ఇంకేంటి మరి ఆలస్యం …..
పెద్దమ్మ : నీ ప్రియమైన హృదయ దేవకన్య కోరుకోవడం – బుజ్జిదేవుడి ఆజ్ఞ వెయ్యడం జరిగాక ఇక ఈ పెద్దమ్మ తీర్చకుండా ఉంటుందా …… )
చెల్లీ ….. మనం స్కూటీలలో వెళదాము – సేఫ్ కాదు కారులో మాతోపాటు అంటూ దేవతలు …… , అలా అయితే అందరమూ ఒకే వెహికల్లో వెళ్లలేమా ? అని నిరాశ చెందుతున్నారు .
అంతలోనే హార్న్ సౌండ్ చేస్తూ కారా వ్యాన్ వచ్చి ఇంటిముందు ఆగింది .
ఎవరికోసం అన్నట్లు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు .
బుజ్జిజానకీ ….. నీ మనసులోని కోరికను తెలుసుకుని పెద్దమ్మ రప్పించారు కారా వ్యాన్ ను .
బుజ్జిజానకి : నా మనసులోనిది ఎలా ? అంటూ సంతోషపు ఆశ్చర్యంతో పెద్దమ్మ కౌగిలిలోకి చేరి ముద్దుపెట్టి మురిసిపోతోంది లవ్ యు పెద్దమ్మా లవ్ యు అంటూ …..
నేనుకాదు నేనుకాదు నీ మనసులోనిది తెలుసుకుని తెలియజేసినది నీ హీరోగారు – అలా కోరుకున్నావు ఇలా నీముందుకు వచ్చేలా చేసేసాడు , నేనేమి చేసిందిలేదు .
బుజ్జిజానకి : మహేష్ …… అంటూ నావైపుకు ప్రాణంలా చూస్తోంది .
నో నో నో నేనుకాదు పెద్దమ్మ ……
నేనుకాదు నీ హీరో …..
నేనుకాదు పెద్దమ్మ …….
Wow ఎవరికోసమో కానీ సూపర్ గా ఉంది బస్ – ఒక్కసారి ఎక్కినా చాలు – ఎక్కే అదృష్టం ఎవరికో ….. అన్నారు అక్కయ్యలు .
బుజ్జిజానకి : మా వాదులాటకు నవ్వుకుని , లవ్ యు మహేష్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్యలూ …… ఆ అదృష్టం మనదే – దేవతలూ రండి రండి డోర్ ఎక్కడ ? ….. తెరుచుకోవడంతో చేతులుపట్టుకునే ఎక్కారు .
పెద్దమ్మా ….. బుజ్జిజానకి సో హ్యాపీ అంటూ సైడ్ నుండి చుట్టేసి బుగ్గపై ఏకంగా కొరికేసి వెహికల్ ఎక్కాను .
స్స్స్ …..
సకల సదుపాయాలు ఉండటం చూసి Wow wow సూపర్. … లగ్జరీ విల్లాలా ఉంది అంటూ అక్కయ్యలు బుజ్జినానకితోపాటు – బుజ్జిజానకేమో దేవతలను పట్టుకుని వెహికల్ లోపల చుట్టేసి టీవీ ముందు సోఫాలలోకి చేరారు .
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ …… , బుజ్జిజానకి కోసం కదూ …….
బుజ్జిజానకి : మనకోసం అయ్యుండదులే అక్కయ్యలూ ….. , తన దేవతలకోసం …….
బుజ్జిజానకి ఇంట్లోనే ఉండాలని – ఎవ్వరి దిష్టి పడకూడదని ప్రాణంలా చెప్పారుకదా అందుకే ఇంటిలానే ఉండేలా దేవతలతోనూ ఉండేలా ….. ఇలా .
అంటీలు : థాంక్ …..
అక్కయ్యలు : అమ్మలూ ….. మంచిపని చేసినప్పుడైనా పొగడవచ్చు కదా …..
అంటీలు : సరే , మీ చిట్టి చెల్లికోసం …… మంచిపని చేసాడు , 100 లో 99 అల్లరి ఒకటి హ్యాపీ ……
యాహూ యాహూ లవ్ ….. థాంక్యూ థాంక్యూ దేవతలూ …… అంటూ సంతోషం పట్టలేక డాన్స్ చేస్తున్నాను .
