థర్డ్ MISSION 9 54

బుజ్జిజానకి : అయ్యో అంటూ మొట్టికాయలు వేసుకుంది , ప్చ్ ప్చ్ అంటూనే పులకించిపోతూ పట్టరాని సంతోషంతో వెళ్లి అమ్మమ్మ చేతులను అందుకుని డాన్స్ చేస్తోంది .
అమ్మమ్మ : మళ్లీ సంతోషాలను పంచావా బుజ్జిదేవుడా లవ్ యు లవ్ యు …… , బుజ్జితల్లీ ….. డ్రెస్ రెడీగా ఉంచావా ? .
బుజ్జిజానకి : ఇప్పుడే గదిలో ఉంచుతాను అంటూ వెళ్లి కప్ బోర్డ్ లో తన డ్రెస్సెస్ తోపాటు కలిపి ఉంచిన కొత్త డ్రెస్ ను బెడ్ పై ఉంచి బాత్రూం డోర్ దగ్గరకు చేరింది , బుజ్జిదేవుడా ….. స్నానం చేస్తూ ఎవరిని ఊహించుకుంటున్నారు ? .
నీకు తెలియదా ? .
బుజ్జిజానకి : తెలుసు తెలుసు ఎంజాయ్ ఎంజాయ్ అంటూ చిలిపినవ్వులతో టిఫిన్ ను స్వయంగా వేడిచేస్తోంది .

ఫ్రెష్ గా తలంటు స్నానం చేసివచ్చి బెడ్ పై ఉన్న డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చేసరికి ప్లేటులో బ్రేక్ఫాస్ట్ తో రెడీగా ఉంది బుజ్జిజానకి …….
అందుకోబోతే నేనే తినిపిస్తాను – పెద్దమ్మ ఆర్డర్ కూడా వేశారు ……
యాహూ ….. అంటూ లోలోపలే చిందులువేస్తున్నాను , అమ్మమ్మ – తాతయ్య తిన్నారా ? .
అమ్మమ్మ : అందరం కలిసి తిన్నాము .
అయితే తినిపించు ……
బుజ్జిజానకి : లవ్ టు లవ్ టు అంటూ చిరునవ్వులు చిందిస్తూ తినిపించి , తిన్నావా అని నన్ను అడగలేదే ? అంటూ బుంగమూతితో అడిగింది .
అఅహ్హ్ …… ముద్దొచ్చేస్తున్నావు , అయినా ఐదుగురు దేవతలు …… మొదట తినిపించేది ఎవరికో నాకే కాదు అమ్మకు కూడా తెలుసు , ఐదుగురి దేవతల ప్రాణం ఈ బుజ్జిదేవకన్య ……. ఆ ఆ .
బుజ్జిజానకి : లవ్ యు అంటూ పొంగిపోతూనే తినిపించింది , దేవతలు …… వారి బుజ్జిదేవుడికి తినిపించే రోజు దగ్గరలోనే ఉందిలే ……
నిజంగానా బుజ్జిజానకీ అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ఆ ఆ …….
బుజ్జిజానకి : అతి త్వరలో మహేష్ ……
పెద్దమ్మ చేతి వంట అమృతమే ……
బుజ్జిజానకి : పెద్దమ్మ తెచ్చారని నీకెలా తెలుసు ……
అరే బుజ్జిదేవుడినని మీరే అంటారు మళ్లీ మీరే ఆశ్చర్యపోతారు .
బుజ్జిజానకి : లవ్ యు లవ్ యు …… , నాకు తెలుసు అక్కయ్యలను లోపడుకోబెట్టింది కూడా నువ్వేనని ……
ఇంచుమించు అలాంటిదేలే , ఎలాగో త్వరలో ఈ బుజ్జిదేవకన్యకు కూడా తెలుస్తుంది .
