డస్టుబిన్ 639

“అది సరే, ఇంతకీ నువ్వు ఆంటీ దెగ్గరకు వస్తున్నావా లేదా”, అని సూటిగా అడిగేసింది మాధవి. బాగా దీర్ఘంగా ఆలోచించాక, “హే మధు, మధ్యాహ్నం డాడీ వచ్చాక ఒకే ఒక్కసారి అయనతో మాట్లాడి చూస్తానే. ఆయనే నాకున్న ఏకైక ఆప్షన్. అయన చెప్పే సమాధానంబట్టే నా ప్రయాణం ఎటు వెళ్తుందో తెలుస్తుంది. దానికి నీ సహాయం కుడా కావాలి, ఎందుకంటే డాడీ ని అలాచేసేసరికి నాకు నా మైండ్ బ్లాక్ అయిందనుకో, నాకు దొరికిన అవకాశాన్ని వృధా చేసుకుంటాను. అలా కాకుండా చూసుకోవే ప్లీజ్”, అని మాధవిని బతిమాలింది శ్వేత. “సరే మరి టైం తెల్లవారు ఐదవుతుంది, మరి నేను కొద్దీ సేపు పడుకుంటా”, అంటూ, పాపం బాగా అలసిపోయిన మాధవి నిద్రలోకి జారుకుంది. “థాంక్స్ మధు”, అంటూ శ్వేత కుడా హాయిగా నిద్రపోయింది.

పొద్దున్నే నిద్ర లేచిన శ్వేత, ఫ్రెషగా స్నానం చేసుకుని, మల్లెపువ్వు లాంటి తన శరీరాన్ని తుడుచుకుని, డాడీ ని కలవడానికి ముస్తాబయింది. ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకునే అలవాటు లేని శ్వేత, నాన్నని కలవడానికి ఎం వేసుకోవాలో అర్ధం కాక నిద్రపోతున్న మాధవిని లేపి, ” హే మధు, డాడీ ని కలవడానికి ఎం వేసుకోవాలి చెప్పవే ప్లీజ్?”, అంటూ అడిగింది. ఒక చేతిలో చుడిదార్ ఇంకో చేతిలో టీ షీర్ట్ జీన్స్ పట్టుకుని ఉన్న శ్వేతని నిద్రమత్తులో చూసి, “ఇవన్నీ ఎందుకే, హాయిగా చీర కట్టుకోవచ్చుగా”, అని ఒక సలహా ఇచ్చి మల్లి పడుకుంది. అవును కదూ, మొదటి సారి డాడీ ని కలుస్తున్నా. మధు చెప్పినట్టే లక్షణంగా చీర కట్టుకుంటే బెటర్ అనుకుని, డాడీ కోసం ఒక మాంచి ఫాన్సీ చీర కట్టుకుంది శ్వేత.
ఇక వైజాగ్ నుండి బయలుదేరిన మోహనరావు, గవర్నమెంట్ లేడీస్ హాస్టల్ చేరుకొని శ్వేతకి ఫోన్ చేసాడు. “ఆ, హలో…, శ్వేత ఏ నా?”, అని అడిగాడు. “అవును డాడీ, నేనే మీ కూతురు శ్వేతని, మీరు….., మీరు వచ్చేసారా?”, అని అడిగింది. ఏంటి అమ్మాయికి ఇంత తొందరా, అని మనసులో అనుకున్న మోహనరావు, “ఆ…, ఆ…., నేను వాచా…., మీ గవర్నమెంట్ లేడీస్ హాస్టల్ బయటే ఉన్నా. నువ్వు బయటకి వస్తావా ? లేదా రూమ్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తే నేనే వస్తా…”, అని అన్నాడు.
“హయ్యో డాడీ, మాది గవర్నమెంట్ లేడీస్ హాస్టల్ కాదు డాడీ, దానికి దేగ్గర్లోనె రెండు సంధులు దూరంలో ఉండే బ్లూ పారడైస్ హాస్టల్ అండ్ లోడ్గింగ్. గవర్నమెంట్ హాస్టల్లో ఏ.సి లేదని, ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న డాడీ”, అని చెప్పింది శ్వేత.
అస్సలే వెనక ముందు జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ, ఎవరి చేత మోసపోవటం అస్సలు ఇష్టం లేని మోహనరావు, “బ్లూ పారడైస్ లాడ్జి ఆ? ప్రైవేట్ హాస్టల్ ఆ అది? మరి సర్పంచ్ ఏమో గవర్నమెంట్ హాస్టల్ అని అన్నాడు ఏంటి?”, అని అనుమానంగా అడిగాడు.
మోహనరావు అలా సూటిగా అడిగే సరికి, అస్సలే టెన్షన్ పార్టీ అయిన శ్వేత, డాడీ ని ఎలాగైనా మెప్పించాల్సింది పోయి మొదట్లోనే అనుమానం కలిగిస్తున్న ఏంటి అని వణికిపోయి, “హయ్యో డాడీ, అది గవర్నమెంట్ హాస్టల్ అని చెబితే రూముకి వాహేవాళ్ళకి అడ్రస్ ఈజీగా దొరుకుతుందని అలా చెబుతా డాడీ”, అని చెప్పింది.
“రూముకి వచ్చేవాళ్ల కోసమా? ఎవరెవరు వస్తుంటారు అమ్మా నీ రూముకి?”, అని మాములుగా అడిగినట్టే ఒక్క రాడ్ వేసాడు. “హయ్యో హయ్యో, సారి డాడీ, ఎవరు రారు డాడీ ఊరికే, మీతో మాట్లాడుతుంటే ఎం మాట్లాడుతున్నానో అర్ధం అవట్లేదు. సారీ డాడీ, త్వరగా రండి డాడీ మీకోసం వేచి చూస్తున్న…”, అని ఆశగా అడిగింది శ్వేత.
బతిమాలుతూ సారీ లు చెప్పేవాళ్ల పై సున్నితంగా ఆలోచించే మనస్తత్వం కాదు మోహనరావు ధీ. అయన కింద పని చేసే వాళ్ళని కుడా, ఎవరైతే బిత్తిరి బితిరిగా సారీ సారీ అంటూ తప్పులు చేస్తారో వాళ్లపై నిగ పెంచేవాడే కానీ, కరుణించడు మోహనరావు. ఇక శ్వేత అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే సరికి, మెల్లిగా శ్వేత అస్సలు నిజంగా తన కూతురేనా? తన క్యారెక్టర్ ఎలాంటిది? ఎం పని చేస్తుంటుంది? కూతురు అంటూ వచ్చి నన్ను మోసం చేస్తుందా ఏంటి? అని ఇట్లాంటి ఆలోచనల్లో పడ్డాడు మోహనరావు. ” సరే సరే, వస్తున్న”, అంటూ శ్వేత ఫోన్ పెట్టేసాడు.

