అభినందన 237

ఆ తరువాత ఇద్దరూ ఫ్రెష్ అయి..టిఫిన్ తెప్పించుకుని తిన్నారు….ఇంకా పూర్తిగా మాటలు ఓపెన్ కాలేదు …ఇంకా బలవంతాన అభి నొక్కి మరీ అడిగాడు…అసలేమైంది…ఎందుకు ఇంత తీవ్రమైన స్టెప్ తీసుకున్నావు అని….మింగుడు పడని గతాన్ని చెప్పుకొచ్చింది నందన…..మా నాన్న మిలిటరీ లో పని చేశాడు…అమ్మ ఇక్కడే కాలేజీ లో ప్రొఫెసర్….బాగా ఉన్న ఫ్యామిలీ నే….అందుకే నాన్న త్వరగా రిటైర్ అయి …ఇక్కడే కొంచెం ఏరియా లో టీ ప్లాంటేషన్ లో ఇన్వెష్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు ….నేను ఎం బి ఎ చేశాను…ఆ పైన నేనే బిజినెస్ చుస్కోవాలని ప్లాన్….కానీ ఒక రోజు సడెన్ గా అమ్మ నాన్న కార్ క్రాష్ లో చనిపోయారు….మొత్తం బిజినెస్ భారం నా మీదకి వచ్చింది…ఒకవైపు భాద దిగమింగుతూనే ఆ భారాన్ని మోసి త్వరగానే టీ వ్యాపారం లో మంచి ప్రాఫిట్స్ సంపాదించాను…. టీ ఎస్టేట్స్ ని పెంచుతూ పోయాను…ఈ క్రమంలో నే సుందర్ అనే నీచుడి తో పరిచయం ఏర్పడింది….ముందు నాకు బిజినెస్ లో చాలా హెల్ప్ చేస్తున్డడం తో మంచోడు అనుకున్నా…కానీ వాడి కళ్ళు నా ఆస్తి మీద అని గ్రహించలేక పోయాను….అప్పటికే నాకు 35 వచ్చాయి….ఇంకా లేట్ ఆవుతే బాగుండదని గుడ్డిగా నమ్మి వాడిని కట్టుకున్నాను….పెళ్ళైన ఆర్నెల్ల కే వాడి నిజ స్వరూపం తెలుసుకున్నా….ఎపుడు తాగుడు….నా దగ్గర డబ్బులు లాక్కెళ్లి లంజే కొంపలకు ….బోగం ముండల దగ్గరకు ….మసాజ్ లకు తగలేసేవాడు….నేను నిలదీస్తే నన్ను కొట్టడం మొదలుపెట్టాడు….అప్పుడు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానా అని…..కానీ నాన్న ఇచ్చిన దాన్ని పోగట్టుకొలేక….నా అన్న వాళ్ళు లేక…నరకం అనుభవిస్తూ …ఆ ఎస్టేట్ ని కాపాడుకుంటూ వచ్చాను…..

ఇప్పుడు వాడి కన్ను నా ఇంటి మీద ….నా బిజినెస్స్ మీద పడింది….నన్ను కొట్టి కట్టేసి ….నా ఆస్తి మొత్తం వాడి పేరు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి పథకం వేశాడు ….నేను ఒప్పుకోను అంటే నన్ను పట్టుకెళ్ళి ఒక చీకటి గదిలో పెట్టి గొడ్డును బాధినట్టు బాధి ….నా సంతకం పెట్టించుకొని నన్ను రోడ్డున పడేసి పోయాడు…ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని నా ఇంట్లో నే కాపురం పెట్టాడు…..వాడితో పోరాడే ఓపిక లేదు ధైర్యం లేదు……వాడు కిరాతకుడు….నా బతుకు నేనే నాశనం చేసుకున్నా అనుకున్నా….ఇంకా నాకు ఈ లోకం లో చోటు లేదు అని నిర్ణయించుకుని ఈ స్టెప్ తీసుకున్నాను…..

అయినా వాడు నీ జీవితం నాశనం చేయడానికి ఎవడు….నువ్వు వాడిని జైల్లో వేయించాలి గానీ …..అని ఆవేదన చెందాడు అభి….నువ్వేమి బాధపడకు నాకు ఒక పెద్ద క్రిమినల్ లాయర్ తెలుసు …. ఆయన మంచివాడు పక్కగా మనకు సాయం చేస్తాడు…. డోంట్ వర్రీ నందన….”ఒహ్ గాడ్ అభి నిజమా….నాకు నమ్మబుద్ధి కావట్లేదు….నాకోసం ఇంత చేస్తున్నావ్ …నువ్వెంత మంచివాడివి….అసలు పరిచయం లేని నాకోసం ఇంతలా బాధపడుతున్నావు …నిన్ను ఎప్పటికీ మరువలేను అభి…. ఐ లైక్ యూ సో మచ్…

ఆ తరువాత కొన్ని రోజులకు నందన కేస్ ని అభి ఆ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళాడు….క్రైమ్ కేసుల్లో పండిపోయిన ఆ లాయర్….సుందర్ ని ఏకంగా ఆ కొత్త పిల్లకే డబ్బులిచ్చి వాడిమీద రేప్ కేస్ పెట్టించి లోపల తోశాడు….మళ్లీ ఛాన్స్ రాకుండా ….వాడికి ఫోర్జరీ చీటింగ్ ….అదే పని గా ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశాడని ఇంకో బలమైన కేస్ పెట్టించి పర్మనెంట్ గా లోపల మూయించారు….

4 Comments

  1. సుహాసిని23

    Story Bagundhi

  2. సుహాసిని23

    Story Bagundhi excited

  3. Hi Suhasini..how are you.. do u have any stories in pdf format?

Comments are closed.