నైట్ షిఫ్ట్ 10 127

అక్క, ఇక వెళ్తాను నేను మళ్ళీ వచ్చినప్పుడు ఒకరోజు ఉండేటట్టు వస్తాను. బాయ్.. ఉమ్మా… లవ్ యూ.. అంటూ అక్కని హాగ్ చేసుకుని… బాయ్ బావగారు అని చెప్పి ఇన్స్టిట్యూట్ బయలుదేరాను.

అక్కడి నుండి 15నిమిషాల్లో ఇన్స్టిట్యూట్ చేయుకున్నాను. స్కూటీ పార్క్ చేసి నేరుగా లోపలికి వెళ్ళాను. అక్కడ Admin కేబిన్ లో ఎవరో ఫీజు పే చేస్తున్నట్టున్నారు. నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. నన్ను చూసి లోపలికి రమ్మని పిలిచింది Admin. Admin గురుంచి చెప్పాలంటే తన వయసు 30ఉండొచ్చు.

ఎర్రగా, కొద్దిగా బొద్దుగా బాగానే ఉంది. తనపేరు శ్రావ్య మొన్న డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చినప్పుడు చెప్పింది. పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియదు.

నేను లోపలికి వెళ్ళగానే అక్కడ ఫీజు పే చేసే వాళ్ళను పరిచయం చేసింది. భార్యాభర్తలు అనుకుంట. తను కూడా నా బ్యాచ్ లో జాయిన్ అవుతుంది అని శ్రావ్య పరిచయం చేసింది. తనను ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆలోచించిస్తునే తనకు షేక్ హ్యాండ్ కలిపాను. అప్పుడు గుర్తొచ్చింది. తానెవరో కాదు. సినిమా హల్ లో కలిసిన అమ్మాయి. ఆమని కాదు నీ పేరు అన్నాను.

అప్పుడు తను నన్ను గుర్తుకు తెచ్చుకుని ఓ మీరా? హాయ్ అంటూ, సారీ మీ పేరు మర్చిపోయా అంది. నా పేరు రమ్య అన్నాను. పక్కన ఎవరు అన్నట్టుగా చూశాను. కానీ ఏం అడగలేదు. నాకూ అర్దమైపోయింది. భర్త ఎలాగో US లో ఉన్నాడు. వీడెవడో కొత్త మొగుడు అనుకున్న. సరే రమ్య ఇకపై మనం కలుస్తూనే ఉంటాం కదా. ఉంటాను. బాయ్ అని వెళ్లిపోయారు.

నేను శ్రావ్య తో మాట్లాడుతూ, అడ్వాన్స్ పే చేశాను. తను పే చేసిన రెసెప్ప్ట్ ఇచ్చింది. అందరు ఆల్మోస్ట్ ఫిల్ అయ్యారు రమ్య గారూ అంది. గారూ ఎందుకు లేండి, రమ్య అని పిలవండి చాలు. నువ్వు కూడా అండీ ఎందుకు, శ్రావ్య అని పిలువు చాలు అంది. అలా ఫ్రీ అయ్యాం. మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్లు అయింది అన్నాను. 5ఇయర్స్ అంది. మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడిగాను. ఆయనతో 2ఇయర్స్ బ్యాక్ డివోర్స్ అయ్యాయి. 3ఇయర్స్ ఒక పాప. అమ్మతో ఉంటాను. అన్నయ్య వదిన ఉన్నారు. కాకపోతే వదినతో పడకపోవడం వల్ల అమ్మను నాతో ఉండమని ఒక ఫ్లాట్ లో రెంట్ కు ఉంటున్నాం అంది.

మరీ నీవు?

మ్యారేజ్ అయ్యి దగ్గరగా సంవత్సరం అవడానికి వస్తుంది. ఆయన కంపెనీలో మేనేజర్ అన్నాను.
ఎంతుంటుంది నీ జీతం ఇక్కడ?

35000.
నువ్వు నేర్చుకో లేదా డిజైనర్ కోర్స్.
లేదు నేను ఇక్కడ జాయిన్ అయ్యి సంవత్సరం అయింది.
ఇప్పుడు నేర్చుకోడానికి అంత డబ్బు అండ్ అంత టైం కూడా లేదు. ఎదో కొద్దకొద్దిగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అంది. అలా కొన్ని డీటెయిల్స్ షేర్ చేసుకున్నాం.
సరే శ్రావ్య, ఇక వెళ్తాను. కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్ఫోర్మ్ చెయ్ అంటూ కొత్తగా తీసుకున్న ఒక నెంబర్ ఇచ్చాను.
తప్పకుండ ఒక రెండు రోజుల ముందు అందరికి ఇన్ఫోర్మ్ చేస్తాను అంది.

సరే బాయ్ అంటూ అక్కడినుండి దగ్గర్లో ఉన్న SBI బ్యాంక్ లోపలికి వెల్లి 2లక్షలు డిపోసిట్ చేశాను. పెళ్ళైన కొత్తలో ఆయన నాకూ అకౌంట్ ఓపెన్ చేశారు. ఐసీఐసీఐ లో నేను నా డబ్బులు వేసుకోడానికి ఆయనకు తెలీకుండా ఓపెన్ చేశాను. అక్కడే పక్కనున్న షాపింగ్ మాల్ లోపలికి వెల్లి కొన్ని బాడీ స్ప్రే, బాడీ లోషన్స్, వీ వాష్ బాటిల్, లిప్ స్టిక్స్ తీసుకున్నాను. 2000 మనీ పే చేశాను.

అక్కడే షాప్ దగ్గర వెబ్ క్యాం డెమో ఇస్తున్నారు. వెల్లి చూశాను. అది పోర్టేబుల్ క్యాం. 360యాంగిల్ లో కవర్ చేస్తుందని, అది ఎక్కడైనా పెట్టి, దాన్ని మనం ఎక్కడినుండి అయినా ఏం జరుగుతుంది అనేది దాని App ద్వారా చూడొచ్చు. దానికి ఒక ID ఉంటుంది, ఆ ID నీ ఇంటర్నెట్ ద్వారా App లో ఎంటర్ చేసి కనెక్ట్ చేస్తే చాలు. మొత్తం చూడొచ్చు. ఇదేదో బాగుంది అని అక్కడ చాలా మంది కొన్నారు. నేను కూడా చూద్దాం పనికి వస్తుంది మనకు కూడా అని తీసుకున్నాను.

1 Comment

  1. Mee.husbend.ki’..kuda..rojuki…ok.chance.,.ivvandi

Comments are closed.