“చాలా ఆసక్తికరంగా ఉంది, మీ జీవన విధానం చాలా సులభంగా వుంది. లింగ అసమతుల్యత (female to male ratio) మాత్రమే నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది” అన్నాను. ఈ ప్రపంచంలో కొత్తగా చెయ్యడానికి ఏమీ లేదు. నిష్పత్తి ఘోరంగా ఉండడం తప్ప మిగిలినదంతా బాగానే వుంది. నిష్పత్తి ఘోరంగా ఉండడం వల్లనే ఇక్కడ అమ్మాయిలు బ్రతకడం కష్టం అవుతుంది.
“సంతానోత్పత్తి విషయంలో శిఖరాగ్రాన ఉండి, మా సంతానోత్పత్తి అవసరాలని తీర్చే మగాడు లేకపోవడమే మాకున్న అతి పెద్ద సమస్య. మాది కన్యల దీవి అయినా మా దీవిని సంతానోత్పత్తి దీవులు అని కూడా పిలుస్తారు. మేము మా ప్రపంచంలోనే వున్న ఇతర అమ్మాయిలకంటే ఎక్కువ చెమ్మతో, ఎక్కువ సారవంతంగా ఉంటామని చెబుతారు” అని కామిని బాధగా చెప్పింది.
ఆమె జోక్ చేస్తోందని నేను అనుకోలేదు, ఎందుకంటే ఆమె బట్టల మీద చీలమండల వరకు జారిన తడి గీతలు కనిపించాయి. “అయితే నిజంగా సంతానోత్పత్తి చేయడానికి కావాల్సిన ఆరోగ్యంతో ఉన్న ఇతర మగాళ్లు లేరా ?” అని అడిగాను.
“మీరు మార్కెట్ లో తిరుగుతున్నప్పుడు అక్కడ వున్న మగాళ్లని చూసారు కదా….. వాళ్ళు అందరూ ఆరోగ్యంతో వున్న వాళ్ళు కారు. కొంతమంది అమ్మాయిలు చాలా నిరాశలో వుండి, మగాడు ఎలా వున్నా వాళ్ళతో జత కూడతారు, మగ వ్యభిచారులు మీద సంపాదించిందంతా ఖర్చు చేస్తుంటారు” కామిని చెప్పింది.
“అమ్మాయిలు వ్యభిచరించడం కోసం సంపాదించింది ఖర్చు చేస్తారా ?” అని ప్రశ్నించాను.
“మీకు ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది ? అంతెందుకు, మిమ్మల్ని మీరు అమ్ముకుంటే, మీ సొంతంగా మీరు ఒక బ్యాంకు ని పెట్టుకోగలరు తెలుసా ?” కామిని అంది.
“OK, అయితే మీలో కనిపిస్తున్న ఆ మెరుపు సంగతేమిటి ? మీలో కొంతమందికి వేరే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మెరుపు కనిపించడం చూసాను, అయితే చిన్నగా వున్న అమ్మాయిల్లో ఆ మెరుపు చాలా తక్కువగా వుంది” అని అడిగాను.
“ఆ మెరుపు, అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తి అయిందని, సంతానోత్పత్తి వయస్సు కి చేరుకుందని చెబుతుంది. మేము ఒక మగాడిని ఆకర్షించడానికి దానిని ఎక్కువ చేసి చూపించగలము. అయితే కొంతమంది అమ్మాయిలకి చాలా బలమైన మెరుపు కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా మంది మగాళ్ల పొందు కోసం ఆత్రుతగా ఉంటారు. ఎంతగా అంటే వాళ్ళు తమ కోరికలని అదుపులో పెట్టుకోలేరు. ఇది వయసు పెరిగే కొద్దీ దురదృష్టవశాత్తూ ఒక అనారోగ్యంగా అభివృద్ధి చెందుతుంది. ఆ అమ్మాయిలు చాలా కామోద్రేకాలతో ఉంటారు, అయితే వాళ్ళని బాగు చేస్తే, మీకు బహుమతి కూడా దొరుకుతుంది” అని కామిని వివరించింది.
“నేను వాళ్ళని ఎలా నయం చేయగలను ?” అని ఆశ్చర్యంతో అడిగాను.
“వాళ్లకి పిల్లలు పుట్టించడం ద్వారా నయం చేయవచ్చు. వాళ్ళ సహజసిద్ధమైన కోరికలని తగ్గించడానికి అదొక్కటే ఏకైక మార్గం” అని కామిని చెప్పింది.
“ఊహ్హ్, ఆ విషయాన్ని గహన నా దగ్గర దాచింది” అని నేను కామినిని చూస్తూ అన్నాను.
“నేను వివరంగా చెబుతాను. ఒక అమ్మాయి సంతానోత్పత్తి వయస్సు కి చేరుకున్నప్పుడు, ఆమె నిజంగా చాలా కామోద్రేకంతో ఉంటుంది. ఒక అమ్మాయి ఎక్కువగా మార్చే బట్టలు ఏమిటో మీకు తెలుసా ?” కామిని నన్ను అడిగింది.
“ఆహ్హ్” అని నేను ఆలోచిస్తూ సమాధానం కోసం వెతికాను అయితే నాకేం తట్టలేదు.
“వాళ్ళ అండర్వేర్ లు. నా పొరుగింటిలో ఒక అమ్మాయి ఉంటుంది. పేరు ఆయేషా. రోజుకి పది అండర్వేర్ లని తడుపుతుంది” అని కామిని నవ్వుతూ చెప్పింది.
