అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 1 60

మేఘన సాయంత్రం ఇంటికి వెళ్లి close అవుతున్న లిఫ్ట్ నీ ఆపి ఎక్కింది తీర లోపలికి వెళ్లి చూస్తే వినోద్ అవార్డు చేతిలో పట్టుకుని లిఫ్ట్ కీ అనుకోని నిద్ర పోతున్నాడు మేఘన తన ఫ్లోర్ రాగానే దిగి వెళ్లుతుంది చూస్తే వినోద్ తన పక్క ఫ్లాట్ అని తెలిసి షాక్ అయింది మేఘన, ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతోంది అప్పుడు బాల్కనీ లోకి వచ్చింది మేఘన, అప్పుడు వినోద్ తన బాల్కనీ లోకి ఒక 47 సంవత్సరాల ఆవిడనీ మోసుకొని వచ్చి బాల్కనీ లో వర్షం పడుతుంటే అలాగే వదిలేసి వెళ్లిపోయాాడు ఆమె నీ చూసి షాక్ అయింది మేఘన ఆమెకీ కాళ్లు పడిపోయి మాటలు రాక ఉంది మేఘన కీ కోపం కట్టలు తెంచ్చుకుంది వెంటనే వెళ్లి వినోద్ ఫ్లాట్ డోర్ కొట్టింది కానీ తను ఊహించని విధంగా వినోద్ ఒక తూఫాన్ లాగా బయటకు వచ్చి మేఘన గొంతు పట్టుకుని “don’t disturb me” అని కోపంగా చెప్పి తనని వదిలేసి లోపలికి వెళ్లి డోర్ వేసుకున్నాడు

మేఘన షాక్ లో అలాగే ఉండి పోయింది

మేఘన ఒక సారిగా షాక్ లో ఉంది ఒక ఆరు అడుగుల ఎత్తు కండలు తిరిగి ఉన్న, గుబురు గడ్డం తో మేడ వరకు పాకిన జుట్టు తో ఉన్న ఒక మృగం లాంటి వ్యక్తి తన మీద దాడి చేసేసరికి ఒక సారిగా హడలి పోయింది మెల్లగా తేరుకొని తన ఫ్లాట్ కీ వెళ్లి పడకుంది కానీ నిద్ర రావడం లేదు తనకు ఒక సారి బాల్కనీ లోకి వెళ్లి ఆ పెద్ద ఆవిడ పరిస్థితి చూద్దాం అని వెళ్లింది కానీ ఆమె అప్పటికే చలికి వణుకు ఉంది వెంటనే లోపలి నుంచి ఒక బెడ్ షీట్ తీసుకువచ్చి ఆమె మీద కప్పింది మేఘన.
మరుసటి రోజు ఫాతిమ ఫోన్ చేస్తే లేచింది వెంటనే రెడీ అయి డోర్ తీసింది డోర్ దగ్గర తన కాళ్లకు ఏదో తగిలితే చూసింది ఒక bouquet ఉంది దాని మీద సారీ అని రాసి ఉంది “ఎవరూ ఇచ్చారు” అని ఆలోచిస్తే అప్పుడే విసి లిఫ్ట్ లోకి వెళ్లుతు కనిపించాడు, మేఘన కీ అయోమయంగా ఉంది అసలు ఏంటి వీడు అని కిందకు వెళ్లింది అప్పుడు విసి బైక్ పక్కన ఒక అమ్మాయి మీద మీద పడుతూ మాట్లాడుతూ ఉంటే పిల్లర్ చాటున ఉండి వింటుంది మేఘన

“సార్ చాలా thanks సార్ మీ dick (మొడ్డ) నీ taste చేసినందుకే నను పాస్ చేశారు ఇంకా మీకు నా pussy (పుకు) ఇస్తే క్లాస్ 1st చేస్తారా” అని తన సల్లు చూపిస్తూ అడిగింది దానికి మేఘన మనసులో “చీ చీ వీడు ప్రొఫెసర్ ఆ అమ్మాయి ల life తో అడుకుంటున్నాడు” అని తనలో తాను అనుకుంటుంటే ఫాట్ అని ఒక సౌండ్ వినింది మేఘన ఏంటి అని చూస్తే ఆ అమ్మాయి బుగ్గ ఎర్ర గా కందింది.

” హే ఏదో ఒక సారి దిగజారాను కదా అని పదే పదే దిగజారుతే జీవితాంతం దిగజారాలి” అని చెప్పి విసి కాలేజీ కీ బయలు దేరాడు, కానీ మేఘన ఆలోచనలో మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు అసలు ఆ రోజు అంతా మేఘన ఆలోచనలో విసి నే ఉన్నాడు అలాగే ఆలోచిస్తూ ఇంటికి వెళ్లింది మేఘన మరుసటి రోజు ఉదయం మేఘన చాలా బద్దకంగా నిద్ర లేచి బాల్కనీ లోకి వెళ్లి telescope లో చుట్టూ ఉన్న జన్నాలను చూస్తూంది.

ఇంతలో తన బ్లాక్ లో నుంచి ఒక కుర్రాడు తెల్లగా ఉన్నాడు బ్లాక్ కలర్ షర్ట్ గ్రే కాటన్ పాంట్ తో మోచేతి దాకా షర్ట్ మడత పెట్టి స్టైల్ గా నడచుకుంటు వచ్చాడు “అబ్బ ఏం ఉన్నాడు వీడి లాంటి ఒక్కడు నాకూ boyfriend కావాలి” అని మనసులో అనుకుంది అప్పుడు అతని ఎడమ చేయి వైపు చూసింది అక్కడ “V”అని ఉన్న tattoo చూసి షాక్ అయింది మేఘన ఎందుకు అంటే కుర్రాడు విసి నే.