బుజ్జిజానకి : అంటే నన్నూ ఎత్తుకుంటావా ? , ఆ అదృష్టం ఎప్పుడో ఏమో ……
ఆ అదృష్టం కోసం ఎప్పుడో ఎదురుచూడటం దేనికి , అమ్మ – అమ్మమ్మ ok అంటే ఇప్పుడే …….
బుజ్జిజానకి : అమ్మా అమ్మా ప్లీజ్ ప్లీజ్ ….. , అమ్మమ్మ ఎప్పుడో రెడీ …..
అమ్మకూడా ok అనేశారు అంటూ బుజ్జిజానకి చేతిలోని ప్లేటును టీపాయ్ పై ఉంచేసి రెండుచేతులతో సులువుగా ఎత్తి చుట్టూ తిప్పుతున్నాను ……
బుజ్జిజానకి : Wow ….. లవ్ యు లవ్ యు లవ్ యు మహేష్ అంటూ బుగ్గపై ముద్దులుకురిపిస్తూ ఎంజాయ్ చేస్తోంది .
అమ్మమ్మ : నీళ్లు తెచ్చి టీపాయ్ పై ఉంచి ఆనందిస్తూ లోపలికివెళ్లిపోయారు .
బుజ్జిజానకిని సోఫాలో కూర్చోబెట్టి ఆ అంటూ ప్రక్కన కూర్చున్నాను .
తినిపించి ఒక్క ముద్దూ పెట్టనేలేదు ……
ముద్దుపెట్టాలంటే అమ్మను కోరిక కోరాలి – అమ్మ ok అనాలి అటుపై …….
బుజ్జిజానకి : లవ్ యు మహేష్ , నిజంగా దేవుడివే ….. , నాకైతే అమ్మ లైఫ్ టైం పర్మిషన్ ఇచ్చేసింది అంటూ గోరుముద్దలు తినిపిస్తూ ముద్దులు కురిపిస్తోంది .
మ్మ్ మ్మ్ ….. , ముద్దలూ టేస్టీ – ముద్దులూ యమ్మీ …… , ఇక చాలు చాలు మధ్యాహ్నం దేవతల చేతి వంట కుమ్మాలి ……
హ హ హ …… లవ్ టు అంటూ నీళ్లు అందించి , నన్ను చుట్టేసింది ….. అయ్యో చేతిని కడుక్కోకుండా ……
ఈరోజంతా గుర్తుంటుందిలే , మరక మంచిదే ప్రియమైనదే ……
బుజ్జిజానకి : లవ్ యు అంటూ చేతిని శుభ్రం చేసుకుని చుట్టేసి ముద్దులు కురిపిస్తోంది .
బుజ్జిజానకీ ….. ఇంకా మత్తుగానే ఉంది .
బుజ్జిజానకి : అయితే పడుకో అంటూ ఒడిని చూయించింది , అయినా రాత్రంతా శ్రమించడం అవసరమా ? .
వర్త్ బుజ్జిజానకీ …… , మా బుజ్జిజానకి మంచితనం వలన ఈపాటికే ఎంతోమంది పెదాలపై సంతోషాలు పరిమళించి ఉంటాయి , అందరూ మా బుజ్జిజానకిని – జానకి అమ్మనే తలుచుకుంటూ ఉంటారు .
బుజ్జిజానకి : లవ్ యు అంటూ ఆనందబాస్పాలతో హృదయంపై ముద్దుపెట్టి హత్తుకుంది .
నన్ను నిద్రపుచ్చుతాను అని నువ్వు …….
బుజ్జిజానకి : లవ్ యు లవ్ యు లవ్ యు ……
బుజ్జిదేవకన్య ఒడిలో వద్దులే , నిద్రలో ఏమేమి చేస్తుందో భయంగా ఉంది , అమ్మమ్మా ……
బుజ్జిజానకి : బుజ్జి భద్రకాళీలా చూస్తుండటం చూసి , లేదు లేదు ఏమైనా చేసుకో …. అమ్మ హ్యాపీ అయితే అంతే చాలు ……
బుజ్జిజానకి : పెరడులో చెట్టుకింద చల్లగా ఉంది .
