ఆ అమ్మాయి నాకన్న అందం గా ఉంది 236

ఇది ఇలా ఉంటే నూర్ తన మేనమామ కొడుకు ఫక్రుద్దీన్ ద్వారా రాజా ఇలా డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ పనులు మొదలు పెట్టాడు అని తెలుసుకొని అదే విషయాన్ని రెడ్డికి చెప్పింది దాంతో ఆ పొలం కీ అనుకోని ఉన్న కొండ పైన యాదవ్ కీ భూమి ఉంది దాంతో పాటు నూర్ వాళ్ల పొలం కీ వెనుక 3 ఎకరాల్లో పోరంబోకు భూమి ఉంది ఎప్పటి లాగే ఖాళీగా ఉన్న భూమిని ప్రభుత్వం నుంచి లీజు కు తీసుకున్న భూమి లాగా డాక్యుమెంట్ తయారు చేసుకొని యాదవ్ నూర్ వాళ్ల భూమి చుట్టూ పనులు చేయించి హద్దులు పెట్టే పనిలో పడ్డాడు ఈ విషయం చెర్రీ వాళ్ల నాన్న ద్వారా తెలుసుకున్న రాజా వెంటనే ఆ పొలం దగ్గరికి వెళ్లి తను కూడా ఆ పొలం చుట్టూ కంచె వేయించడం మొదలు పెట్టాడు, అది ఊహించని యాదవ్ రాత్రికి రాత్రి తన మనుషుల తో వచ్చి కంచె పీకే పనిలో ఉన్నాడు ఇలా చేస్తారు అని ముందే ఊహించిన రాజా సాయంత్రం నుంచి అక్కడే పొలం కీ కాపలా కాస్తూ ఉన్నాడు, రాజా నీ చూసిన యాదవ్ “లే ఆ నా కోండే నీ నరికి పోయి చీన్ని పళ్ల తోటలో పూడ్చండి అసలే తోట లో ఎరువు బస్తాలు తగ్గినాయి” అన్నాడు కాకపోతే రాజా నే అందరినీ కొట్టి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి అందరినీ అరెస్ట్ చేయించాడు.

యాదవ్ నీ అరెస్ట్ చేశారు అని తెలుసుకున్న రెడ్డి హడావిడిగా స్టేషన్ కీ పోయాడు ఆ ఇన్స్పెక్టర్ కీ రెడ్డి చేసే అక్రమాలు తెలిసిన కూడా సైలెంట్ గా ఉన్నాడు కానీ రాజా వాళ్ళని ఎదిరించేసరికి రాజా కీ కుర్చీ వేసి మరీ మర్యాదలు చేశారు స్టేషన్ లో అప్పుడే వచ్చిన రెడ్డి నీ చూసి స్టేషన్ లో అందరూ లేచి నిలబడి ఉన్నారు కానీ రాజా మాత్రం కాలు మీద కాలు వేసి కూర్చొని ఫోన్ లో గేమ్ ఆడుతూ కూర్చున్నాడు, దాంతో రాములురెడ్డి కీ పట్టరాని కోపం వచ్చింది కానీ అయిన సరే రాజా పక్క కుర్చీ లో కూర్చుని “ఏంది ఇన్స్పెక్టర్ వాడు ఏవ్వురో మర్చినావా మా పొట్టేగాడిని లోపల ఏసీ ఉండావ్” అని అడిగాడు, “వాడు మా పొలంలో హద్దులు జరిపేదానికి వచ్చి ఉండాడు తప్పు అని చెప్పుండా ఆడు ఇనేది లా అన్నాడు నేను కూడా నాకూ చేతికి ఆగేదిలా అన్ని సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసినా” అని వెటకారం గా చెప్పాడు రాజా, దానికి ఇన్స్పెక్టర్ కీ నవ్వు వచ్చిన ఆప్పుకున్నాడు “చూడు అప్ప ఇది సీమ ఈడ ఏవ్వురీకి కష్టం వచ్చినా మాకాడికే వస్తారు ఆటాంటిది నువ్వు నా మనిషి నీ కోడితే ఏటా ” అన్నాడు దానికి రాజా నవ్వుతూ “ఏంది రెడ్డి బాగా ఇడురంగ మాటాతానావు నువ్వే ఈ సీమ లో పుట్టినావా నేను కూడా ఇదే సీమ లో పుట్టినోడినే” అని అన్నాడు, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వైపు చూసి “సార్ మీరు ఏ సెక్షన్ పెడతారో నాకూ తెలియదు వాడు మాత్రం రిజిస్ట్రేషన్ వరకు బయటకు రాకుడద్దు” అని చెప్పి రాములురెడ్డి భుజం మీద చేయి వేసి “మరి పోయి వస్తా రెడ్డి రిజిస్ట్రేషన్ అప్పుడు కలుదాం” అని చెప్పి వెళ్లిపోయాడు రాజా.

