నర్సింగ్ హోమ్ 402

కీర్తు : అసలు కథ ఇప్పుడే అనుకుంటా.

రమ్య : హహహ నేను అలాగే అనుకోని భయపడ్డ అక్క కానీ వాడు చాలా కామ్ గా వచ్చి బయట
ఓ.పి హాల్ లో ప్రశాంతంగా ఒక మూల న పడుకున్నాడు.

కీర్తు : రమ్య నిజమా నువు చెప్పింది

రమ్య : నిజం అక్క

చంద్రిక : ఇప్పటికయినా తెలిసిందా వాడు నువ్వు అనుకున్నట్లు కాదు అని.

రమ్య : హ ఆ రోజు అంత నాకు తోడుగా ఉన్నాడు కాని ఎం చెయ్యలేదు కనీసం మాట్లాడలేదు కూడా.

కీర్తు : హ్మ్మ్ పర్లేదు మంచి వాడే కానీ ఆ జయ ఎందుకు మరి అలా చెప్పింది చనువు గా ఉంటా అంటే వస్తాడు అని.

రమ్య : ఏమో మరి…. నీకు ఇంకోటి తెలుసా వాడికి ఫోన్ చేసి హాస్పిటల్ లో రమ్య ఒంటరిగా ఉంది వెళ్లి నైట్ అంత ఎంజాయ్ చెయ్యి అని చెప్పింది అంట.

చంద్రిక : హహహ

కీర్తు : అవునా ఈ విషయం ఎలా తెలిసింది

రమ్య : వాడే చెప్పాడు మళ్ళీ….జయ ఆంటీ ఇలా అని పంపింది అక్క కాని నువ్వు నిజం గా భయం తో ఉంటావ్ అని మాత్రమే వచ్చాను నేను అని.

కీర్తు : హ్మ్మ్ పోని లే నిజాయితీ ఉన్న వాడిలా ఉన్నాడు.

రమ్య : కదా నాకు వాడిలో ఆ గుణం నచ్చింది అక్క…. ఇంక మెల్ల మెల్లగా చనువు తో అన్ని మాట్లాడేదాన్ని…చిన్న చిన్న పనుల్లో చాలా సాయం చేసే వాడు…. ఇంక ఆ చనువు తోనే నా మీద కూడా చేతులు వెయ్యటం నొక్కటం చేసే వాడు…. మొదట్లో కాస్త ఇబ్బంది గా ఉన్నా వాడికి అది అలవాటు మాత్రమే ఉద్దేశం ఎం లేదు అని తెలిసాక ఇంక నాకు అది అలవాటు ఇపోయింది.

చంద్రిక : హహహ

రమ్య : నిజం అక్క ఇంకో మగాడు ఎవడైనా అలా చేస్తే ఉరుకుంటామ చెప్పు…..వీడు కాబట్టి….ఇప్పుడు అయితే ఒక్కోసారి వాడు చేతులు వెయ్యకపోతే వీడికి ఎం అయింది అని అనుమానం వస్తుంది….. అంత లా అలవాటు ఐపోయాడు.

కీర్తు : హ్మ్మ్

చంద్రిక : కదా నాకు కూడా అలాగే అనిపిస్తాది రమ్య.

కీర్తు : ఇప్పుడు నీ గురించి చెప్పు చందు.

ఆ రోజు రాత్రి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్న సమయం లో చంద్రిక వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేసింది.

చంద్రిక : ఏమండీ జయ గారు తినటం అయ్యిందా.

మెసేజ్ చూసిన రమ్య నవ్వుతూ హా నేను తిన్నాను మీరు తిన్నార సుజాత గారు అని రిప్లై ఇచ్చింది.

వీళ్ల చాట్ అర్ధం కాని మన కృష్ణ ఏంటే జయ ఏంటి సుజాత ఏంటి వాళ్ళు ఎందుకు గుర్తొచ్చారు ఇప్పుడు మీకు అని మెసేజ్ చేసాడు.

(ఆ గ్రూప్ లో ఉన్నది కేవలం ఈ ముగ్గురే)…

చంద్రిక : బాబు గోపాల కృష్ణయ్య ఉన్నావ

రమ్య : హహహ నీ కోసం కొత్త కథలు అల్లాల్సి వచ్చింది రా బాబు.

చం : హ ఈరోజు నువ్వు అల్లిన కథకి ఆస్కార్ ఇవ్వాలి రమ్య.

రమ్య : హహహ థాంక్స్ అక్క

చం : అమ్మో అమ్మో ఎం చెప్పావ్ అసలు సూపర్

కృష్ణ : డార్లింగ్స్ కాస్త నాకు అర్ధం అయ్యే ల మాట్లాడండే….ఎం అంటున్నారో ఒక్క ముక్క అర్ధం కావట్లేదు.

రమ్య : అక్కడికే వస్తున్నాం ర బాబు…… పొద్దున్న మనల్ని అలా చూసిన కీర్తు అక్క కి చాలా కోపం వచ్చేసింది….. తనని మెల్లగా కవర్ చెయ్యటానికి పెద్ద కధ అల్లాల్సి వచ్చింది.

చం : హ ఆ కధ లో మన జయ సుజాత ల ని విలన్లు చేసి నిన్ను కష్టపడి హీరో చేసాం.

(కృష్ణ గాడికి పొద్దున్న జరిగిన స్టోరీ అంత వివరించి చెప్పారు ఇద్దరు)

మొత్తం కధ విన్న కృష్ణ నవ్వుతూ ఓహో మొత్తానికి మీరు ఇద్దరు నాకు చేసిన పనులు జయ ఆంటీ సుజాత ఆంటీ పేరులు మార్చి చెప్పారా.

చం : అవును బాబు అవును.

రమ్య : చంద్రిక అక్క నిన్ను లేడీ పేషెంట్స్ కి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు తీసుకెళ్తాది కదా అది ఏమో జయ అంటీ మీద చెప్పామ్.

1 Comment

  1. Next Part Eppudu Post chestaru waiting for next part

Comments are closed.