అలా ప్రేమ లో సంతోషాన్ని పొందలేని ఎందరో 1 60

మేఘన : దీంట్లో స్పీడ్ ఎమ్ ఉంది లెండి అతని 4 రోజుల నుంచి చూస్తున్న ఒక్కో రోజు ఒక్కో లాగా కనిపించాడు నా life మగ వాసన చూసింది లేదు కానీ విసి నాలో కొత్త కోరికలను లెపాయి అంటూ సిగ్గు పడింది
సుజాత : నీ మాటలను బట్టి చూస్తే వినోద్ నీ ఇష్ట పడుతూన్నటు ఉన్నావ్
అలా సుజాత చెప్పగానే మేఘన కాఫీ కలుపుతూ ఆగి పోయింది కానీ నటిస్తూ “మీరు ఏలా చెప్పగలరు” అని అడిగింది మేఘన “ఎందుకు అంటే విసి టాపిక్ రాగానే నువ్వు కాఫీ లో షుగర్ బదులు సాల్ట్ వేస్తుంటే” అని ‍షుగర్ తీసుకొని కలుపుతూంది సుజాత దాంతో ఆలోచనలో పడింది మేఘన

బయట హాల్లో “సార్ మీరు నాకూ ఎంతో చేశారు నేను మీ కోసం ఈ మాత్రం చేయాలేన్న మీ పెళ్లి నేను జరిపిస్తా” అని మాట ఇచ్చాడు విసి అప్పుడే కాఫీ వచ్చింది అప్పుడు toilet ke వెళ్లి వస్తా అని లోపలికి వెళ్ళాడు విసి అప్పుడు జావిద్ మేఘన నీ చూసి “అమ్మ వాడు అంటే నీకు ఇష్టమెన” అని అడిగాడు మేఘన చిన్న నవ్వు ఇచ్చింది ” వాడు మంచోడే కానీ కోపం ఆవేశం ఎక్కువ వాడు నా కెరీర్ లోనే బెస్ట్ స్టూడెంట్ ఇప్పుడు ఇలా చూస్తూంటే చాలా బాధగా ఉంది అమ్మ” అని ఏడుపు ఆపుకున్నాడు.

“అమ్మ వాడు నాకూ కొడుకు లాంటి వాడు నువ్వు వాడిని ఎప్పుడు వదలిపెట్టను అని మాటివ్వు” అని అడిగాడు జావిద్ అలాగే అన్నట్టు తల ఉప్పింది మేఘన తరువాత తన ఫ్లాట్
కీ వెళ్లి పడుకొన్ని ఆఫీసు కీ వెళ్లి ఫాతిమ నీ గట్టిగా hug చేసుకోని
” హేయ్ ఈ రోజు నుంచి నేను నీకు friend నీ కాదు “అని చెప్పగానే ఫాతిమ షాక్ అయింది” వదిన అని పిలువు I love వినోద్ “అని చెప్పి ఇంకో షాక్ ఇచ్చింది మేఘన

మేఘన మాటలు విన్న ఫాతిమ కీ కళ్లు తిరిగినంత పని అయింది “ఒసేయ్ ఎమ్ మాట్లాడుతూన్నావు అసలు ఎమ్ జరిగింది” అని అడిగింది ఫాతిమ జరిగిన ప్రతి విషయం పూస గుచ్చినటు చెప్పింది మేఘన అంత విన్న ఫాతిమ “అబ్బు అడిగారు అని ఒప్పుకున్నావా” అని అడిగింది ఫాతిమ “అబ్బు ఏంటే మీ కాబోయే కొత్త అమ్మ కూడ అడిగింది” అని మళ్ళీ బాంబే పేల్చింది మేఘన తరువాత గుర్తు వచ్చింది మేఘన కీ ఈ మాటర్ లీక్ అవ్వకూడదు అని విసి చెప్పాడు.

“ఏంటి మా అబ్బు కీ ఇంకో పెళ్లా ఫిర్ చోటి కో కైసే షాదీ హోతీ “అని తల పట్టుకుని ఏడుపు స్టార్ట్ చేసింది అప్పుడే ఫోన్ చేసిన ధనుష్ తో జరిగింది అంతా చెప్పింది ఫాతిమ అంతా విన్న ధనుష్ “పిచ్చి నా పెళ్లామా ఇక్కడ కాలేజీ లో వాళ్ళకి వినోద్ దెగ్గర ఉండి మరి engagement చేయించాడు “అని చెప్పాడు మళ్లీ షాక్ అయింది ఫాతిమ “క్యా హై జీ మీరు ఆప్పలేదా” అని అమాయకంగా అడిగింది ఫాతిమ “ఏమో ఏ రోజు అయిన నీ మాట కీ ఎదురు చెప్పాన పోనీ కోపంగా అయినా చూశాన్న” అని అడిగాడు
” నహిజీ”అని మళ్ళీ అమాయకంగా చెప్పింది ఫాతిమ” మరి పెళ్లాం వీ నీకే ఎదురు చెప్పలేని నేను నా ఉద్యోగం చేతిలో పేట్టుకున్న నీ బాబు ఎప్పుడూ దొరికితే అప్పుడు లేపేసే లా చూసే వినోద్ గాడు వాళ్లని ఎదిరించి బ్రతకలేను కానీ సాయంత్రం పార్టీ అంట పోదామా” అని చెప్పాడు ధనుష్ ” మరి మా చెల్లి ఏం చేస్తూంది “అని అడిిగింది ఫాతిమ” మొత్తం college లో అందరికీ స్వీట్ పంచుతోంది “అని ఫోన్ పెట్టాడు ధనుష్