ఇంత జరిగిన తరువాత రాజా ఇక్కడే ఉంటే ఇంకా రిస్క్ అని అర్థం అయ్యి పైగా ఇదే సందు అని వాడిని హైదరాబాద్ పంపించారు వాళ్ల అమ్మ నాన్న తరువాత రాజా ఇచ్చిన టోకెన్ అగ్రిమెంట్ లో రాజా పేరు మార్చి వాళ్ల బావ తేజ పేరు పెట్టారు హైదరాబాద్ వెళ్లిన తర్వాత రాజా ఒక రోజు తన favorite హీరో అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో చూడడానికి వెళ్లాడు అప్పటికే మనోడు 5 సార్లు చూశాడు అలా Imax లో సినిమా కీ వెళ్లినప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఏస్కలేటర్ మీద నుంచి స్లిప్ అయి పడిపోతుంటే పట్టుకున్నాడు చూస్తే ఆ అమ్మాయి రీతిక తనని చూడగానే రాజా తనని లేపి అక్కడి నుంచి పారిపోయాడు కాకపోతే రీతక సినిమా లో తన పక్క సీట్ లో కూర్చుంది తన పక్కన ఎవరో అబ్బాయి కూడా ఉన్నాడు ఆ తర్వాత ఇంటర్ ఎల్ లో రీతిక రాజా నీ చూసి “హే ఏంటి ఇందాక అలా వెళ్లి పోయారు” అని అడిగింది, దానికి రాజా “ఆ రోజు అంత సీన్ జరిగింది కదా మళ్లీ మీతో మాట్లాడాలి అంటే ఏదోలా అనిపించింది” అని కొంచెం మొహమాటం పడుతు మాట్లాడటం చూసి “పర్లేదు I can understand” అని చెప్పింది రీతిక అప్పుడు తన పక్కన ఉన్న అబ్బాయి గురించి అడిగితే తన కాబోయే భర్త అని చెప్పింది దాంతో కంగ్రాట్స్ అని చెప్పాడు ఆ తర్వాత సినిమా అయిపోయాక చెర్రీ నుంచి ఫోన్ వచ్చింది “బావా మనం అనుకున్న సైట్ లో ఏదో స్కామ్ జరిగింది అంట అందుకే ఆ బిల్డింగ్ మూసేశారు మన డబ్బు పోలేదు ఎంతైనా లక్కీ రా మనం” అన్నాడు కానీ రాజా మాత్రం వెళ్లుతున్న రీతిక నీ చూసి ఈ అమ్మాయి మనకు లక్కీ లాగా ఉందే అనుకున్నాడు.

