ఏంటీ, ఇదంతా కలా? 115

అంతలోనే ఆలోచనల్లోనుండి బయటపడి ఒక పది నిమిషాల్లో స్నానం ముగించుకుని బాత్రూమ్ లో నుండి బయటికి వొచ్చి బెడ్ పైన ఉన్న మొబైల్ లో మేస్సేజేస్ చెక్ చేసుకుంటుంటే సరిత నుండి వొచ్చిన మెస్సేజ్ కనిపించింది. “ఏంటే, ఇంకా రెడీ కాలేదా? నీ కోసం ఎప్పటినుండి వెయిట్ చేస్తున్నానో, తెలుసా?” అంటూ మెస్సేజ్ చేసింది సరిత. సాయంత్రం సరిత వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పింది కానీ నిద్రలో పడి ఆ విషయమే మరిచిపోయింది ఆశ. “సారీ సరీ.., కొంచెం లేట్ అయ్యిందే, ఆఫ్ అన్ అవర్ లో వస్తా” అని రిప్లై చేసింది ఆశ. డ్రెస్స్అప్ అయ్యి హాల్లోకి వొచ్చి టీవీ ముందర సోఫాలో కూర్చుంది. టీవీ ముందరైతే కూర్చుంది కానీ తన మనస్సు ఇక్కడ లేదు. ఆమె ఆలోచనలన్నీ ఈ రోజంతా జరుగుతున్న సంఘటనల గురించే.

రోజు మాదిరిగానే ఈ ఉదయం తొమ్మిదిన్నరకల్లా రెడీ అయ్యి స్కూటీపైన సరిత వాళ్ల ఇంటికి వెళ్ళి తనను పిక్అప్ చేసుకొని ఇద్దరు కలిసి కాలేజీకి బయల్దేరారు. కాలేజీకి చేరుకున్నాక తెలిసింది ఈ రోజు ఏదో స్టూడెంట్ యూనియన్ బంద్ ప్రకటించింది అని. “చాలా రోజులైంది కదే సరితా మనం షాపింగ్ కి వెళ్ళి..? ఈ రోజు వెళ్దామా?” అని అడిగింది ఆశ. “అబ్బా! ఈ రోజు వద్దే, ఇంకెప్పుడైనా వెళ్దామ్, ప్లీజ్…” అంటూ బ్రతిమలాడింది సరిత. ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో స్కూటీ ఆగిపోయింది. ఎంతగా ప్రయత్నించినా స్టార్ట్ కావడం లేదు. ఒక ఐదు నిమిషాలు స్కూటీని తోసుకుంటూ మెకానిక్ షెడ్ వరకు తీసుకెళ్ళారు. ఇప్పుడే రిపేర్ చేయడం కుదరదని, మద్యాహ్నం వరకు చేస్తానని చెప్పాడు మెకానిక్. స్కూటీని షెడ్లో పెట్టేసి మద్యాహ్నం మనిషిని పంపిస్తామని చెప్పి అక్కడి నుండి బయల్దేరారు. చాలా సేపు వెయిట్ చేసారు కానీ ఆ రూట్ లో వెహికిల్స్ ఏమీ రావట్లేదు. అర గంట వెయిట్ చేసిన తర్వాత ఒక షేర్ ఆటో వొచ్చింది. అప్పటికే దాని నిండా జనాలు ఉన్నారు కానీ చేసేదేమీలేక ఎలాగోలా ఇద్దరూ దాన్లో సర్దుకుపోయారు. ఆటో బయల్దేరాకగానీ గమనించలేదు ఆశ, తాను పై సీటులో కూర్చున్న వ్యక్తి పాదాల మీద కూర్చుని ఉంది. ఐమూలగా వెనక్కి తిరిగి చూసింది, ఎవడో చింపిరి జుట్టు, పెద్ద గడ్డంతో రౌడీ వెదవలా ఉన్నాడు. వాడు కాలిని మెల్లిగా కదిలిస్తూ ఆశ కుడి పిర్ర మెత్తదనాన్ని ఆస్వాదిస్తున్నాడు. కాస్త పక్కకి జరిగి కూర్చుందామనుకుంది కానీ జరగడానికి కాదుకదా అసలు ఊపిరి తీసుకోడానికి కూడా కష్టంగా ఉంది. కాస్త కష్టపడి పక్కకు జరగడానికి ప్రయత్నించింది కానీ పెనంమీది నుండి పొయ్యిలో పడ్డట్టు అంతవరకూ పిర్ర కింద ఉన్న పాదం కాస్త పిర్రల మధ్యకు చేరింది. వాడు కాలి బ్రోటన వేలిని మెల్లిగా కదిలించడం ప్రారంభించాడు.

1 Comment

Comments are closed.