అవును హాయిగా నిద్రపట్టింది అంటూ లేచాను , అమ్మా ok నా అంటూ ఆశ్చర్యపోతున్న బుజ్జిజానకిని అమాంతం ఎత్తుకుని ముద్దులుకూడానా ……
బుజ్జిజానకి : పెట్టేదే ఒక ముద్దు ….. దానికి ముద్దులుకూడానా ? .
నవ్వుకుని బుజ్జిజానకి బుగ్గపై ముద్దులుకురిపిస్తూ గడ్డిమీదకువెళ్లి కూర్చోబెట్టి ఒడిలో తల ఉంచి నిలువునా వాలిపోయాను – నొప్పివేస్తే తోసెయ్యి ……
బుజ్జిజానకి : హాయిగా నిద్రపో మహేష్ ….. అంటూ పులకిస్తూనే ముద్దులతో జోకొట్టడంతో క్షణాలలో మైకం కమ్మేసింది .
*************

చెల్లీ – తమ్ముడూ – చెల్లీ ….. స్కూటీలకు స్టాండ్స్ వేస్తూనే సంతోషంతో అక్కయ్యలు కేకలువెయ్యడంతో మెలకువవచ్చి లేచి కూర్చున్నాను .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ఇక్కడ …..
అక్కయ్యలు : నిద్రను డిస్టర్బ్ చేసేసామా ….. ? Sorry లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ గుంజీలు తీసి ప్రక్కన చేరారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ….. exam బాగా రాసినట్లున్నారు – చాలా సంతోషం కనిపిస్తోంది .
అక్కయ్యలు : మా ముద్దుల చెల్లి ALL THE BEST ముద్దులు ఇచ్చింది – నిద్రపోతున్న తమ్ముడికి మేము ముద్దులు పెట్టి వెళ్లాముకదా …… సూపర్ అంటే సూపర్ గా రాసేసి అర గంట ముందుగానే పూర్తిచేసేసి వచ్చేసాము .
ముద్దులు పెట్టారా ? , అంటీలు చూడలేదుకదా అంటూ కంగారుగా అడిగాను .
అక్కయ్యలతోపాటు బుజ్జిజానకి నవ్వులు ఆగడం లేదు , అయ్యో మహేష్ ముద్దులు పెట్టినదే అత్తయ్యలు చూస్తుండగా అంటూ జరిగినది వివరించింది .
అంటీలు కోపం ……
బుజ్జిజానకి : పీక్స్ అనుకో ….. , కోపంతో ఊగిపోయారు అంటూ నవ్వుకుంటున్నారు .
పోండి అక్కయ్యలూ …… , ఇప్పటికే కోపంగా ఉన్నారు అంటే మీరు మరింత ……
బుజ్జిజానకి : హీరోగారికి అత్తయ్యలు ఎంత కోప్పడితే అంత ఇష్టం అన్నారు ……
అదీ నిజమేలే అంటూ సిగ్గుపడుతున్నాను .
అక్కయ్యలు : నిజమే నిజమే …… , ఎంత కోప్పడితే అంత ప్రేమ ప్రాణం అయిపోతాడు , నీకోసమే అలా నీ అంటీల ముందు ముద్దులుపెట్టి మావంతు సహాయం చేసాము .
లవ్ ….. థాంక్యూ అక్కయ్యలూ , నామీద మాత్రమే కోప్పడాలి మొత్తం నాకే సొంతం మధ్యలో మీరెందుకు కోపానికి గురి అవుతున్నారు , ఇది మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టుకోండి .
అక్కయ్యలు : సరే సరే సరే తమ్ముడూ ….. , నీ దేవతల కోపం – ప్రేమ ….. మొత్తం నీకే సొంతం హ్యాపీనా ? .
నో నో నో మొదట మీ అక్కాచెల్లెళ్ళూ అటుపైనే నేను …..