రాజా చేసిన అవమానం కీ రాములురెడ్డి కీ తన తల తీసేసినటు అయ్యింది ఏదో ఒకటి చేసి ఆ ల్యాండ్ దక్కించుకుకోక పోతే ఊరి అందరి ఎదవ అయిపోతాను అని భయం మొదలు అయ్యింది దాంతో వాడిని ఇలా కాకుండా ఇంకో దారి లో ఏదో ఒకటి చేయాలని ఆలోచించాడు దాంతో నూర్ తో పుల్లలు పెట్టించడం మొదలు పెట్టాడు ముందు ఒక్కో ఎకరం 5 లక్షలు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు పొలం పక్కన ఉన్న దారిని కూడా కలుపుకుని ఇంకో ముప్పై వేలు కలిపి ఒక్కో ఎకరం కీ ఇవ్వమని గొడవ చేసింది దాంతో ముందు 35 లక్షలు అవుతుంది అనుకుంటే ఇప్పుడు ఇంకో రెండు లక్షలు ఎక్కువ అడగడం తో రాజా గొడవ కీ దిగాడు దాంతో పాటు ఆ పొలం వాళ్లకు ఎవరో అమ్మి వెళ్లారు ఆ లింక్ డాక్యుమెంట్ లు కూడా కనిపించడం లేదు దాంతో పాటు నూర్ వాళ్ల అమ్మ పేరు మీద బ్యాంక్ లో నూర్ 10 లక్షల లోన్ తీసుకుంది దాంతో ఇప్పుడు ల్యాండ్ అమ్మిన కూడా బ్యాంక్ approval కావాలి అది రాజా ఫ్యామిలీ కీ రావాలి అంటే పాత మేనేజర్ అయితే మామూలు గానే ఒప్పుకునేవాడు ఇప్పుడు కొత్త మేనేజర్ రెడ్డి మనిషి అందుకే వాళ్లు లోన్ క్లియర్ చేసే వరకు అమ్మడం కోనడం జరగకుండా కోర్టు నుంచి స్టే తెప్పించి పొలం లో బోర్డు కూడా పాతించాడు, ఇలా మొత్తం అనుకున్నది జరగక పోవడంతో రాజా కీ కోపం పెరిగింది దాంతో ఏమీ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా రాములురెడ్డి పెద్దమ్మ కొడుకు గోపాల్ రెడ్డి కర్నూల్ MLA అతనితో మాట్లడితే పని ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకున్నాడు.

దాంతో రాజా వాళ్ల నాన్న ఫ్రెండ్ గోపాల్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ అవ్వడం తో అపాయింట్ మెంట్ తీసుకోని కలిశారు మొత్తం జరిగింది అంతా చెప్పారు అప్పుడు గోపాల్, రాములు నీ పిలిపించి “యాంది రా మన ఊరోలకి మనం కాకపోతే ఏవ్వూరూ రా సాయం చేసేది అయిన ఊరంతా మెక్కినావు కదా లే ఇంక ఎంత కావాలే” అంటూ రాజా వైపు చూసి “ఒ తూరి బయట ఉండు అప్ప ఈడితో కొంచెం మాటడేది ఉంది” అని చెప్పి బయటకు పంపించి తన చెప్పు తీసి రాములు నీ కొడుతూ “నా కొండె గా ఒక పని సరిగ్గా చేసేదానికి రాదు కానీ నీకు యాలా వోయి సర్పంచి వాళ్లు మన ఊరోలు వాళ్ల తాత మనకాడే పని చేస్తాడు వాళ్లు లేకుండా గడప కూడా దాటలేం మన అప్పోజిషనోలని సంపింది అలా తాత ఆలు మన చెప్పుల లేక రా ఆలు లేరు అనుకో ముళ్లు దిగుతాయి అందుకే అల్లనీ ఎప్పుడు ఆడే ఉండాలా ఉంచాల పొరపాటునా ఆ చెప్పు మేకు అయినాదా అంతే కాలు కోసేయాలా, నా మాట ఇన్ను ఆ పొలం సంగతి ఇరుసు ఆ పొలం పక్కనే ఇండస్ట్రీస్ రాబోతానాయి ఆలు ఇప్పుడు కొంటె వాళ్లకు లాభం అదే వాళ్లకు ఇచ్చి లాకోనిన్నాము అనుకో మనకు లాభం రాజకీయం అంటే పూకు లో పెట్టి దెంగినట్టు కాదు అదును సూసి సింహం నీ ఏటాడినటు వాళ్ల తాత కనుక లేడు అనుకో మనకి ఓటు బ్యాంక్ పోయినటే నింపాదిగా ఆలోచించు ఈ పొలం ఇరుసు నేను చూసుకుంటా ” అని చెప్పాడు, దానికి రాములు “తూ నీ బతుకు లో నా మొడ్డ సొంత చినాయన కొడుకును నీ ఓటు బ్యాంక్ కోసం చెప్పు తో కోడతావా నీ అబ్బ ఆ నా కొండె నా ముందే రొమ్ము ఇరుసుకోని కాలు మీద కాలు వేసుకొని కూర్చుని నా భుజం మీద చేయి ఏసీ మాటాడినాడు, మన కాలి కింద బతికే కొడుకులు నాలుగు ఇంగ్లీసు చదువులు చదివి మన ముందే లుంగి కట్టి తిరగాతాంటే నువ్వు పోయి వాళ్ల ఉచ్చ తాగుతావు ఏమో నేను కాదు నను కాదు అని ఏటా ఆ పొలం కొంటారో సుత్తా ” అని బయటికి వెళ్లాడు గోపాల్ ఎంత చెప్పిన వినిపించోకుండా పోయాడు.

