ఆట ప్రారంభమవుతుంది 3 84

“వెల్కమ్ టు మై స్మాల్ వరల్డ్….”అంది వొస్తూ లారీసా. నావైపు వొస్తుంటే, ఒక నడిచొస్తున్న దేవకన్యలా అనిపించింది. నిన్నటి లారిసాకు ఈ రోజు లారిసాకు ఎంతో తేడా. అటు తన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఇటు ఇండియన్ ని పెళ్లి చేసుకున్నందుకు ఇక్కడి కట్టుబాట్లు అనుసరిస్తూ, చీర కట్టు రష్యన్ స్టైల్ కాక్టెయిల్ చేసి తయారు ఐన తనను చూడగానే appreciate చేయకుండా ఉండ లేక పోయాను. నేను నవ్వుతు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నన్ను ఇంటిలోపలికి తీసుకెళ్తూ “ఎలా ఉంది మా ఇల్లు…..”అంది నవ్వుతు లారీసా. నేను ఇల్లంతా ఒకసారి కలియచూసి “సింప్లి సూబర్బ్ ….మీ లాగే…”అన్నాను నవ్వుతు. తాను చిరునవ్వుతో “మొదటిసారి వొచ్చావు మా ఇంటికి…ఎం తీసుకుంటావు….”అంది లారీసా. “ఏమిచ్చినా సరే…”అన్నాను నవ్వుతు. తాను నా వైపు చిలిపిగా చూసింది.
తాను ముందుకు వెళ్తుంటే తనను అనుసరించాను. ఒక రూమ్ దెగ్గరకు వొచ్చి ఆగి డోర్ ఓపెన్ చేసింది. లోపలికి వెల్కమ్ అన్నట్టుగా చూసి “ఇది నా ఏకాంత మందిరం…అదే పర్సనల్ రూమ్…ఇందులో అందరికి ప్రవేశము ఉండదు…ఒక్కోసారి దేవదానానికి కూడా…..”అంది. గది నుండి లావెండర్ పరిమళం నా ముక్కుపుటాలను తాకేసరికి ఆ రూమ్ వైపు ద్రుష్టి సారించాను, తనను అనుసరిస్తూ.
రూమ్ అనేకంటే చిన్నపాటి మినీ ఇల్లు లాగ ఉంది. అక్కడ ఎటు చూసిన రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఒక కార్నర్ లో బెడ్, బెడ్ కి కొంచెం దూరంలో సోఫా. నేను రూమ్ ని మొత్తం చూస్తుంటే “నాకు మ్యూజిక్ అంటే ప్రాణం…..నేను వెళ్లిన ప్రతి దేశం నుండి నాకు నచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకుంటూ ఉంటాను….” అంది సోఫాలో కూర్చుంటూ నన్ను కూడా కూర్చోమన్నట్టుగా చూస్తూ.
తనకు ఎదురుగ సోఫా లో కూర్చుంటూ “మీ టేస్ట్ అదిరింది…”అన్నాను, రూమ్ మొత్తం ఇంకోసారి చూసి, మల్లి తనను చూస్తూ. తాను నవ్వుతు “నేను అదిరానా….ఈ రూమ్ నా…”అంది. “హ్మ్మ్….చెప్పడం కొంచెం కష్టమే….” అన్నాను చిలిపిగా తన వైపు చూస్తూ. “ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా నీకు…..”అంది నా వైపు చూస్తూ. “అవును…ఎందుకు పిలిచారు….మీకు నాకు మధ్య ఇదివరకు పరిచయం కూడా లేదు…..ఇంటికి పిలిచారు….మళ్ళి మీ పర్సనల్ అదే ఏకాంత మందిరం లోకి పిలిచారు…..”అన్నాను తననే చూస్తూ, అలియా చెప్పిన విషయాలు గుర్తొస్తుంటే.
తాను కొంచెం సర్దుకొని కూర్చొని “వెల్…..ఫ్రెండ్…నిజానికి నీ గురించి నాకు ఏమి తెలియదు….దేవదానం, వినూత్న ల డిస్కషన్ లో ఈ మధ్య నీ పేరు ఎక్కువ గా వినపడింది…..టు బి ఫ్రాంక్….బిజినెస్ కి సంబందించిన డీల్ అది….”అంది నా వైపు చూస్తూ. “బిజినెస్ డీల్ నా….”అన్నాను, ఏమి అర్ధం కానట్టుగా పేస్ పెడుతూ, అన్ని తెలిసినా కూడా.
