ఆ అమ్మాయి నాకన్న అందం గా ఉంది 205

ఇది అంత అయ్యాక రీతు తన ప్రేమ విషయం చెప్పింది దానికి రాజా “రీతు నీకు నేను ఎప్పటికీ కరెక్ట్ కాదు దానికి తోడు నా మనసులో హరిక కీ తప్ప ఇంకో అమ్మాయి కీ స్థానం ఇవ్వలేను నీకు రాజీవ్ కరెక్ట్ మన మధ్య జరిగిన విషయం తెలిసి కూడా తను నిను పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉన్నాడు అంత understanding ఉన్నవాడు దొరకడం కష్టం so don’t miss him and అప్పుడప్పుడు ఊరికి వెళ్లి మీ జేజీ, జేనాయన నీ కలిసి రా కొంచెం హ్యాపీగా ఉంటారు ” అని చెప్పి బైక్ లో బెంగళూరు కీ వెళుతూ బైక్ అద్దం లో హారిక ప్రతిమ నీ చూశాడు “ఆ అమ్మాయి నాకన్న అందం గా ఉంది నీకు మరదలు ఎందుకు వద్దు అన్నావు ” అని అడిగింది, “నాకూ నీ unconditional లవ్ చాలు ఆ అమ్మాయి ప్రేమ జాలి తో పుట్టింది కానీ నీ ప్రేమ ఏమీ ఆశించకుండా వచ్చింది అందుకే నీ ప్రేమ పొందడం కోసం వస్తున్న నీ దగ్గరికే” అంటూ బైక్ స్పీడ్ పెంచి opposite లైన్ లోకి వెళ్లి ఒక లారీ కీ straight గా బైక్ పోనిస్తు కళ్లు మూసుకుని హారిక నీ తలుచుకుంటు బైక్ చేతులు వదిలేసి చావు నీ అస్వాదిస్తు ఉన్నాడు ఆ తర్వాత రోడ్డు మీద తన ఫోన్ పడింది అందులో “చెర్రీ నా ఆశయం నువ్వు పూర్తి చెయి ” అని మెసేజ్ ఇచ్చి డబ్బు మొత్తం చెర్రీ అకౌంటు కీ పంపిన transaction ప్రింట్ ఉంది ఆ ఫోన్ పైన రక్తం పడింది.

The end