అంటీలు : మొదలెట్టేసాడు …….
అక్కయ్యలతోపాటు బుజ్జిజానకి నవ్వుకుని , అత్తయ్యలూ ….. మీపై కూర్చోవాలని ఉంది .
అంటీలు : సంతోషంతో చేతులుచాపి కూర్చోబెట్టుకుని ముద్దుచేస్తున్నారు , బుజ్జిజానకీ ….. ముద్దులు పెట్టాలనిపిస్తే మాకే పెట్టు ఆ అల్లరి పిల్లాడికి పెట్టొద్దు సరేనా ? .
బుజ్జిజానకి : దేవతలు ఎలాచెబితే అలా అంటూ నావైపు కన్నుకొట్టారు .
హమ్మయ్యా ….. , లవ్ …. థాంక్యూ దేవతలూ ….. అలాగే పనిలోపనిగా అక్కయ్యలకు కూడా చెప్పండి , దేవతలు ముద్దులుపెడితే హ్యాపీ కానీ
ఏమిటీ ….. అంటూ బుజ్జిజానకితోపాటు అక్కయ్యలూ లేచివచ్చి కొట్టి ముద్దుల వర్షం కురిపించిమరీ వెళ్లి దేవతలపై కూర్చున్నారు .
అత్తయ్యలు : సరిపోయింది , మిమ్మల్నీ అంటూ కొట్టబోయి ప్రాణంలా చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .
కారా వ్యాన్ ఆగడంతో బయటకు చూస్తే మేడమ్ హౌస్ ……
అంటీలు : చెల్లీ ….. వెళ్లు వెళ్లు ఇంటికివెళ్లు , సాంప్రదాయబద్ధంగా వచ్చి ఆహ్వానిస్తాము అంటూ నవ్వుకున్నారు .
లవ్ యు అక్కయ్యలూ ….. , బుజ్జిజానకీ ….. అత్తయ్యగారు చూడాలని ఆశపడుతున్నారు అన్నారు మేడమ్ .
బుజ్జిజానకి : బాబుని చూసి రెండు రోజులవుతోంది నేనూ వస్తాను , దేవతలూ – పెద్దమ్మా …… నన్నూ తీసుకెళ్లండి .
అంటీలు : చెల్లి ఇల్లు అంటే నీ ఇల్లే కదా బుజ్జిజానకీ హ్యాపీగా వెళదాము , ఏమంటారు పెద్దమ్మా – అమ్మా ….. ? .
పెద్దమ్మ : దేవతల మాటే ఫైనల్ ……
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……
( నీ ఆనందాన్ని చూస్తూ ఉండిపోవచ్చు – అమ్మ హ్యాపీ అంటూ హృదయంపై ముద్దుపెట్టుకుని ఆనందిస్తున్నాను )
అంటీలు : చెల్లీ …..
మేడమ్ : వెళుతున్నాను వెళుతున్నాను దేవతలూ అంటూ అంటీలను చుట్టేసి బుజ్జిజానకి – అక్కయ్యల బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లారు .
అంటీలు : పెద్దమ్మా …… పసుపు కుంకుమ పట్టుచీరలు నగలు కార్లలోనే ఉండిపోయాయి .
పెద్దమ్మ : ఎప్పుడో ఈ వెహికల్లోకి చేరిపోయాయి దేవతలూ – మహేష్ ఉన్నాడుగా , లోపల బెడ్ పై ఉన్నాయి చూడలేదూ ? .
అంటీలు : లేదే అంటూ లోపల చూసి ఆశ్చర్యపోయారు – మనముందే వెహికల్ వచ్చి ఆగింది ఎక్కాము ఎవరు మార్చారబ్బా ? .