ఆ తర్వాత రాజా నీ లోపలికి పిలిచి “ఆడు మూర్కుడు అప్ప అంత తేలిగ ఇన్నడు మీరు పోయి మిగిలిన పనులు చూసుకొని ఎమైన అయితే నేను చూసుకుంటా ” అని చెప్పి పంపేసాడు ఆ తర్వాత ఆ పొలం చుట్టూ పక్కల తొందర లో వచ్చే ఇండస్ట్రీస్ ల్యాండ్ ఎక్కడి దాక వస్తాయి ఎన్ని ఎకరాలు వస్తాయి అని ఆ మ్యాప్ మొత్తం తెప్పించి చూశాడు గోపాల్ రెడ్డి, ఆ తర్వాత బెంగళూరు లో ఒక ల్యాండ్ ఉంది అని డబ్బు కూడా రెడీగా ఉంది అని చెర్రీ ఫోన్ చేస్తే వెళ్లాడు రాజా ఆ ల్యాండ్ రాజా కీ బాగా నచ్చింది దాంతో ఆ ల్యాండ్ కీ సగం అమౌంట్ కట్టి లాక్ చేశారు ఆ తర్వాత construction పనులు మొదలు పెట్టారు చెర్రీ దెగ్గర ఉన్న డబ్బు తో హోటల్ కట్టెసిన తరువాత మెయిన్టేన్స్ కోసం డబ్బు కావాలి అని తొందరగా ల్యాండ్ అమ్మే పనిలో పడ్డాడు, అప్పటికే కరోనా కేసులు ఇండియా లో పెరగడం మొదలు అయ్యింది జనతా కర్ఫ్యూ విధించారు ఆ మరుసటి రోజు రిజిస్ట్రార్ ఆఫీసు కీ వెళ్లితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ లు జరగడం లేదు అని చెప్పారు.

అప్పుడే రాములురెడ్డి నూర్ ద్వారా ఇంట్లో అందరితో బ్యాంక్ లోన్ కోసం అని సంతకాలు తీసుకుని దాని డిజిటల్ చేయించి ఇంట్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అని తెలుసుకోని ఫ్యామిలీ తో సహ వెళ్లాడు రాజా అప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండా గొడవ చేశాడు దాంతో రెడ్డి రాజా నీ చంపేయమని చెప్పాడు దాంతో రాజా అందరినీ కొట్టడం మొదలు పెట్టాడు రాజా నీ గన్ తో కాల్చి చంపే టైమ్ లో రాజా ఇంకో గన్ తో రాములురెడ్డి నీ కాల్చాడు కాకపోతే తన గన్ లో బుల్లెట్స్ లేవు కానీ వాడి గుండెల్లో బుల్లెట్ దిగింది రెడ్డి చనిపోయాడు దాంతో అందరూ రాజా నీ రాజా ఫ్యామిలీ మీదకు వస్తే అందరినీ కార్ ఎక్కమని చెప్పి అడ్డు వచ్చిన వాళ్ళని గుద్దీ అక్కడి నుంచి పారిపోయారు.

