డూప్లికేట్  311

హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన వినయ్ తన ఫ్లాట్ కీ వెళ్లాడు అబ్దుల్ చేతిలో ఉన్న బోకేట్ తీసుకొని వందనా నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు, వినయ్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూన్న వందనా వెంటనే ఫోన్ ఎత్తింది

వందనా : హలో హీరో

వినయ్ : ఏంటి నా ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నావా

వందనా : హీరో కోసం ఫ్యాన్స్ ఎప్పుడు ఎదురు చూస్తూంటారు కదా సార్

వినయ్ : ఒక ఫైట్ తోనే నేను నీ హీరో అయిపోయాన్న

వందనా : హీరో వీ అని చెప్పాను కానీ నా హీరో వీ అని చెప్పానా

వినయ్ : మరి నీ హీరో ఎవరు

వందనా : ఏ అమ్మాయి కీ అయినా మొదటి హీరో తన నాన్న కాబట్టి నా హీరో మా నాన్న నే

వినయ్ : అబ్బో ఇంకో ఫాదర్ సెంటిమెంట్ ఆ అయితే మనం ఎక్కువ రోజులు కలిసి ఉండటం కష్టం

1 Comment

  1. Mee Narration chaalaa adbhutamga undi bro!!

Comments are closed.