“యా…..ఇట్స్ ఏ డీల్…..నీ ల్యాండ్ కి సంబంధించింది….నువ్వు తప్పకుండ అమ్మాల్సిన ల్యాండ్….”అంది నా కళ్ళలోకి చూస్తూ. “తప్పకుండానా…..”అంటూ అర్థంకానట్టుగా చూసాను తన వైపు. “సి….మై ఫ్రెండ్…..ఈ ఇష్యూ లో సెంట్రల్ వరకు పొలిటికల్ డ్రామా involve అయి ఉంది….నీ మంచి కోసం చెప్తున్నాను….ఆ ల్యాండ్ దేవదానానికి అమ్మేయి…..”అంది అసలు విషయం చెప్తూ. “ఏ ల్యాండ్….”అన్నాను కంఫర్మ్ చేసుకోవడానికి. “నీ 50 acres ల్యాండ్…”అంది తాను. “నేనెందుకు అమ్మాలి….”అన్నాను తనను సూటిగా చూస్తూ. తాను నవ్వి “నువ్వు అమ్మకపోయిన కూడా ….వాళ్ళు తీసుకుంటారు…..”అంది నా వైపే సూటిగా చూస్తూ. “బెదిరిస్తున్నారా…..”అన్నాను నవ్వుతు. “లేదు వాస్తవం వివరిస్తున్నాను…”అంది తాను కూడా నవ్వుతు. “సరే….ట్రై చేసుకోమనండి…..”అన్నాను నేను అదే చిరునవ్వుతో. “సి…ఫ్రెండ్ ….నువ్వు వాళ్ళను తట్టుకోలేవు….నీ మంచి కోరి చెప్తున్నాను…నువ్వు చాలా కస్టపడి పైకి వొచ్చావు….వాళ్ళు అందర్నీ తొక్కుకుంటూ పైకొచ్చారు….”అంది. “నువ్వు మీ వారి తరపున వకాల్తా పుచ్చుకున్నావా…..”అన్నాను తననే చూస్తూ. తాను గట్టిగ నవ్వింది.
“సి …ఫ్రెండ్….మా వారి తరపున ఐతే వ్యవహారం ఇంకోలా ఉండేది…..నిన్ను ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తున్నాను కాబట్టే…పర్సనల్ గా చెప్తున్నాను….”అంది లారీసా. నా మైండ్ మొత్తం సిట్యుయేషన్ ని అర్ధం చేసుకోవడానికి పాదరసంలా పనిచేస్తుంది లోలోపల. ఇంకోలా నరుక్కువొద్దము అని “మీరు నాకు ఎందుకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు….”అన్నాను తన వైపు చూస్తూ. “గుడ్ క్వశ్చన్…..as simple as ….దేవదానం మీద నాకు ఉన్న కోపం …..ఆ కోపాన్ని నీ ద్వారా తీర్చుకోవాలి అనిపించింది…..నువ్వు వొద్దన్నా కూడా ల్యాండ్ ఎలాగూ లాక్కుంటారు….పదో పరకో పడేసి…..నీతో వాళ్ళ దెగ్గర నుండి మాక్సిమం అమౌంట్ ఇప్పించాలి…..ఆ ల్యాండ్ వాళ్ళ వీక్నెస్……నువ్వేది అడిగితె అది ఇస్తారు…..ఆలోచించుకొని అడుగు….”అంది హితబోధ చేస్తున్నట్టుగా. ఆ చివరి వర్డ్స్ నెక్స్ట్ నేనేమి చేయాలో చెప్పినట్టుగా అనిపించి తన కళ్ళలోకి చూస్తూ “ఆ ల్యాండ్ పెద్ద విషయం కాదు నాకు…అది కాకుండా ఇంకా కూడా కొనగలను….ఈ ల్యాండ్ దేవదానానికి ఇవ్వడం వలన నీకు ఏమైనా పర్సనల్ లాభం ఉందా…..”అన్నాను. తాను నవ్వి “నాకంటూ పర్సనల్ ఏమి లేదు కానీ….వినూత్నకి చాలా లాభం…నీతో తక్కువ రేట్ కి కొనిపిస్తే తనకు చాలా లాభం…”అంది. “సరే…ఇప్పుడు నేను ఏమి చేయాలి…”అన్నాను తన వైపు చూసి. “ఏముంది…యూటిలైజ్ థెం మాక్సిమం….”అంది నవ్వుతు. “థాంక్ యు ….వెరీ మచ్ లారీసా….”అన్నాను తన వైపు చూసి.
తాను లేచి రెండు గ్లాస్సెస్ లో మందు వెస్కొని వొచ్చి నాకు ఒకటి ఇచ్చి నా పక్కన కూర్చుంది. “నీకు కొపం గా లేదా…”అంది కూల్ గా, ఒక సిప్ చేసి. “నో….హస్బన్డ్స్ మీద కూడా చాలా కోపాలు ఉంటాయి అన్న విషయాలు ఈ మధ్యే అర్ధం అవుతున్నాయి…..”అన్నాను నవ్వుతు. తాను చిలిపిగా చూసి నవ్వింది ఏమి మాట్లాడకుండా.