రాజా కార్ వేగం పెంచి ముందుకు దూసుకొని వెళ్లుతున్నాడు అప్పుడు అందరితో “మీ ఫోన్ లో మీకు అవసరం అయిన కొని నెంబర్ లు కాపీ చేసి పెట్టుకోండి తరువాత సిమ్ కార్డులు తీసి విసిరేయండి” అని చెప్పాడు, రాములురెడ్డి చనిపోయిన విషయం కార్చిచ్చు లాగా పాకింది దాంతో గోపాల్ రెడ్డి రాజా ఫ్యామిలీ మొత్తాన్ని చంపడానికి ఆవేశము పెంచుకున్నాడు దాంతో టౌన్ లో ఉన్న మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ల ఫ్యామిలీ ఎక్కడ ఉన్న అరెస్ట్ చేసి తన దగ్గరికి తిసుకొని రమ్మని చెప్పాడు విషయం తెలిసిన రాజా వాళ్ల తాత వాళ్ల అమ్మకు ఫోన్ చేశాడు సిమ్ లేక పోవడంతో ఫోన్ తగలలేదు దాంతో ఆయన ఊరి లో ఉన్న వాళ్ళని వాళ్ల ఊరి చివర ఉన్న అడవిలో దాకోమని చెప్పాడు ఎందుకంటే వాళ్ళని అడవిలో పట్టుకోవడం కష్టం ఆ తర్వాత తను కూడా అక్కడి నుంచి మాయం అయ్యాడు, కార్ తో హైవే లో ఏమీ చేయాలో తెలియని పరిస్థితి లో రాజా ఉంటే వాళ్ల బావ వచ్చి “బావ ఇప్పుడు మన డబ్బు సేఫ్ కదా నీ డబ్బులు పోయాయి నా డబ్బు లో ఏమీ తేడా ఉండదు కదా” అని అడిగాడు తేజ దాంతో రాజా తన షూ తీస్తూంటే సీన్ అర్థం అయ్యి వెనకు వెళ్లాడు తేజ, ఆ తర్వాత కార్లో చూస్తే ఆ ” ఫ్యామిలీ కీ సంబంధించిన ఆధార్ కార్డులు ఇంక రాములురెడ్డి ఫోన్ ఉన్నాయి (కార్ రెడ్డి దే) ఆ తర్వాత ఆ ఫోన్ తీసుకోని చూస్తే గోపాల్ రెడ్డి సెక్యూరిటీ రాజా వాళ్ల నాన్న ఫ్రెండ్ హుస్సేన్ నెంబర్ దొరికింది.

వెంటనే హుస్సేన్ కీ ఫోన్ చేశాడు చనిపోయిన వ్యక్తి ఫోన్ నుంచి తనకు ఫోన్ రావడంతో బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు

హుస్సేన్ : హలో అల్లుడు ఏంట్రా ఇది ఎక్కడ ఉన్నారు

రాజా : నీ ఇంట్లోనే మాము

హుస్సేన్ : రేయ్ నా ఇంట్లో ఏమీ చేస్తున్నారు

రాజా : ఊరిలో చుట్టాలు ఇంటికి వెళితే దొరికిపోతాము అని సెక్యూరిటీ ఆఫీసర్ల ఇళ్లు అయితే సేఫ్ అని ఇక్కడే ఉన్నాము అని చెప్పాడు