అక్కయ్యలు : తమ్ముడు మామూలోడు కాదమ్మా ? నిజంగా మనకోసం వచ్చిన దేవుడేమో ……
అంటీలు : రెడీగా ఉంటారు – మీరెన్ని చెప్పినా అల్లరి పిళ్ళాడే , మీ అంటీకు మరియు వారి అత్తయ్యకు తీసుకొచ్చిన పట్టు చీరలు మరియు నగలు తీసుకోండి పెద్దమ్మ సహాయంతో , మేము పళ్ళెంలో పసుపు కుంకుమ రెడీ చేస్తాము , బుజ్జిజానకీ – పెద్దమ్మా – అమ్మా వెళదాము ….. , ఏంటి హీరో బొట్టుపెట్టి చెప్పాలా ? .
దేవతలు …… మళ్లీ హీరో అని నన్ను నన్ను అంటూ మురిసిపోతున్నాను .
అంటీలు : చాలు చాలు ….. వస్తావా రావా ? .
BEAUTIFUL – PRETTY – LOVELY గర్ల్ ఫంక్షన్ …. లేడీస్ ఫంక్షన్ ఆహ్వానం ….. నేను …… నో నో నో మీరు వెళ్ళండి , నేనిక్కడే హ్యాపీగా టీవీ ఎంజాయ్ చేస్తాను .
అంటీలు : నిజమే …… , కారా వ్యాన్ ఎక్కినప్పటి నుండీ అల్లరితోపాటు మంచిగానే ఆలోచిస్తున్నావు గుడ్ గుడ్ ……
ఇందాక హీరో …. ఇప్పుడేమో గుడ్ గుడ్ ….. అఅహ్హ్ నాకు తెలుసు దేవతలకు నేనంటే చాలా చాలా ఇష్టం అని .
అంటీలు : మొదలెట్టేసాడు ….. , అంతేలేదు తెగ ఆనందించకు అనిచెప్పి బుజ్జిజానకితోపాటు కిందకు దిగారు .
వెళుతూ వెళుతూ బుజ్జిజానకి – అక్కయ్యలు ….. ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
క్యాచ్ పత్తి హృదయం మీదకు చేర్చుకున్నాను .
( కాలింగ్ బెల్ కొట్టి పిలిచారో దెబ్బలుపడతాయి బుజ్జిజానకీ – తల్లులూ ……
రండి దేవతలూ – అక్కయ్యలూ అంటూ నేరుగా ఇంట్లోకివెళ్లి రేయ్ రేయ్ అంటూ బుజ్జి బాబును ఎత్తుకుంది బుజ్జిజానకి – బామ్మా ఎలా ఉన్నారు ? .
బామ్మ : ముందు ఇలా కూర్చో బుజ్జిజానకీ …… , బుజ్జిజానకి అని పిలిస్తే ఇష్టం అని కల్యాణి చెప్పింది …… , నా ఆయుష్షు కూడా తీసుకుని చల్లగా ఉండు తల్లీ …..
బుజ్జిజానకి : నేను హ్యాపీగా ఉండాలంటే మీరూ ఉండాలి బామ్మా ……
బామ్మ : జానకిలానే బంగారం ….. , అమ్మాయిలూ – తల్లులూ ….. కూర్చోండి కూర్చోండి , మీరూ కూర్చోండి అంటూ అమ్మమ్మను , కళ్యాణీ ……
తీసుకొస్తున్నా అత్తయ్యగారూ …… అంటూ స్వీట్స్ – ఫ్రూట్స్ – డ్రింక్స్ తీసుకొచ్చారు .
దేవతలు : మన ఇంట్లో మనకి మర్యాదలు ఏమిటి చెల్లీ అంటూ టేస్ట్ చేశారు , అత్తయ్యగారూ – చెల్లీ …… రేపు మీ బుజ్జిజానకి హాఫ్ సారీ ఫంక్షన్ దగ్గరుండి జరిపించాలి అంటూ పసుపు కుంకుమతో ఆహ్వానించారు .
బామ్మ : పట్టు వస్త్రాలు – నగలు ….. అంటూ ఆనందిస్తున్నారు .
బుజ్జిజానకి : వీడికి కూడా కొత్త బట్టలు బామ్మా …..
బామ్మ : చాలా సంతోషం , కళ్యాణీ భోజనానికి రెడీ చెయ్యి …..