అక్కయ్యలు : ప్రస్థుతానికైతే దేవతలకు ఈ బంగారు చెల్లే తొలి ప్రాణం ……
లవ్ యు అంటీలూ ……
అక్కయ్యలు : చూసావా చెల్లీ ….. , అమ్మలకు లవ్ యు లు మాకు మాత్రం థాంక్యూ లు …… , నాన్నలకు మాటిచ్చాము ప్రాణంలా చూసుకుంటామని లేకపోతే ఈపాటికి కొరికేసేవాళ్ళం ……
అంటీలు కొరికితే ఎంత బాగుంటుందో ……
అదిగో మళ్లీ అంటూ కొడుతున్నారు …..
బుజ్జిజానకి నవ్వులు …… , అమ్మమ్మా ….. అక్కయ్యలు exam బాగారాసి ఎండలో వచ్చారు , ఫ్రిడ్జ్ నుండి చల్లగా కూల్ డ్రింక్స్ – ఐస్ క్రీమ్ తీసుకురండి .
అక్కయ్యలు : మేము తీసుకొస్తాము చెల్లీ ……
బుజ్జిజానకి : అక్కయ్యలూ …… మీ ముద్దుల తమ్ముడి దగ్గర ఉండండి నేను తీసుకొస్తానుకదా అంటూ చేతులు అందుకుని కూర్చోబెట్టి ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్ళింది .

తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ …… అంటూ చుట్టూ చేరి ముద్దులు కురిపిస్తున్నారు .
నో నో నో అంటీలు చూస్తే బాధపడతారు అంటూ లేచాను , sorry అక్కయ్యలూ ….. అంటీలు బాధపడేలా ఏమీ చెయ్యను ……
అక్కయ్యలు : తమ్ముడూ ……
నో నో నో …..
నో అన్నా వదలకూడదు అక్కయ్యలూ అంటూ చేతులనిండా తీసుకొచ్చి అందించింది .
అక్కయ్యలు : లవ్ యు చెల్లీ ……

మొబైల్ ఇక్కడ ఉందేమిటి ? , నీదే బుజ్జిజానకీ ….. వీడియో రికార్డ్ అవుతోందే …..
అంతే గబుక్కున లాక్కుని హృదయంపై హత్తుకుంది బుజ్జిజానకి ……
ఏదో రికార్డ్ అయ్యింది ఏదీ ఏదీ చూడనివ్వు …..
బుజ్జిజానకి : అవును నా సంతోషం కోసం నాకిష్టమైనది రికార్డ్ చేసుకున్నాను .
ఏదీ చూడనివ్వు ……
బుజ్జిజానకి : ఇప్పుడు కాదు , రాత్రికి ఇంటికి వెళతావుకదా అప్పుడు పంపిస్తాను .
లేదు లేదు ఇప్పుడే చూడాలి అంటూ లాక్కోబోయాను .
బుజ్జిజానకి : అక్కయ్యలూ అక్కయ్యలూ ….. అంటూ వెనక్కు చేరింది .
అక్కయ్యలూ ప్లీజ్ ప్లీజ్ ప్రక్కకు తప్పుకోండి …..

బుజ్జిజానకి : నో నో నో ….. , అదిగో అత్తయ్యలు – పెద్దమ్మ – అంటీ ….. దేవతలంతా వచ్చేసారు , అత్తయ్యలూ ….. అక్కయ్యలను ఇబ్బందిపెడుతున్నాడు మహేష్ .
అంటీలు : ఏదీ ఎక్కడ ఆ తుంటరి పిల్లాడు ……
లేదు లేదు లేదు అంటీలూ అంటూ చెవులు పట్టుకుని గుంజీలు తీస్తున్నాను .
అక్కయ్యలు – బుజ్జిజానకి నవ్వులు ఆగడంలేదు , అత్తయ్యలూ ….. అంటూ వెళ్లి గుండెలపైకి చేరి ముద్దులు కురిపించడంతో కూల్ అయ్యారు .