దాంతో హుస్సేన్ హడావిడి ఇంటికి వెళ్లాడు వెళ్లిన తర్వాత రాజా తన దగ్గర ఉన్న ఆధార్ కార్డు సహాయం తో హుస్సేన్ వాళ్ల ఇంట్లో ఉన్న కంప్యూటర్ తో బస్ టికెట్ బుక్ చేశాడు అప్పుడే తన ఫ్రెండ్ హరీ వచ్చి మూడు ప్రూఫ్ లేని సిమ్ కార్డులు ఇచ్చాడు ఆ తర్వాత హుస్సేన్ వాళ్ల భార్య దెగ్గర ఉన్న బురకా లు తీసుకోని తన ఫ్యామిలీ కీ ఇచ్చాడు రాజా “మీరు ఇక్కడి నుంచి అనంతపురం వెళ్ళండి మహా అయితే 2 గంటల ప్రయాణం అక్కడ బస్ స్టాండ్ లో నా ఫ్రెండ్ ఖలీల్ వచ్చి మీకు ఒక కార్ ఇస్తాడు దాంతో మీరు బెంగళూరు లో చెర్రీ దగ్గరికి వెళ్ళండి నేను మళ్లీ ఫోన్ చేసే వరకు రావ్వోదు నేను కూడా హైదరాబాద్ వెళ్లిపోతా” అని చెప్పాడు ఆ తర్వాత హరీ తో “రేయ్ నువ్వు వాళ్ళని బిర్లా గేట్ దగ్గర బస్ ఎక్కించి వాళ్ళని డోన్ టోల్ గేట్ దాక ఫాలో అవ్వు ఆ టోల్ గేట్ దాటితే తరువాత జిల్లా మారిపోతుంది మనం సేఫ్ ” అని చెప్పాడు ఇలా రాజా సిరీస్ డిస్కషన్ లో ఉంటే తేజ వచ్చి బావ అన్నాడు దానికి రాజా చిరాకు లెసీ హుస్సేన్ గన్ తీసుకోని
“అవసరం అయితే నిన్ను చంపి నా చెల్లి నీ widow నీ చేసి మళ్లీ పెళ్లి చేస్తా ఇంకోసారి డబ్బు గురించి అడిగితే” అన్నాడు దానికి తేజ సైలెంట్ గా వెళ్లి కార్ లో కూర్చున్నాడు.

రాజా చెప్పినట్లు హరీ వాళ్ళని బస్ ఎక్కించి ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు తరువాత టోల్ గేట్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లు బస్ ఆపి తనిఖీ చేశారు కాకపోతే వాళ్లు బురఖా లో ఉండి నూర్ ఫ్యామిలీ ఆధార్ కార్డు చూపిస్తే ఎవరూ పట్టించుకోలేదు ఆ తర్వాత బస్ కర్నూల్ దాటి డోన్ లో ఆగింది అప్పుడు రాజా కొత్త నెంబర్ తో వాళ్ల నాన్న కీ ఫోన్ చేసి బస్ మారిపోండి అని చెప్పాడు దాంతో వాళ్లు వేరే బస్ ఎక్కి అనంతపురం వెళ్లారు, వాళ్ళు ముందు ఎక్కిన బస్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకున్నారు అది ముందే డౌట్ వచ్చి రాజా వాళ్ళని బస్ మారమని చెప్పాడు, అక్కడ ఊరి చివర హైవే దగ్గరే ఖలీల్ బస్ ఆపి వాళ్లకు కార్ ఇచ్చి వెళ్లిపోయాడు ఆ తర్వాత వాళ్లు బెంగళూరు వైపు ప్రయాణం అయ్యారు, ఇక్కడ రాజా హరీ వాళ్ల మామ కీ జడ్చర్ల లో బెల్ట్ షాపు కీ సరుకు పంపే బండి లో సీక్రెట్ గా ఎక్కి వెళ్లాడు జడ్చర్ల లో తను దిగితే రాజా హైదరాబాద్ కీ వెళ్లడానికి బైక్ arrange చేశారు, ఆ తర్వాత సాయంత్రం కల్లా వాళ్లు బెంగళూరు, రాజా హైదరాబాద్ చేరుకున్నారు.