చాలా లక్కీ 3 117

మోహన : – నాకేం కోపo లేదు. .. అంటూ అటుతిరిగిపడుకొంది.
గగన్ ఆమె మెడ మీద మొహం పెడుతూ నీ కోపం ఎలా పోగొట్టలో నాకు తెల్సుసుగా అంటూ ఆమె గడ్డం కొరికాడు. . .
నాకేమీ కోపం లేదు అంటున్నాగా అంటూ కళ్ళు మూసుకొంది.

మరునాడుదయం చారిని మోహనను ఇద్దరినీ ఆఫీసుకు వెళ్ళమని చెప్పి తామిద్దరూ ఫాం హౌస్ కు బయలుదేరారు.హౌస్ కు వెళ్ళేంతవరకూ అహన గగన్ లిద్దరూ కనీసం మాటవరుసకైనా మాటాడుకోలేదు.
గగన్ కు రాత్రి మోహన తో మాటాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి.
ఇటు అహనకు మనసంతా గుబులు గుబులుగా ఉంది. గగన్ ఏం మాటాడుతాడో . . .ఏమని సమాధానం ఇవ్వాలో అని ప్రెపేర్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంది.

హౌస్ దగ్గర అప్పుడప్పుడే పరచుకొంటున్న నీరెండ వెచ్చగా అనిపిస్తూ ఉంటే కూలీలందరూ ఏవో పల్లె పాటలు పాడుకొంటూ హుషారుగా పని చేస్తున్నారు. వాతావరణం చాలా సన్నీగా అనిపిస్తూ ఉంది. ఈలోగా వాచ్మాన్ టిఫినీలు తెచ్చిపెట్టానని చెప్పి పొలం లోనికెళ్ళి పోయాడు.
ఇక అహనకు నోరు విప్పక తప్పింది కాదు.. . .రా రా టిఫిన్ చేసిన తరువాత పొలం లోనికొద్దాం అని చెప్పి హౌస్ వైపు వెళ్ళింది.
అమ్మ వడ్డించింది మౌనంగా తింటూ ఉన్న గగన్ న్ను చూసి అహనే పలకరించింది. ఏరా అలా ఉన్నావ్. . .ఏమీ మాటాడడం లేదు?
గగన్ :- అబ్బే ఏం లేదమ్మా. . .
అహన :- నాకు తెలుసు లేరా. . . మీ అమ్మ చెడిపోయిందని ఆలోచిస్తున్నావ్ అంతేనా. . .
గగన్ తడబడుతూ . . .అలాంటిదేమీ లేదమ్మా . . .
అహన :- చూడు గగన్ నిన్న జరిగిన దానికి నీవెంత భాదపడుతున్నావో . . . నేను కూడా అంతే భాధపడుతున్నాను.. . .నీకు ఇంకా ఏమైనా అడగాలని ఉంటే మొహం మీదే అడిగేయి. . .ఇలా మనసులో పెట్టుకొని భాదపడుతూ ఉంటే నీకే కాదు . . . . చుట్టూ ఉన్న మాకు కూడా ఇబ్బందే. . .

గగన్ :- అంతేనంటావా అమ్మా. . .
అహన :- అవును
గగన్ :- అమ్మా ఏం జరిగిందో ఎలా జరిగిందో పక్కన బెడితే నీతో ఈ విశయమై ఇలా మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉంది.
అహన :- ఏం చేస్తాం చెప్పు . . అంతా నా ఖర్మ . . .ఇంటి గురించి ఇంటి పరువూ మర్యాదల గురించి ఆలోచించి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇలా ఇరుక్కుపోయాను.

గగన్ :- ఇంటి పరువూ ప్రతిష్టల గురించి నాకు మాత్రం పట్టింపులేదని ఎలా అనుకొన్నవమ్మా. . . నా జీవితాన్ని నాకు నచ్చినట్లు కాకుండా సమాజం కోసం ఆలోచించి జీవించమంటావా. . . అలాంటప్పుడు అది బిజినెస్ అవుతుందే కాని, జీవితం ఎలా అవుతుందమ్మా . . .అదిగో ఆ ఒక్క విశయంలో మీ నుండి విభేదించాల్సి వచ్చింది. అందుకు మోహన ఎలా భాద్యురాలవుతుంది.

అహన :- నిజమేరా నేను ఒక వైపే అలోచించాను. . .ఇందులో మోహనను దోషిని చేయడమన్నది పెద్ద తప్పు . ఏమీ తెలీని దానిని తీసుకొచ్చి నీకు నచ్చినట్లు తీర్చి దిద్దుకొని చూసుకొంటుంటే సంతోషించాల్సింది పోయి . . . . ఆమెనే తప్పించేందుకు ప్లాన్ చేసాను.
అందుకు తగ్గ శిక్షను ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది. గగన్ నా తప్పును నేను తెలుసు కొన్నారా. . .నన్ను క్షమిస్తావు కదూ. . .

గగన్ :- చ చ నీవు క్షమించమని అడగాల్సిన అవసరం లేదమ్మా. నీ ప్రమేయం లేని దాంట్లో నీవు క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు. . . నీవు ఇలా ఆలోచిస్తున్నవని సావంత్ చెప్పడం తో వాడితోనే నిన్ను నీ తప్పు గురించి హెచ్చరించమని మోహన చెప్పింది. అంతే కాని మీ ఇద్దరినీ ప్రోత్సహించడం తన ఉద్ద్యేశ్యం కానే కాదు.

సావంత్ ప్రస్తావన రావడంతో అహన మనసు కుత కుతా ఉడికిపోయింది. . . .ఆ విశయాన్ని వదిలేయ్ రా . . .జరిగిపోయిన దాని గురించి మళ్ళీ డిస్కషను పెట్టుకోవడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. నేను మానసికంగా చాలా దెబ్బతిన్నాను. . . నేను మీ నాన్న ఇద్దరమూ కలిసి కొన్నాళ్ళు ఏ అలస్కనో కెనడానో వెళ్ళి వస్తాం. . . కొద్దిగా ఊరటగా ఉంటుంది.

గగన్ :- మీ ఇష్టమమ్మా . . .కాకపోతే ఇంకో అనుమానమున్నదమ్మా. . .
అహన :- చెప్పు
గగన్ :- మోహన చెప్పిన దాన్ని బట్టి నువ్వు చెప్పిన దానిని బట్టి రెంటినీ కలిపి చూస్తే మీ తప్పు లేదని పిస్తోంది. కాని నిన్న నేను చూసిన దాని బట్టి చూస్తే సావంత్ నిన్ను లొంగదీసుకొన్నట్లు లేదు . . .నీవే ఇష్టపడి . . .అని మాటలు మింగేసాడు.

అహనకు ఈ విశయాన్ని గురించి గగన్ ను ఎలా కన్వీనెన్స్ చేయాలో అర్థం కాక కొద్దిగా ఇబ్బంది పడింది. . . .నిండా మునిగాక చలేముంటుందను కొని. . . ఏదో లేరా ఆ సమయంలో అలా జరిగిపోయింది అనింది.

Updated: February 6, 2021 — 9:36 am

1 Comment

Comments are closed.