ఇంక నేను వస్తాను మాడం.. చీకటి పడింది…. 271

‘అయ్యూ… మీ మీద నాకు కోరిక లేదు మాడం…’ ‘మరేం ఉంది…?’
అప్పటికే ఆమె కళ్ళు చూస్తూ ఖంగారు పడిపోతున్న సత్యం…’మీ మీద నాకు కోరిక లేదు మాడం… మీరంటే నాకు ఇష్టం… అంతే అంతకు మించి మీ గురించి నేను ఏమీ అనుకోలేదు’ అనేసి నాలిక కరుచు కున్నాడు..
వున్నట్టు వుండి అతను అనేసిన మాటకి కలావతి కి ఏమి మాట్లాడాలో అర్ధం కాలేదు. ఇప్పటి కుర్ర కారు ఎలా ఆలోచిస్తుందో సత్యం చెప్పిన మాటలు వింటే అర్ధం అవుతుంది అనుకుని కాసేపు మౌనం గా వుండి తన ఇంటి అడ్డ్రెస్ నోట్ చేసుకో మని రేపు శని వారం ఇంటికి రమ్మనింది ఆఫీస్ అయిన తరువాత. అప్పటికే ఆఫీస్ వచ్చెయ్యడం తో ఆమె మాటలకి ఎలా రియాక్షన్ ఇవ్వాలో తెలియక పక్క రోజు వరకూ టెన్షన్ గా వుండి పొయ్యాడు సత్యం.

పక్క రోజు సాయంత్రం ఆఫీస్ వదలడం ఆలస్యం ఇంటికి వెళ్లి నీట్ గా రెడీ అయ్యి కలావతి ఇంటికి బయలు దేరాడు. కరెక్ట్ గా సత్యం ఆమె ఇల్లు సమీపించడం ఆమె ఆటో లో నుంచి ఇంటి ముందు దిగడం ఒకే సారి జరిగింది….ఆటో దిగుతూనే ఎదురుగా సత్యం ని చూసి పలక రింపుగా నవ్వి..
‘రా రా సత్యం…! నీ కోసమే బాస్ కి తల నొప్పిగా వుంది అని చెప్పి ఎర్లీ గా వచ్చేసాను. లేక పోతే వీకెండ్ కాబట్టి అప్పుడే పంపించే వాడు కాదు..’ … అంటూ తన ఇంటి కీస్ తీసుకుని లోపలి వెళ్ళింది. అమెది 3rd ఫ్లోర్ లో వుండే ఒక ఇండిపెండంట్ హౌస్….. అక్కడికి ఎవరూ రారు. ఆమె ఇంటి వాళ్ళు అంతా వేరే వూరిలో వుంటారు. ఈమె మాత్రం మొగుడికి విడాకు లిచ్చి ఇండిపెండంట్ గా బతుకుతుంది. ఈ విషయాలు అన్నీ చూచాయగా సత్యం కి ఆఫీస్ లో వాళ్ళు చెప్పి వున్నారు.
ఆమె వేసుకున్న డార్క్ రంగు బ్లూ చీర ఆమె తేనె రంగు శరీరం మీద కళ్ళు చెదిరే టట్టు కనిపిస్తుంది. పొద్దున్న నుండీ సాయంత్రం వరకూ ఆఫీస్ లో వున్నా కూడా ఆమె చెక్కు చెదరని రూపం, నలగని చీర కట్టు, చెదరని తల కట్టు ఆమెని అందరిలో ప్రత్యేకం గా నిలపెడుతుంది. ఆమెనే చూస్తూ ఇంటిలో కి ప్రవేశించాడు సత్యం… లోపల విశాల మయిన హాల్ మధ్యలో పెద్ద సోఫా సెట్.. కుషాన్ సోఫా సెట్ కావడంతో కూచున్న వెంటనే అడుగు లోపలి వెళ్ళింది…దానికి ఎదురుగా 22 ” వాల్ స్క్రీన్ టీవీ తెల్లటి గోడ మీద నలుపు రంగులో ఠీవి గా గోడకి తగిలించ బడి వుంది. లోపల ఇంటీరియర్ అంతా చూడ ముచ్చటగా అమర్చి వున్నారు. ఆ హాల్ లోనే డైనింగ్ టేబుల్ లోపల దాని తరువాత మాస్టర్ బెడ్ రూం, పక్క గా కిచెన్…అన్నీ రిచ్ నేస వుట్టి పడుతున్నాయి. కలావతి కూడా అతని ఎదురుగా సోఫాలో కూచుని.
‘చెప్పు సత్యం… ఏమిటి సంగతులు…. ఏమి తీసుకుంటావు….’
‘అబ్బే… ఏమీ వద్దు మాడం….’ అంటూ సిగ్గుగా తల వంచుకున్నాడు సత్యం… కళావతి ఒక్క నిమిషం పాటు అతన్ని కన్నార్ప కుండా చూసింది. తల నీట్ గా పక్కకి దువ్వుకుని కోల మొహం తో…, మూతి మీద నూనూగు మీసాలు మొలుస్తున్నాయి. బ్లూ స్తైబ్స్ చొక్కా ఇస్త్రీ నలక్కుండా తక చేసుకుని వున్నాడు డార్క్ ముకు పొడి రంగు ఫాంట్ లోకి…. అతని శరీరం సన్నగా వుంది కానీ అతని ఎద, భుజాలు, కాళ్ళు చాలా బలంగా వున్నాయి. అరి చేతులు కూడా విశాలం గా వున్నాయి. పొడవు 5.6-5.7 మధ్యలో ఉంటాడు… కలర్ తెలుపు…కళ్ళు నలుపు…ముక్కు చిన్నది, ఎర్రని పెదవులు చూస్తుంటే ఏ అలవాట్లు లేనట్టుగా వున్నాయి.