అంటీలు : చాలా సంతోషం అత్తయ్యగారూ ఇందాకనే చేసాము , నెక్స్ట్ మా ఇంటికి అటుపై చాలా ఇళ్లకు వెళ్ళాలి , వెళ్లివస్తాము ……
బుజ్జిజానకి …. బామ్మ ఆశీర్వాదం తీసుకుని , బామ్మా ….. బాబునూ తీసుకెళతాము .
బామ్మ : సంతోషంగా ….. , కళ్యాణీ ….. ఫంక్షన్ అయ్యేంతవరకూ బుజ్జిజానకి దగ్గరే ఉండు .
మేడమ్ : అలాగే అత్తయ్యగారూ …… , రేపు కాల్ చేస్తే నేనే వచ్చి తీసుకెళతాను అత్తయ్యగారూ …..
బామ్మ : సరే కళ్యాణీ వెళ్లు ……. )
అందరూ సంతోషంగా వచ్చారు – కారా వ్యాన్ బయలుదేరింది .
బాబూ ….. అంటూ ఎత్తుకుని ఆడిస్తున్నాను .
( మేడమ్ : లవ్ యు ఫర్ everything ……
What everything మేడమ్ ….. ? I didn’t do ……
మేడమ్ : Yes yes you didn’t do anything I know i know ….. , నీ దేవతలకు – పెద్దమ్మను ఆహ్వానించడం కోసం పట్టు వస్త్రాలు – నగలకోసం అమౌంట్ నా అకౌంట్ లో ఎలా మరి ? .
(లవ్ యూ పెద్దమ్మా ……) , నేను కాదు నేను కాదు .
మేడమ్ : Ok ok అంటూ బుగ్గపై ఇష్టంతో చేతితో ముద్దుపెట్టి పట్టరాని ఆనందంతో వెళ్లారు ) .
అంటీలు : చెల్లీ ….. ఏమిటా సంతోషం ? .
మేడమ్ : అక్కయ్యలూ …… ఇక ఫంక్షన్ అయ్యేంతవరకూ బుజ్జిజానకితోనే – మీతోనే …… అంటూ పట్టరాని సంతోషంతో తెగ ముద్దులు కురిపిస్తున్నారు .
అంటీలు : అత్తగారు ఒప్పుకోవడం అంటే మాటలా ? – వారు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము .
మేడమ్ : మన బుజ్జిజానకి – అక్కయ్యల వల్లనే , తనను చూడగానే అత్తయ్యగారే వరం ఇచ్చేసారు …… ఎంత సంతోషం వేస్తోందో తెలుసా ? లవ్ యు బుజ్జిజానకీ – తల్లులూ ……, కనీసం ఒక్కరోజైనా మన బుజ్జితల్లితోపాటు ఉండగలనో లేనో అని బాధపడ్డాను , ఇప్పుడు ఫుల్ హ్యాపీ …. , పైగా మా అక్కయ్యలు – పెద్దమ్మ …… దేవతల్లా పసుపు కుంకుమ పట్టుచీర నగలతో ఆహ్వానించారుకదా ……. లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యలూ ……
అంటీలు : లవ్ యు చెల్లీ ….. , ఇదిగో మా చెల్లి – పెద్దమ్మ దేవతలా ఆహ్వానించగానే లగేజీతోపాటు బుజ్జితల్లి ఇంటికి వచ్చేస్తాము .
మాకూ exams అయిపోయాయి కాబట్టి ఇక చెల్లితోనే ….. అంటూ అక్కయ్యలు .
బుజ్జిజానకి : యాహూ యాహూ ….. లవ్ యు లవ్ యు దేవతలూ – అక్కయ్యలూ అంటూ అంతులేని ఆనందంతో అంటీల ఒడిలో కూర్చుని ముద్దులు కురిపిస్తోంది , అత్తయ్యలూ …… నాకోసం ఇంత ఖర్చు చెయ్యాలా ? .
దేవతలు : కడుపున పుట్టిన బిడ్డకు కాకుంటే ఇంకెవరికి చేస్తాము , నిజం చెప్పమా …… ఇలా మీ అక్కయ్యలకు కూడా చెయ్యలేదు , అయినా ఇంతలా ఖర్చు చేసే ఈ అదృష్టం మా బుజ్జిజానకి ….. మా జీవితంలోకి వచ్చిన తరువాతనే కలిగింది – మీ నలుగురి సంతోషమే మా సంతోషం …….
