమ్మ అంత బాగా కాదు. అయితే నేర్చుకుంది బాగానే అన్ని రకాలు.

అయితే saturday కి స్వీటీ తన పీరియడ్స్ ఆగిపోతాయని చెప్పింది. ఇద్దరం ఆలోచించాం ఎం చేయాలో. అమ్మ నాన్న sunday దాకా ఉంటున్నారని చెప్పారు. వీకెండ్ మేము ఎలా గడపాలి అని ఆలోచించాము. నాకు ఒక ఐడియా వచ్చి ఫ్రెండ్ కి ఫోన్ చేసి అమ్మ నాన్నను saturday ఫుల్ గా ఊరంతా తిప్పమని చెప్పాను. ఆ రోజు ఆఫీస్ కి వెళ్లి సెకండ్ హాఫ్ స్వీటీ నేను ఇంటికి వచ్చేసి సెక్స్ చేద్దాం అనుకున్నాం. ఫ్రెండ్ కి ఆఫీస్ లేదు కాబట్టి తను ఫుల్ ఖాళి. తనకి డబ్బులు వేస్తాను అని చెప్పను.