హమ్మయ్యా ……
అంటీలు : చిట్టి తల్లీ ….. నీకోసం పాయసం మొదలుకుని వడియాలు వరకూ అన్నీ తీసుకొచ్చాము .
బుజ్జిజానకి : దేవతల చేతి పాయసం వంటలు అంటూ అక్కయ్యల సహాయంతో క్యారెజీలను లోపలికి తీసుకువెళుతున్నారు .
అంటీలు : మేమున్నాం కదా బుజ్జిజానకీ , వినవుకదా ….. , ఎలా నిలబడ్డాడో చూడు – కష్టపడుతున్నారు హెల్ప్ చేద్దాము అనేలేదు .
అంతకంటే అదృష్టమా దేవతలూ …… , మీకు కోపం వస్తుందని ఆగాను .
అంటీలు : అల్లరి మాటలు మాట్లాడమంటే బోలెడు మాట్లాడతాడు , వద్దులే , తినడానికైనా వస్తావా లేక బొట్టుపెట్టి పిలవాలా ? , బుజ్జిజానకి ఫ్రెండ్స్ మరియు చుట్టుప్రక్కల వారందరినీ ఆహ్వానించడానికి వెళ్ళాలి సమయం విలువైనది …….
దేవతలు పిలిస్తే రెక్కలు కట్టుకుని వచ్చెయ్యనూ ….. , రుచి చూడాలంటే అదృష్టం ఉండాలి అంటూ లొట్టలేస్తూ లోపలికివెళ్ళాను .

అమ్మమ్మ : తల్లులూ ….. exam రాసి అలసిపోయి ఉంటారు ఫ్రెష్ అయ్యి రండి – వేడివేడిగా తినవచ్చు.
అంటీలు : అవునవును మా చిట్టితల్లి ఫ్రెండ్స్ ను ఆహ్వానించడానికి వెళ్ళాలి తొందరగా తొందరగా తల్లులూ ……
అక్కయ్యలు : అలాగే అమ్మమ్మా ….. నిమిషాల్లో అంటూ వెళ్లారు .
అక్కయ్యలూ టవల్స్ అంటూ అందించింది బుజ్జిజానకి …… , అక్కయ్యలు ఫ్రెష్ అయ్యి వచ్చాక మహేష్ నువ్వుకూడా చిటుక్కుమనకుండా నిద్రపోయావు తెలుసా ? అంటూ ముసిముసినవ్వులు నవ్వుతోంది .
ఈ అందమైన అల్లరి నవ్వులకు అర్థం ఏమిటి బుజ్జిజానకీ ….. , ఓ yes yes వీడియోనే అయ్యి ఉంటుంది , ఇంతకూ ఏమి రికార్డ్ అయ్యింది ? .
బుజ్జిజానకి : ముందైతే ఫ్రెష్ అవ్వు ….. , ఆలస్యం చేస్తే అత్తయ్యల ఆగ్రహానికి గురి అవుతావు నీఇష్టం ……
అవునవును అంటూ భయపడుతూ బాత్రూమ్లోకివెళ్లి ఫేస్ వాష్ చేసుకుని టవల్ టవల్ ఎక్కడ అంటూ డోర్ తెరిచాను .
బుజ్జిజానకి : నేనిక్కడే ఉన్నానులే అంటూ టవల్ అందించింది .
లవ్ యు …… , తుడుచుకోబోయి అఅహ్హ్ ….. అదే మధురాతి మధురమైన పరిమళం – మా బుజ్జిజానకి ఒడిలో నిద్రపోయినప్పుడు ఆస్వాదించిన పరిమళం …….
నా మాటలకు బుజ్జిజానకి పులకించిపోతోంది , పట్టరాని సంతోషం వేస్తున్నట్లు పెదాలపై – కళ్ళల్లో కొత్త అనుభూతితో కన్నార్పకుండా చూస్తోంది .
