అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 1 60

మేఘన ఆ గిఫ్ట్ నీ ఎంతో ఆప్యాయంగా తీసుకొని సిగ్గు పడుతూ తన ఫ్లాట్ లోకి వెళ్లి గిఫ్ట్ తీసింది పింక్ కలర్ transperent సారీ sleeveless జాకెట్ ఉన్నాయి అంతే వెంటనే రెడీ ఆవాలి అన్ని బాగా రెడీ అయి వచ్చింది అప్పటికే విసి రెడీ అయి లిఫ్ట్ మేఘన కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడు మేఘన వచ్చింది తను ఇచ్చిన డ్రస్ వేసుకుని వచ్చింది అలా తనని చూడగానే విసి ఫోన్ రింగ్ అయింది ఫోన్ ring tone ” చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి తినగా ఉంచదే ననే నా ఊపిరి” అంటూ విసి ఫోన్ ring tone ఆ సందర్భంలో బాగా సూట్ అయింది తరువాత ఎందుకో మేఘన కీ బదులుగా రుచి కనిపించింది విసి కీ తన గతం కళ్ల ముందు కదలడం మొదలు అయింది విసి కీ

ఆ రోజు విసి రుచి కీ తాళి కట్టి ఇంటికి తీసుకు వచ్చాక తన రూమ్ కీ వెళ్లి పడుకున్నాడు ఆ మరుసటి రోజు లేచే సరికి ఇళ్లు అంతా సర్ది ఉంది దేవుడి రూమ్ లో పూజా జరిగినట్లు ఇళ్లు అంతా సామరాన్ని పొగ ఏంటి అబ్బ అని ఆలోచిస్తూన్నాడు విసి అంత లో “హారతి తీసుకోండి” అని ఒక ప్రేమ తో కూడిన గొంతు వినిపించింది వెనకు చూశాడు విసి ఎదురుగా రుచి, తనకు ఇంతక ముందు కోన్న పట్టు చీర కట్టుకుని తల స్నానం చేసినట్లు ఉంది తల కీ టవల్ తో కోపు కట్టి నుదుటిన్న బొట్టు పెట్టుకొని తాళికి కూడా కుంకుమ పెట్టి హారతి పళ్లెం పట్టుకుని విసి కీ ఎదురుగా ఉంది రుచి