“మీరు నాతో జోక్ చేయడంలేదు కదా ?” అని అడిగాను.
“నాతో రండి” అని కామిని నవ్వుతూ నన్ను లేవమని సైగ చేసింది. ఇద్దరం కలిసి నడిచాము. నన్ను ద్వీపం చివరివరకు తీసుకెళ్లింది.
“మీరు అక్కడ బట్టలని ఆరబెట్టే రాక్ ని చూసారా ?” అని కామిని నన్ను అడిగింది.
“హా, కనిపించింది, నేను చూస్తున్నాను,” అని అన్నాను.
కామిని లెక్కబెట్టడం మొదలుపెట్టింది. “ఈరోజు పదిహేను అండర్వేర్ లు… ఆమె రికార్డు ఎంతో తెలుసా ? ఇరవై నాలుగు” అని చెప్పింది.
“దేవుడా……. ,” అని నా కళ్ళు పెద్దగా అయ్యాయి, నా నోరు తెరుచుకుంది.
“అందుకే, అమ్మాయిలు సారవంతం అయినప్పుడు, వాళ్ళు మెరవడం మొదలుపెడతారు. ఈ మెరుపు కొందరికి చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు దానిని తగ్గించారంటే, వాళ్ళ కలలు నిజం అవుతాయి. ఈ ప్రపంచంలో మంచి పని చేసినందుకు మీకు బహుమానం దొరుకుతుంది” అని మేము తిరిగి వచ్చి కూర్చున్నప్పుడు కామిని చెప్పింది.
“గహన నాకు ఆ విషయాన్ని చెప్పింది. నాకు మానా మీటర్ లో రీడింగ్ వస్తుందని ఆమె నాకు చెప్పింది” అన్నాను.
“మానా మాత్రమే కాదు. మంత్రాలు, సామర్థ్యాలు ఇంకా అరుదైన వస్తువుల వంటివి ఏవైనా కావచ్చు” కామిని చెప్పింది.
“కామోద్రేకాలతో ఉన్న అమ్మాయిని ఉపశమింప చేయడానికి, ప్రేమ ఆసక్తిని పొందడానికి, ఈ రెండింటి మధ్య వున్న తేడా ఏమిటి ?” అని ప్రశ్నించాను.
కామిని బుగ్గలు ఎర్రబడ్డాయి, ఆమె తన చూపుని దించుకుంది. “అర్థవంతంగా చెప్పాలంటే, మీరు ఆమెని ప్రేమిస్తారు… అయితే వేరే అమ్మాయిలు మీ ఉంపుడుగత్తెల్లాంటి వాళ్ళు” అని చెప్పింది.
నేను చివరి బ్రెడ్ ముక్కని తిని కుర్చీలో వాలిపోయాను. కామిని నా ప్రశ్నలకి అన్ని సమాధానాలు ఇచ్చింది అయితే ఎందుకో అది నిజమని నాకు అనిపించలేదు. ఒక్కటి మాత్రం నిజం – నేను ఎంత ఎక్కువమంది అమ్మాయిలతో పడుకుంటే అంత శక్తివంతంగా మారతాను అన్నమాట. ఎవరైనా నన్ను ఇక్కడికి చాలా సంవత్సరాల క్రితమే తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది.
“నాకు అర్ధమైంది, నాకు శాండ్విచ్ పెట్టినందుకు ధన్యవాదాలు. ఈ భోజనం చాలా అద్భుతంగా ఉంది” అని చెప్పాను.
“స్వాగతం, నా ఆహారాన్ని ఇంత అద్భుతంగా ఎవరూ మెచ్చుకోలేదు” అని కామిని వినయంగా నవ్వుతూ అంది.
“అది నిజం, నన్ను నమ్మండి” అన్నాను.
నేను లేచి ప్లేట్ ని సింక్ లో పెట్టబోతుంటే, కామిని మళ్ళీ నా చేతి మీద తన చేయి వేసింది. “మీరు ఏమి చేస్తున్నారు ?”
“తిన్న పాత్రలు పెడుతున్నాను” అని చెప్పాను.
“అది నేను చేయాల్సిన పని. నేను టేబుల్ శుభ్రం చేసి కుకీలు తీసుకుని వస్తాను. అప్పుడు మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి” అని నా చేతిలో వున్న ప్లేటుని తీసుకుంది. నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నానోమోనని కామిని నన్ను సందేహంగా చూసింది. అయితే ఇప్పటివరకు ఆమె సన్నిధిలో ప్రతి క్షణాన్ని నేను ఆనందించాను.
“నాకు ఇంకా కొన్ని సందేహాలు వున్నాయి అయితే మీరు అందులో చాలా వాటికి సమాధానం చెప్పారు,” అన్నాను. ఆమె అన్నీ చెప్పడం నాకొక ఉపశమనంలా అనిపించింది. నేను ఎప్పుడూ అనుభవించని ఒక కొత్త భావన. ఇక్కడ టాక్సులు లేవు, మంచిదే. ఇక్కడ అమ్మాయిలతో ప్రేమలో పడితే నాకు బహుమానం దొరుకుతుంది, ఇది మరీ మంచిది.
కామిని టేబుల్ మీద వున్న అన్ని పాత్రలని తీసాక, టేబుల్ మీద పాల గ్లాసుని, కుకీలు బుట్టని, రెండు గ్లాసులని పెట్టింది. సూర్యుడు నిలకడగా పైకి వెళుతున్నాడు. “నా కుకీలని ఆస్వాదించండి,” అని కామిని ముద్దుగా చెప్పింది.