మోహనరావు ఫోన్ పెట్టగానే, ” షిట్, ఏంటే శ్వేత, డాడీ ని మెప్పించాల్సింది పోయి, పాపం ఆయనకి ఇబ్బంది అయ్యేలా మాట్లాడతావేంటి…, ఇప్పుడు ఎలా… ఫోకస్…”, అని తనకి తానూ మాట్లాడుకుంటుంది శ్వేత. వెంటనే అద్దంలో చూసుకుని మల్లి పద్దతిగా రెడీ అవుతూ, ఆల్రెడీ అప్సరసలాగా ఉన్నా కుడా, పాచి మోహన లేచానేమో అని డాడీ అనుకుంటాడేమో అనుకుని, మాధవి వాడే మేకప్ వేసుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళింది. రిసెప్షన్ దెగ్గర డాడీ కోసం వెయిట్ చేస్తూ మల్లి మోహన్రావుకి కాల్ చేసింది. “ఆ…, హాళ్ళో…, ఏంటి…”, అని అన్నాడు మోహనరావు. ” డాడీ, ఏమిలేదు, నేను ఇక్కడే కింద రిసెప్షన్ దెగ్గర ఉన్నాను, మీరు నన్ను ఇక్కడే కలవచ్చు, నేను లైట్ బ్లూ కలర్ చీరలో ఉంటాను”, అని చెప్పింది.
ఇట్లాంటి పరిస్థితులు మాములుగా తండ్రి కూతురికి రాదు కాబట్టి తెలీదు కానీ శ్వేత చేసిందేమి తప్పేమి కాదు. శ్వేత కుడా, కొత్తగా కలిసేవాళ్ళకి ఈ చీరల కలర్ చెప్పడం మాధవి నుండే నేర్చుకుంది. కానీ కూతురు అయ్యి ఉండి లంజ లాగా చీర కలర్ చెబుతుంది ఏంటి? అని మనసులో అనుమానాలు పెరుగుతున్నాయి మోహన్రావుకి.
ఇక బ్లూ పారడైస్ ముందు కారు ఆపి దిగిన మోహనరావు, బ్లూ పారడైస్ లాడ్జి అని పెద్దగా బోర్డు చూసి, హాస్టల్ అండ్ లాడ్జి అని చెప్పింది గా, ఇదేంటి లాడ్జి అని ఉంది? అని డిటెక్టివ్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేసాడు మోహనరావు. లాడ్జి బయట చప్పుడు లేకుండా మామూలుగానే ఉంది. ఇందాక తను చుసిన గోవెర్నెమెంట్ హాస్టల్ లాగ రద్దీగా లేదు. ఏంటిది అనుకుంటూ లోపలికెళ్ళాడు మోహనరావు.