అక్కయ్యలు : మా చెల్లికి చేస్తే మాకు చేసినట్లే కదా …….
టచ్ చేశారు అక్కయ్యలూ – ఇక దేవతల మనసైతే చెప్పాల్సిన అవసరం లేదు అంటూ సంతోషంతో అమ్మను తలుచుకున్నాను .
అమ్మమ్మ ఆనందాలకు అవధులే లేవు ……
అక్కయ్యలు : మేము నలుగురం కాదు అమ్మలూ ఐదుగురం ……
లవ్ …. థాంక్యూ అక్కయ్యలూ …..
అంటీలు : అవును మీరు ఐదుగురే ……
Am i in dream ? యాహూ యాహూ …… దేవతలు దేవతలు …..
అంటీలు : ఆగు ఆగు …… , ఐదుగురంటే నీ బుజ్జిజానకి – నీ అక్కయ్యలు – బాబు …..
పెద్దమ్మ – మేడమ్ : దేవతలూ …..
యాహూ యాహూ …… అంటూ లేచిమరీ బాబుతోపాటు డాన్స్ చేస్తున్నాను .
అంటీలు : ఐదుగురిలో లేవు అన్నాకూడా సంతోషంగా డాన్స్ చేస్తున్నాడు ఏమిటి ? .
బుజ్జిజానకి : అయ్యో అత్తయ్యలూ ….. ఒకసారి ఐదుగురు ఎవరో మళ్లీ చెప్పండి .
అంటీలు : నువ్వు – నీ అక్కయ్యలు …… అర్థమైంది అర్థమైంది క్యాన్సిల్ క్యాన్సిల్ …….
అక్కయ్యలు : నీ బుజ్జిజానకి – నీ అక్కయ్యలు అనిచెప్పి ఇప్పుడు క్యాన్సిల్ అంటే తమ్ముడి సంతోషం ఆగుతుందా ? అమ్మలూ …… అంటూ ఎంజాయ్ చేస్తున్నారు .
అంటీలు : అలా ఎలా అన్నామో అర్థమే కావడంలేదే …..
అక్కయ్యలు : మనసులో ఉన్నదే అన్నారు అంటూ బుజ్జిజానకితోపాటు ఆనందిస్తున్నారు .
అంటీలు : అంతా మీవల్లనే ……
బుజ్జిజానకి : నన్ను నన్ను కొట్టండి దేవతలూ …..
అంటీలు : నువ్వు మా ప్రాణం …..
బుజ్జిజానకి : అందుకే కొట్టమన్నాను అత్తయ్యలూ ….. , ఎలాగో అమ్మచేతి గోరుముద్దల రుచిని దేవతల వలన పొందుతున్నాను – అలాగే అమ్మచేతి దెబ్బలుకూడా ……
అంటీలు : మా బంగారూ ….. అంటూ ప్రాణంలా హృదయంపైకి తీసుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులు కురిపిస్తున్నారు .
బుజ్జిజానకి : ముద్దులు కాదు దేవతలూ దెబ్బలు ……
అందరూ సంతోషన్గా నవ్వుకున్నారు .
అలాగే నాకు కూడా ……
మేడమ్ : ముద్దులా ? లేక దెబ్బలా ? బుజ్జిహీరో ……
అక్కయ్యలు : మళ్లీ అడగాలా ? అమ్మలూ ముద్దులే అయి ఉంటాయి , ఒక్కటంటే ఒక్క ముద్దు చాలు …… జీవితాంతం ఎంజాయ్ చేస్తాడు .
ముద్ …… దెబ్బలే దెబ్బలే …… అంటూ ముద్దును ఫీల్ అవుతూ హృదయంపై చేతినివేసుకున్నాను .
అంటీలు : బ్రతికిపోయాడు ……
నవ్వులు ఆగడంలేదు – దేవతల ఇంటికి చేరుకున్నట్లు ఆగింది .
