ఏంటీ, ఇదంతా కలా? 115

అంతా విన్న తర్వాత “ఆశా, కలలో జరిగినవన్నీ చెప్పావ్ కానీ నిజంగా జరిగినవేమీ చెప్పట్లేదేంటే” అని సరిత అనడంతో ఆశ్చర్యపోవడం ఆశ వంతయ్యింది.
“నిజంగా జరిగినవేంటే? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్?” అంటూ సందేహంగా అడిగింది ఆశ.
“అవే మధ్యాహ్నం ఆటోలో జరిగిన విషయాలు” అంటూ సమాదానమిచ్చింది సరిత.
“వాడికీ,నాకు తప్ప భూమిమీద ఇంకెవరికీ తెలియనంత రహస్యంగా జరిగింది అనుకున్నా..! నీకెలా తెలిసిందే?” అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఆశ.
“మామూలుగానైతే నాకు కూడా తెలియకూడదు కానీ వాడికి రెండు కాళ్ళు ఉన్నాయి కదా..!” అని సరిత నవ్వుతూ సమాదానం చెప్పింది.
సరిత చెప్పిన సమాదానం ఆశకు వెంటనే అర్థం కాలేదు. కానీ అర్థం అయిన వెంటనే “అంటే.., వాడు.., కాలితో.., నీకు కూడానా..!” అంటూ నోరెళ్ళబెట్టింది ఆశ.

కలలో ఇంకా ఆటోలో జరిగిన విశేషాల గురించి మాట్లాడుకుంటూ ఇంకొక అరగంటలో రెండో పెగ్గు కూడా పూర్తి చేశారు. రెండో పెగ్గు పూర్తయ్యేసరికి ఇద్దరికీ బాగా కిక్కు ఎక్కేసి కొద్దిగా మాటలు తడబడుతున్నాయ్. కిక్కుకు సిగ్గు విలోమానుపాతంలో ఉంటుందన్నట్టు కిక్కు పెరుగుతున్నాకొద్దీ వారిలో క్రమంగా సిగ్గు పాళ్ళు తగ్గుతూ అన్ని విషయాలు నిర్మొహమాటంగా మాట్లాడుకోసాగారు.
అలా మాట్లాడుకుంటుండగానే “సరీ.., పొట్టలో లిక్విడ్ బాగా నిండిపోయిందే, ఒక సారి బాత్ రూమ్ వెళ్ళొస్తా” అంటూ బెడ్ రూమ్ కి అటాఎటాచ్డ్ గా ఉన్న బాత్ రూమ్ లోకి వెళ్ళింది.
లోపలికెళ్ళి పది నిమిషాలయినా ఆశ ఇంకా తిరిగి రావటంలేదు ఎందుకని సరిత కూడా బెడ్ రూమ్ వైపుకు నడిచింది. సరిత బెడ్ రూమ్ డోర్ దగ్గరికి చేరుకోగానే చీకట్లో విండో దగ్గర నిలబడి బయటికి చూస్తూ కనిపించింది ఆశ.

1 Comment

Comments are closed.