అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 1 60

” వాడు నా తమ్ముడు నా సొంత తమ్ముడు “అంటూ ఏడుస్తూ కింద కూర్చుని ఉండి పోయింది రుచి అలా చెప్పగానే విసి ఒకసారి ఉన్న చోటే కూలబడిపొయాడు వెంటనే రుచి నీ ఓదార్చాడానికి చూశాడు కానీ రుచి మాత్రం విసి చేయి పక్కకి తోసేసి “please వినోద్ నువ్వు నన్ను నమ్మింది ఇంతేనా హా” అంటూ కోపం విసి కాలర్ పట్టుకుని ” ఎమ్ అన్నావు అందరి ముందు బట్టలు విప్పి పక్క లో పడుకునే నాకూ life ఇద్దాం అనుకున్నావా హ నీకు తెలుసా ఎంత మంది ముందు విప్పానో ఎవరి ఎవరితో పడుకున్నానో చెప్పు విసి” అంటూ విసి కాలర్ పట్టుకుని అలాగే ఎడుస్తు విసి ఒడిలో ఒరిగిపొయింది, విసి కూడా రుచి నీ గట్టిగా కౌగిలించుకొన్నాడు” sorry రుచి నేను నిన్ను ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా నువ్వు నాకూ దూరం అవుతావు అన్న ఆలోచన కూడా నను చంపేస్తుంది రుచి “అంటూ ఏడుస్తూ రుచి నీ ఇంకా గట్టిగా దగ్గరికీ లాకున్నాడు తన కంటి నుంచి కన్నీరు కారి రుచి నుదుటి పైన కారింది

అయినా కూడా రుచి మనసు కరగలేదు” సార్ మీకు ప్రేమించిన అమ్మాయి అంటే తన గతం ఎలాంటిది అయిన గుండె నిండుగా ఆ గతం తనకి గుర్తుకు రాకుండా ప్రతి నిమిషం సంతోష పెట్టాలి కానీ ఇలా గుర్తు చేసి బాధ పెట్టకుడదు” అని చెప్పి లేచి బయటకు వేళ్ళుతుంటే డోర్ దెగ్గర ఫాతిమ రుచి నీ ఆపి “please రుచి
ఇది అంతా ధనుష్ నువ్వు అన్న విడిపోవాలి అని చేశాడు” అని జరిగింది అంతా చెప్పింది ఫాతిమ చెప్పింది అంతా విన్న విసి కోపం తో ధనుష్ ఇంటికి వెళ్లి ధనుష్ నీ దారుణంగా కొడుతూన్నాడు “రేయి మామ సారీ రా please వదిలేయి” అని బ్రతిమాలాడు కానీ non stop గా కొడుతూన్నే ఉన్నాడు

అప్పుడు ఫాతిమ వచ్చి విసి కాళ్లు పట్టుకుంది ఫాతిమ మొహం చూసిన విసి ధనుష్ నీ వదిలేశాడు అప్పుడు ధనుష్ జేబులో ఉన్న తాళి కింద పడింది అది తీసుకొని విసి వెంటనే పక్కనే ఉన్న రుచి మేడ లో కటేశాడు రుచి తో పాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు తరువాత విసి రుచి నీ గట్టిగా తన వైపు లాకుని “రేయి నేను నిన్ను ఎప్పటికీ క్షమించేదేలేదు కానీ నిన్ను ఈ ఒక రోజే క్షమిస్తా” అని చెప్పి రుచి నీ తీసుకొని తన ఇంటికి వెళ్లాడు

అప్పటి దాకా మొత్తం వింటున్న మేఘన సడన్ గా తన కాళ్లు ఎత్తి ఫాతిమ ని కొట్టింది “ఒసేయ్ నను కొట్టావ్ ఏంటే అని కింద పడిన ఫాతిమ అడిగింది” ఏమో నీకు ఎందుకే అంత గుళ్ళ నువ్వు కానీ వెళ్లి చెప్పక పోయి ఉంటే వాళ్లు పెళ్లి చేసుకున్నే వాళ్లు కాదు కదా”అని తన టెబుల్ మీద ఉన్న చిన్న కత్తి నీ తీసుకొని ఫాతిమ నీ పొడవడానికి చూసింది మేఘన కానీ ఎందుకో అగ్గి పోయింది “నేను నిన్ను క్షమించును నాకూ విసి కీ పెళ్లి అయితే అప్పుడు క్షమిస్తా “అని చెప్పింది మేఘన” ఆహా ఇప్పుడు నువ్వు వెళ్లి విసి I love you నను పెళ్లి చేసుకో అనగానే ఎగ్గురుకుంటు వచ్చి తాళి కడతాడు అన్నుకున్నావా సొంత అమ్మా నాన్న నే చంపడానికి ప్లాన్ చేసిన వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఎలా అనుకున్నావు “అని అసలు విషయం చెప్పి నాలుక కర్చుకుంది ఫాతిమ
“ఏంటి సొంత అమ్మా నాన్న నీ చంపాలి అని చూశాడ అని అడిగింది మేఘన అలా అడిగే లోపు ఫాతిమ silent గా వెనక నుంచి పారిపోయింది ఫాతిమ తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్లింది మేఘన కానీ ఫాతిమ లిఫ్ట్ లో దూరి తప్పించుకుంది ఇంక లాభం లేదు అనుకోని మేఘన ఫ్లాట్ కీ వెళ్లింది అప్పుడే లిఫ్ట్ ఎక్కుతున్న విసి నీ చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి లిఫ్ట్ ఎక్కింది మేఘన కానీ లోపల విసి లేడు బయటకి ఎప్పుడు వెళ్లాడో బయట ఉన్నాడు మేఘన తల కొట్టుకొని ఫ్లాట్ లోకి వెళ్లింది కానీ ఫ్లాట్ దెగ్గర విసి వెయిట్ చేస్తున్నాడు మేఘన నీ చూసి “హే ఏంటి అంత తొందర నేను నీకు గిఫ్ట్ తెచ్చే లోపే లిఫ్ట్ లో పైకీ వచ్చేశావ్” అని తన చేతిలో ఉన్న ఒక shopping కవర్ మేఘన చేతికి ఇచ్చి ఇది నీకే సాయంత్రం పార్టీ ఉంది సో ఇది నీకు నచ్చుతుంది అనుకుంటున్నా” అని చెప్పి వెళ్లిపోయాడు