మేడమ్ : దేవతలూ ……
అంటీలు : Ok ok చెల్లీ ….. అంటూ మేడమ్ ను కౌగిలించుకుని బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి దిగారు .
మేడమ్ : తల్లులూ ….. మీరెక్కడికి ? , ఇప్పుడు మీరు నా బిడ్డలు ……
అక్కయ్యలు : అర్థమైంది అర్థమైంది దేవతా ….. , తమ్ముడి అంటీలూ …… మురిసిపోయింది చాలు వెళ్ళండి వెళ్ళండి .
లవ్ …… థాంక్యూ అక్కయ్యలూ ……
అంటీలు : మిమ్మల్నీ ….. , మిమ్మల్ని చూసుకునే మరింత అల్లరి చేస్తున్నాడు .
అంటీలు చూస్తుండగానే నాబుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
నో నో నో లేదు లేదు అంటీలూ ….. ఇదిగో చేరిపేస్తున్నాను – గుంజీలు కూడా తీస్తాను .
కాస్త కోపంతోనే వెళ్లారు .
బుజ్జిజానకి : ఇవే ముద్దులు అత్తయ్యలు పెట్టి ఉంటే ……
గుంజీలు తీస్తున్నవాడిని హృదయంపైకి చేతినివేసుకుని అఅహ్హ్ అంటూ వెనక్కు సోఫాలోకి చేరిపోయాను .
అక్కయ్యలు : దేవతలూ దేవతలు …… అంటూ కొడుతున్నారు .
బుజ్జిజానకి : తప్పులేదు అక్కయ్యలూ మీతోపాటు నేనూ కొడతాను .
మీరు కాకుండా దేవతలు కొడితే ఎంత బాగుంటుందో ……
అంతే కోపంతో దొరికినచోట గిల్లేసారు ……
స్స్స్ స్స్స్ స్స్స్ ….. అంటూ మేడమ్ వెనుకకు చేరి చేతులపై – నడుముపై స్పృశిస్తున్నాను .
చేతులను బిగిపట్టి కదలకుండా ఉండిపోయారు మేడమ్ ……
పెద్దమ్మ గమంచి నవ్వుకుని , తల్లులూ ….. వదలకండి చుట్టూ వెళ్లి మరీ కొట్టండి గిళ్లండి కొరికేయ్యండి ……
వీరేమైనా దేవతలా పెద్దమ్మా …….
తమ్ముడూ – మహేష్ అయిపోయావు అంటూ వెనక్కు రావడంతో మేడమ్ ను పట్టుకునే ముందుకు చేరాను – చిరునవ్వులు చిందిస్తూనే నాకే తెలియకుండా మేడమ్ ను ఎక్కడపడితే అక్కడ తాకుతున్నాను .
మేడమ్ పరిస్థితి తెలిసినట్లు పెద్దమ్మ ప్రక్కకు చేరారు …….
బుజ్జిజానకి : అక్కయ్యలూ ….. రెండువైపుల నుండీ పట్టేసుకుందాము .
అమ్మో అంటూ మేడమ్ ను వదిలి లోపల దొరకకుండా పరుగులుతీస్తున్నాను .
చెల్లీ …… కౌగిలి కావా….లా ? అని పెద్దమ్మ ఆడిగేంతలో ….. తియ్యదనంతో జలదరిస్తూ గుండెలపైకి చేరిపోయారు .
దొరికేశావ్ తమ్ముడూ – మహేష్ ……
వద్దు వద్దు అక్కయ్యలూ …… దేవతలు చూస్తే కోప్పడతారు .
మేడమ్ : నేనూ దొరికిపోయాను …… , పెద్దమ్మా ….. మహేష్ స్పర్శకే మాటల్లో వర్ణించలేని తియ్యనైన అనుభూతి , జీవితాంతం కావాలనిపించేంతలా ….. అంటూ తియ్యదనంతో నవ్వుతున్నారు , అంతలోనే తప్పుచేస్తున్నానా పెద్దమ్మా ? .
పెద్దమ్మ : లేనేలేదు …… , మహేష్ వచ్చినదే మీకోసం , మీ అత్తయ్య కోరికను – నీ మనసులోని కోరికను తీర్చడానికే వచ్చాడు .