తియ్యనైన జలదరింపుకు లోనయ్యాను , లవ్ యు ఫర్ ద టవల్ ….. అంటూ తుడుచుకున్నాను .
బుజ్జిజానకి : ఇవ్వు ఆరేస్తాను .
ఊహూ …… నాతోనే ఉంటుంది అంటూ మెడపై వేసుకుని ఉఫ్ఫ్ అఅహ్హ్ ….. లవ్లీ ఫ్రాగ్రన్స్ ……
బుజ్జిజానకి : సిగ్గుపడుతూ దెబ్బవేసి చిరునవ్వులు చిందిస్తూనే పరుగునవెళ్లి అంటీల మధ్యన కూర్చుని నావైపే చిలిపిగా చూస్తోంది , అత్తయ్యలూ ….. ఆకలేస్తోంది .
అంటీలు : నీ అక్కయ్యలు వెళ్లారు అదిగో అంటూ అందుకుని ప్రాణంలా గోరుముద్దలు కలిపిమరీ తినిపించారు , ఫస్ట్ అత్తయ్యలు నెక్స్ట్ అంటీ నెక్స్ట్ పెద్దమ్మ నెక్స్ట్ అక్కయ్యలు నెక్స్ట్ …….
వద్దు వద్దు అంటీలు కోప్పడతారు నెక్స్ట్ అమ్మమ్మ …… అని గుసగుసలాడి అత్తయ్యల – మేడమ్ గోరుముద్దల వైపు ఆశతో చూస్తూ తింటున్నాను .
అమ్మమ్మ ….. నాచేతినుండి అందుకుని తినిపించారు .

పెద్దమ్మ : చెల్లెళ్ళూ ….. మీరు బుజ్జిజానకికి ప్రాణంలా తినిపిస్తుంటే దిష్టి పెడుతున్నాడు , తనకూ తినిపించాలని ఆశపడుతున్నాడేమో ……
అక్కయ్యలు : దిష్టి కాదు పెద్దమ్మా ….. అమ్మచేతి గోరుముద్దలు తినాలని , అమ్మలూ ….. తినిపించవచ్చుకదా ……
అంటీలవైపు ఆశతో చూస్తున్నాను .
అంటీలు : నో అంటే నో ……
ప్చ్ ప్చ్ ….. , దేవతలూ ….. ఆ అదృష్టం ఎప్పుడో ఏమో .
బుజ్జిజానకి : ( లవ్ యు ఇప్పుడే ) అత్తయ్యలూ ….. నోటిలో ఇంకా ఉంది చేతిలో ఉంచండి తింటాను .
లవ్ టు అంటూ ముగ్గురూ మూడు ముద్దలు ఉంచి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : అంటీ – పెద్దమ్మా …. మీరుకూడా ….. , అక్కయ్యలూ …..
నో నో నో దేవతలు మాత్రమే ……
అక్కయ్యలు కోపంతో నావైపుకు చూస్తున్నారు .
అంటీలు : చిట్టితల్లీ ….. ఆ తుంటరి పిల్లాడికి వద్దు వద్దు వద్దు వచ్చెయ్ …..
అలా అంటుండగానే లేచి బుజ్జిజానకి చేతులు అందుకుని ఐదు ముద్దలనూ ఆవురావురుమంటూ తినేసాను , మ్మ్ మ్మ్ ….. సూపర్ , అందుకేనేమో బుజ్జిజానకి రోజూ ఎంజాయ్ చేస్తూ తింటుంది , మరొకసారి …..
బుజ్జిజానకి : లవ్ టు ….. , అత్తయ్యలూ …..
అంటీలు : ఈ ఐదురోజులూ చిట్టితల్లి కోరిక కాదనకూడదు సరే అంటూ నావైపు రుసరుసలాడుతూ చూస్తూనే ముద్దలు ఉంచారు .
