ఏంటీ, ఇదంతా కలా? 115

“చెప్పడమెందుకులే, ఈ రోజు సర్ప్రైస్ గా నీకు కూడా చూపిద్దామనుకున్నానే, కానీ నువ్వు థియరీ చదవకముందే సగం ప్రాక్టికల్స్ ఫినిష్ చేసేసావ్” అని కొంటెగా నవ్వింది సరిత.

“ఇంతకీ రోజూ రాత్రి లాప్టాప్ లో పోర్న్ చూస్తున్నావా..? ఈ విండో పోర్న్ చూస్తున్నావా..?” అని చిలిపిగా ప్రశ్నించింది ఆశ.

“అమ్మా.., తల్లీ.., నన్ను నమ్మవే, ఈ విండో సినిమా మాత్రం నాకు కూడా సర్ప్రైసే, నీకు తెలుసు కదా ఇది నా బెడ్ రూమ్ కాదని, ఇది మా స్టోర్ రూమ్ కమ్ గెస్ట్ బెడ్ రూమ్” అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది సరిత.

“ఇంతకీ ఇలా మాట్లాడుకుంటూనే ఉందామా..? లేకపోతే నా కోసం రెడీ చేసిన సర్ప్రైస్ ఏమైనా చూపిస్తావా..?” అని చిలిపిగా అడిగింది ఆశ.

“అమ్మ దొంగా.., ఎంత ఆశ, మా బుజ్జి ఆశకు, లాప్టాప్ హాల్లో ఉంది, అక్కడికే వెళ్దాం రా..,” అంటూ బెడ్ పైనుండి లేచింది సరిత.

అంతవరకూ ఇద్దరూ చీకట్లో పడుకొని ఉండడంతో గమనించలేదు కానీ, సరిత లేచి నిలబడగానే మసక వెలుతురులో ఆమె టీ-షర్ట్ మాత్రమే వేసుకొని ఉండి ఇందాక స్కర్ట్ విప్పేసినందున నడుము కింది భాగంలో ఏ ఆచ్ఛాధన లేకుండా ఉండడం గమనించిన ఆశ “వెళ్దాం కానీ, నువ్వు వెళ్ళక ముందే సినిమా చూపించకే, ముందు స్కర్ట్ వేసుకోవే” అని ఆట పట్టిస్తూ నగ్నంగా ఉన్న సరిత పిర్రపై గట్టిగా గిల్లి తుర్రుమని హాల్లోకి పరిగెత్తి సోఫాలో కూర్చుంది.

1 Comment

Comments are closed.