మేడమ్ : అత్తయ్యగారి కోరికనా ? అంటూ ఆశ్చర్యంగా అడిగారు .
పెద్దమ్మ : త్వరలోనే తెలుస్తుందిలే చెల్లీ …… , నిన్నే కోరబోతున్నారు ….. , మీ అత్తయ్యకు చెల్లెలు ఉండేదని తెలుసుకదా …..
మేడమ్ : చిన్నతనంలోనే కోల్పోయారని తెలుసు ……
పెద్దమ్మ : నీద్వారా పొందాలని ఆశపడుతున్నారు ……
మేడమ్ : బాబుకే నానా రాద్ధాంతం చేశారు ఇప్పట్లో వద్దు బడ్జెట్ అని ……
పెద్దమ్మ : మీ అత్తయ్య ఎలా ప్లాన్ చెయ్యబోతున్నారో కాలమే సమాధానం చెబుతుంది చెల్లీ …… , దాని గురించి ఆలోచన వదిలి ……
మేడమ్ : అవునవును దేవతలు ఎదురుచూస్తుంటారు , తల్లులూ తల్లులూ ….. నన్ను నలుగురూ చుట్టేసి ఉండటం చూసి నవ్వుకున్నారు .
కమింగ్ కమింగ్ దేవతా …..
మేడమ్ : లోపలే ఉన్నాయికదా నేనెవస్తాను , పాపం మహేష్ …..
ఎక్కడపడితే అక్కడ గిల్లేసారు మేడమ్ ……
మేడమ్ : ( నువ్వూ అంతేగా ఎక్కడపడితే అక్కడ తాకావు ) ……
మేడమ్ ……
మేడమ్ : తల్లులూ తల్లులూ అమ్మా అంటూ లోపలికివెళ్లి , దేవతలకోసం పట్టుచీరలు – నగలు , అక్కయ్యలకోసం పట్టు లంగావోణీలు – డ్రెస్సులు – నగలు …….
అక్కయ్యలు : మాకు కూడా లవ్ యు లవ్ యు దేవతా ……
మేడమ్ : మాకెందుకు అని అడిగి ఉంటే దెబ్బలుపడేవి అంటూ ఆనందించి పసుపు కుంకుమతోపాటు దిగి ఇంటివైపుకు నడిచారు .
ఏమాత్రం అనుమానం రాకుండా వెనుకే వెళుతున్నాను .
పెద్దమ్మ చూసి నవ్వుకుంది .
అందరూ నేరుగా లోపలికివెళ్లి , చిరునవ్వులు చిందిస్తూ దేవతలూ ….. మీ బిడ్డ ఫంక్షన్ మీఇష్టం ఎంత ఘనంగా జరిపిస్తారో ఊహిస్తేనే సంతోషం వేస్తోంది అంటూ పసుపు కుంకుమతో ఆహ్వానించారు .
దేవతలు : చాలా చాలా సంతోషం ….. , మీ వెంటే వచ్చేస్తాము ఫంక్షన్ అయ్యేదాకా బుజ్జితల్లితోనే …….
బుజ్జిజానకి : ఆ విషయం మాకు ముందే తెలుసు దేవతలూ లవ్ యు లవ్ యు …….
అంటీలు : మొదటిసారి దేవతలు – మనందరి బుజ్జిదేవకన్య …… ఏంటి హీరో మేడమ్ ఇంట్లోకి రమ్మంటే లేడీస్ ఫంక్షన్ ఏదో అన్నావు .
మేడమ్ : దేవతల నిలయం కదా పిలవకుండానే వచ్చేశాడు .
Sorry sorry దేవతలూ అంటూ గుంజీలు తీస్తున్నాను .
అంటీలు : ఫంక్షన్ అయ్యేంతవరకేలే మాటిచ్చావు గుర్తుందికదా ……
గుర్తుంది గుర్తుంది దేవతలూ …… , ( ఫీల్ అవ్వకు బుజ్జిజానకీ ….. జరిగేది జరుగుతుందిలే )
బుజ్జిజానకి : లవ్ యు …… , ఫస్ట్ టైం మా అంటూ నావైపు కన్నుకొట్టి దేవతల నిలయం కు వచ్చాము ఏమీలేదా ? .