యాహూ యాహూ ….. తెలుసు నాకు తెలుసు బయటకు ఇష్టం లేదు అని కోప్పడతారు కానీ లోలోపల హృదయంలో మాత్రం చాలా ఇష్టం …..
అంటీలు : లేదు లేదు లేదు బయటా లేదు లోపలా లేదు …..
ఉందో లేదో ఈ గోరుముద్దలే చెబితాయి , మ్మ్ మ్మ్ సో సో టేస్టీ ….. అంటే ఉన్నట్లే .
అంటీలు : ఇలా అల్లరి చేస్తాడనే వద్దన్నది ఇక చాలు రా చిట్టితల్లీ ……
బుజ్జిజానకి : మరొక్కటి అత్తయ్యలూ ప్లీజ్ ప్లీజ్ మా మంచి అత్తయ్యలు కదూ ….. అంటూ రెండుసార్లు వడ్డించుకుని వచ్చినది పూర్తయ్యేంతవరకూ అంటీల గోరుముద్దలు అందించింది .
లవ్ ….. థాంక్యూ దేవతలూ , ఫుల్ అయిపోయింది అంటూ సోఫాలోకి చేరిపోయాను .
అంటీలు : నీపైన ఇష్టంతో ఏమీ కాదులే – బుజ్జిజానకి కోరిక కాదనలేక – అంతేకదా చెల్లీ పెద్దమ్మా …..
అంతే అంతే దేవతలు ఎలాచెబితే అలా అంటూ చెరొకవైపున కూర్చున్న ఇద్దరూ నావైపుకు చూసి నవ్వారు .
నాపైన కూడా ఇష్టమని ఒప్పుకునేరోజు దగ్గరలోనే ఉన్నట్లు నాకు కనిపిస్తోంది .
అంటీలు : ఆశ ఉండాలికానీ అత్యాశ ఉండకూడదు , ఈ అల్లరి పిల్లాడి అల్లరి ఉండేదేలేకానీ రేపటి మా ప్రాణమైన చిట్టితల్లి సెలెబ్రేషన్ కు ఆహ్వానించడానికి వెళ్ళాలి , మొదట ఎవరి ఇంటికి ? .
ఇంకెవరు ఈ దేవతల ఇంటికే …..
నో నో నో తల్లి లోటు తీర్చిన మేడమ్ చెల్లి ఇంటికి – దేవతైన పెద్దమ్మ ఇంటికి …..
పెద్దమ్మ : దేవతలు – బుజ్జిజానకి ఇల్లే నా ఇల్లు ….. , రెండు ఇళ్లల్లో ఆహ్వానిస్తే నన్నుఆహ్వానించినట్లే కాబట్టి మీరిద్దరే ఒక నిర్ణయానికి రావాలి .
అర్థం అయ్యీ అయినట్లు చూసుకుని , పెద్దమ్మ ఏమి మాట్లాడినా పరమార్థం ఉంటుంది , మేడమ్ చెల్లి ఇంటికి – కాదు బుజ్జిజానకి మహేష్ దేవతల ఇంటికి …..
అంటీలు : కేవలం చిట్టితల్లి అత్తయ్యలం ….. , ఊహతెలిసినప్పటి నుండీ కంటికి రెప్పలా చూసుకున్నది చెల్లి కాబట్టి ఫస్ట్ అక్కడికి వెంటనే మన ఇంటికి ……
మేడమ్ : లవ్ యు అక్కయ్యలూ ….. , ఫస్ట్ సెకండ్ అని ఏమీలేదు అనుకుంటే సరి అని తాతయ్యకు జాగ్రత్త అనిచెప్పి బయలుదేరాము .

( పెద్దమ్మా ….. బుజ్జిజానకి మనసులో ఏదో ఉన్నట్లుగా అనిపిస్తోంది – చెప్పలేక మనసులోనే దాచేసుకున్నట్లు అనిపిస్తోంది .
పెద్దమ్మ : అందరూ కలిసి ఒకే వాహనంలో వెళ్లాలని ఆశపడుతోంది .