అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 1 60

ఒక సారి తన కళ్లు తుడుచుకొని మళ్లీ చూసింది క్లీన్ shave చేసి cutting చేసి decent గా నవ్వుతున్న విసి నీ చూసి ఒక్కసారిగా ఆలోచనలో పడింది “నేను ఈ రెండు రోజుల్లో చూసిన అతను వీడే నా” అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు ఫాతిమ
తన మొగుడి తో కార్ లో నుంచి దిగింది, అతని చూడగానే విసి సంతోషంగా వెళ్లి కౌగిలించుకున్నాడు, మేఘన చూస్తూ ఆలోచిస్తూంది మెన్న వాడని చూసి మొహం తిప్పుకొన్న వాడు ఈ రోజు ఏంటి సంతోషంగా కౌగిలించుకున్నాడు అని.

వాళ్లు కార్ లో బయలుదేరి వెళ్లారు వెంటనే మేఘన కూడ రెడీ అయి వాళ్ల కార్ ఎక్కడ ఉందో find my friend app లో ఫాతిమ ఫోన్ నెంబర్ కోటి ఆటో లో GPS tracking లో follow అయింది

మేఘన ఒక సారిగా షాక్ లో ఉంది ఒక ఆరు అడుగుల ఎత్తు కండలు తిరిగి ఉన్న, గుబురు గడ్డం తో మేడ వరకు పాకిన జుట్టు తో ఉన్న ఒక మృగం లాంటి వ్యక్తి తన మీద దాడి చేసేసరికి ఒక సారిగా హడలి పోయింది మెల్లగా తేరుకొని తన ఫ్లాట్ కీ వెళ్లి పడకుంది కానీ నిద్ర రావడం లేదు తనకు ఒక సారి బాల్కనీ లోకి వెళ్లి ఆ పెద్ద ఆవిడ పరిస్థితి చూద్దాం అని వెళ్లింది కానీ ఆమె అప్పటికే చలికి వణుకు ఉంది వెంటనే లోపలి నుంచి ఒక బెడ్ షీట్ తీసుకువచ్చి ఆమె మీద కప్పింది మేఘన.
మరుసటి రోజు ఫాతిమ ఫోన్ చేస్తే లేచింది వెంటనే రెడీ అయి డోర్ తీసింది డోర్ దగ్గర తన కాళ్లకు ఏదో తగిలితే చూసింది ఒక bouquet ఉంది దాని మీద సారీ అని రాసి ఉంది “ఎవరూ ఇచ్చారు” అని ఆలోచిస్తే అప్పుడే విసి లిఫ్ట్ లోకి వెళ్లుతు కనిపించాడు, మేఘన కీ అయోమయంగా ఉంది అసలు ఏంటి వీడు అని కిందకు వెళ్లింది అప్పుడు విసి బైక్ పక్కన ఒక అమ్మాయి మీద మీద పడుతూ మాట్లాడుతూ ఉంటే పిల్లర్ చాటున ఉండి వింటుంది మేఘన

“సార్ చాలా thanks సార్ మీ dick (మొడ్డ) నీ taste చేసినందుకే నను పాస్ చేశారు ఇంకా మీకు నా pussy (పుకు) ఇస్తే క్లాస్ 1st చేస్తారా” అని తన సల్లు చూపిస్తూ అడిగింది దానికి మేఘన మనసులో “చీ చీ వీడు ప్రొఫెసర్ ఆ అమ్మాయి ల life తో అడుకుంటున్నాడు” అని తనలో తాను అనుకుంటుంటే ఫాట్ అని ఒక సౌండ్ వినింది మేఘన ఏంటి అని చూస్తే ఆ అమ్మాయి బుగ్గ ఎర్ర గా కందింది.

” హే ఏదో ఒక సారి దిగజారాను కదా అని పదే పదే దిగజారుతే జీవితాంతం దిగజారాలి” అని చెప్పి విసి కాలేజీ కీ బయలు దేరాడు, కానీ మేఘన ఆలోచనలో మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు అసలు ఆ రోజు అంతా మేఘన ఆలోచనలో విసి నే ఉన్నాడు అలాగే ఆలోచిస్తూ ఇంటికి వెళ్లింది మేఘన మరుసటి రోజు ఉదయం మేఘన చాలా బద్దకంగా నిద్ర లేచి బాల్కనీ లోకి వెళ్లి telescope లో చుట్టూ ఉన్న జన్నాలను చూస్తూంది.