చాలా లక్కీ 3 117

చారి గగన్ ప్రశ్నతో కాస్త కలవరపడ్డాడు. . . అర చేతులు రుద్దుకొంటూ ప్రొఫెషనల్ గా అలోచిస్తూ. . .నువ్వన్నది నిజమేరా. . .మొదట్లో మోహన అంటే మ ఇద్దరికీ ఇష్టం ఉండేది కాదు. . .. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదుగా. . . మోహన మన జీవితంలో ఒక పార్ట్ లా మారిపోయింది. . . మీ అమ్మ మాటేమో గాని నాకు మాత్రం మోహన నాకు కూతురు కన్నా ఎక్కువ. . .అందుకేగా కొన్ని విశయాల్లో నిన్నుకూడా లెక్కపెట్టడం లేదు. . .అది సరే. . .జరిగిపోయిన విశయం గురించి ఇప్పుడెందుకు ఆరా తీస్తున్నవ్. . ఇద్దరూ గొడవ పడ్డారా ?

మోహన కలగజేసుకొంటూ అవును అంకుల్ . . మీకు గగన్ కన్నా నేనంటేనే ఆప్యాయత అని అన్నా. . .దానికి మీ కొడుకు మీ దగ్గరే విశయం తేలుస్తా అని ఇక్కడకు తీసుకొచ్చాడు. . . .
అసలు విశయం తెలీని చారి మోహన చెప్పింది నిజమేననుకొని . . . నాకు మీరిద్దరూ ఒక్కటేరా. . . కాకపోతే . . .మోహనకు తల్లి దండ్రులు లేరు కదా. . .సహజంగానే తనంటే కస్త ఎక్కువ సింపతీ ఉంటుంది. . . .దానికి నీవు బుర్ర చెడుపుకోవద్దు.. . .ఒక్కతే ఆడపిల్ల ఉన్న ఇళ్ళలో ఇది సహజం. ..రేపు నీకు గాని కూతురు పుడితే అప్పుడు నీకూ తెలిసి వస్తుంది. . .సరే పదండి ఇంటికెళదాం. . మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. . .అని బయలు దేరాడు.

గగన్. మీరెళ్ళండి నాన్నా మేము తరువాత వస్తాం అని ఆయన్ను సాగనంపాడు.
చారి వెళ్ళిపోయిన తరువాత గగన్ మోహన చేతులు పట్టుకొని దీనంగా చూసాడు.
మోహన : అప్పుడే డవున్ అవ్వద్దు బావా. . . ఇంకా మీ అమ్మగారి విశయం తేల లేదు. . .అప్పుడు కావాలంటే నీవు నిర్ణయం తీసుకోవచ్చు అంది కఠినంగా. .
గగన్ కు కూడా రోషమొచ్చేసింది.. . చటుక్కున మోహన చేతులు వదిలేస్తూ. . . అహనకు ఫోన్ చేసాడు.. . .రెండు మూడు రింగుల తరువాత. . .అహన హలో అంది బొంగురు గొంతుకతో
గగన్ ; అమ్మా. . మోహన అంతా చెప్పింది. . .సావంత్ విశయం నేను చూసుకొంటాను. . .ఇకపై మోహన విశయంలో. .. .నీవుఎలాంటి నిర్ణయాలు తీసుకోనని మాటివ్వగలవా ?
అహన ఫోన్ లోనే గట్టిగా ఏడ్చేస్తూ. . మోహన ఇప్పుడు నాకు కన్న కూతురు కన్నా ఎక్కువరా. . . ఇంటి పరువు ప్రతిష్ఠలు అవీ ఆలోచించి . . .అలా తొందరపాటు నిర్ణయం వల్ల ఇప్పుడు నేనే నా తల మీదకు తెచ్చుకొన్నాను. . .నన్ను క్షమించరా. . .నాన్నకు విశయం తెలిస్తే. . . ఇద్దరమూ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది.

గగన్ ; అమ్మా. . . . నాన్న గురించి నీవేమీ కంగారుపడవలసిన అవసరం లేదు. . . . నీవు ఎప్పటిలా మామూలుగానే ఉండు. . .సరేనా అని ఫోన్ పెట్టేసాడు.
అటు చారి మనసూ. . . ఇటు అమ్మ విశయమూ తెలిసి పోయేసరికి గగన్ . . .మోహన ముందు తలెత్తుకోలేకపోయాడు.. . .అటూ ఇటూ చూసి చటుక్కున ఆమె కాళ్ళ మీద పడిపోయాడు.

మోహన కంగారుపడిపోయింది. . . బావా ఏం చేస్తున్నావు.. . .నా కాళ్ళ మీద పడతావేంటీ అసహ్యంగా . . .లే . . . అని వెనక్కి జరిగి తనూ కిందకు కూర్చొంది.
గగన్ ; లేదు మోహనా. . . నీ విశయంలో చాలా చిన్నగా అలోచించాను. . . అమ్మ గురించి ముందుగా తెలీకపోవడం వల్ల నేను ఒక వైపే అలోచించాను. . . నన్ను క్షమిస్తానంటేనే. . . . నీ కాళ్ళు వదిలేది.
మోహన : ఆ క్షమించాను లే బావా. . .ముందు నాకాళ్ళు వదలూ . . .
గగన్ ఆమె కాళ్ళు వదలి లేవగానే మోహన గట్టిగా వాటేసుకొని. . .బావా మనం ఒకరికొకరం వేరు కాదు బావా. . .ఇలా కాళ్ళు పట్టుకొని ప్రాధేయపట్టుకోవాడాలూ అవీ ఉండరాదు. . . సరేనా అంది నుదుటి మీద ముద్దుపెట్టుకొంటూ. . . .
ఊ అంటూ ఆమె ఒడిలో అలానే ఉండిపోయాడు.

సాయంకాలానికి అందరూ కలుసుకొన్నారు కాని అహన మాత్రం కలివిడిగా ఉండలేకపోయింది . . .అంటీముట్టనట్లు మాటాడి వెళ్ళిపోయింది.
రాత్రికి మోహనను కౌగిలొలో అదుముకొంటూ రిలాక్స్ అవుతూ . . .మోహనా. . ఇంట్లో ఇంత పెద్ద సమస్య ఉందని నాతో మాట వరుసకైనా చెప్పలేదు. . .అఫ్ కోర్స్ నీ కారణాలు నీకుంటాయనుకో . . . కాని సరైన సమయంలో నోరు విప్పావు. . .ఈ రోజు మధ్యాహ్నం గనుక నోరు విప్పక పోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

Updated: February 6, 2021 — 9:36 am

1 Comment

Comments are closed.