అంటీలు : ప్రాణమైన ముద్దులతోపాటు అన్నీ రెడీ బుజ్జితల్లీ అంటూ ప్రక్కకుజరిగి చూయించారు .
స్వీట్స్ – ఫ్రూట్స్ – డ్రింక్స్ – ఐస్ క్రీమ్స్ …… టేబుల్ నిండుగా ఉండటం చూసి wow లవ్ యు లవ్ యు దేవతలూ …….
అక్కయ్యలు : మా చెల్లి – దేవతలకోసం – తమ్ముడి కోసం …… రాత్రి ప్రేమతో చేశారు అమ్ములు .
అంటీలు : మీ తమ్ముడికోసం ఏమీ కాదులే ……
అక్కయ్యలు : మా తమ్ముడు ? .
అంటీలు : ఈపాటికి అల్లరి చేస్తుంటాడే అదిగో డాన్స్ చేస్తున్నాడు …… , మళ్లీ ఎలా అబ్బా …..
I know i know పైకి మాత్రమే కోపం ……
అంటీలు : పైన – లోపల అంతా కోపమే ….. , నువ్వూ తినొచ్చు …..
దేవతలు స్వయంగా ఇస్తే తింటాను .
బుజ్జిజానకి : కూల్ కూల్ దేవతలూ …… , ఇంటికి వచ్చిన వారి ఆతిధ్యం సాంప్రదాయం ……
అంటీలు : మా బుజ్జితల్లి చెబుతోంది కాబట్టి ok ……
యాహూ …… , ఆ స్వీట్ ఈ స్వీట్ ఐస్ క్రీమ్ ఆ పండు అంటూ రెండు చేతుల నిండా అందుకుని గబుక్కు గబుక్కుమంటూ తింటున్నాను .
అందరూ చూసి నవ్వుకున్నారు .
అంటీలు: చిన్నగా తిను అవేమీ పారిపోవులే ……
ఇవి తొందరగా తింటే మళ్లీ ఇస్తారుకదా …….
అంటీలు : ఉగ్రరూపమై చూస్తున్నారు .
అక్కయ్యలు నవ్వుకుని చెల్లీ – మేడమ్ – పెద్దమ్మా – అమ్మమ్మా ….. రండి ఇల్లుమొత్తం చూద్దాము అంటూ పైకి పిలుచుకునివెళ్లారు .
నేనుమాత్రం దేవతల చేతి వంటలను రుసరుసలాడుతున్న దేవతలను చూస్తూనే కుమ్మేస్తున్నాను .
అత్తయ్యలూ అత్తయ్యలూ …… మా ముగ్గురి అత్తయ్యల నిలయాలు బాగా నచ్చేసాయి , మూడు నిలయాలు కాదు కాదు ఒక్కటే sorry లవ్ యూ లవ్ యు …..
అక్కయ్యలు : అమ్మలూ ….. ఫంక్షన్ తరువాత ఈ వీధిలోకే వచ్చేస్తుందట మీ బుజ్జితల్లి ……
అంటీలు : నో అంటే నో ….. , వీధిలోకి ఏమిటి మన ఇల్లు ఉండగా , మీకు మాత్రమే అమ్మ ఉంటే సరిపోతుందా ? మాకూ అమ్మ ఉండాలికదా …… , అమ్మా ….. ఫంక్షన్ అయిన మరుసటి రోజే వచ్చేయ్యాలి , హ్యాపీనా బుజ్జిజానకీ……
బుజ్జిజానకి : ఒక్కసారిగా ఆనందబాస్పాలతో అంటీల కౌగిలిలోకి చేరిపోయింది , లవ్ యు లవ్ యు లవ్ యు అత్తయ్యలూ ……
అంటీలు : నీకోసం కాదులే మా అమ్మకోసం …..
బుజ్జిజానకి : సరే అత్తయ్యలూ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది , నావైపుకు చూసి ఇక ఎదురెదురుగా అంటూ కన్నుకొట్టింది .
తింటూనే నవ్వుకున్నాను .
