డూప్లికేట్  311

రాత్రి 8 కీ తన ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ మాల్ లో వరల్డ్ కప్ సేమి ఫైనల్ మ్యాచ్ చూస్తూ ఇండియా ఒడిపొయింది అని బాధ లో బయటికి వచ్చారు అప్పుడే కొంతమంది ఆస్ట్రేలియా వాలు మన వాళ్లని వెక్కిరింపు చేస్తున్నారు కానీ వినయ్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లుతున్నాడు “ఏంటరా ఎంత వాళ్ల దేశం గెలిస్తే మాత్రం మనం మనుషుల కనిపించడం లేదా వీలకు” అని కొంచెం కోపం బాధ తో అన్నాడు వినయ్ ఫ్రెండ్ “చిల్ మామ చదువుకొడానికి వచ్చాం కదా మన దేశం వదిలి buildup కోసం ఇంత దూరం వచ్చాం కదా భరించాలి” అని చెప్పాడు వినయ్, అప్పుడే ఎవరో అమ్మాయి పరిగెత్తుకుంటు వచ్చి వినయ్ వెనకా దాక్కుంది” please help me “అని అడిగింది దాంతో వినయ్ అటు వైపు చూశాడు 4 ఆస్ట్రేలియా వాళ్లు ఆ అమ్మాయి వెనక పరిగెత్తుతూ వచ్చారు” where are you from ” అని అడిగాడు వినయ్” ఇండియా “అని చెప్పింది ఆ అమ్మాయి దాంతో ఇంక ముందు వెనక ఆలోచించకుండా అందరిని ఉతికి ఆరేసాడు వినయ్.

ఆ తర్వాత అమ్మాయి వైపు తిరిగాడు అప్పుడు చూశాడు ఆ అమ్మాయిని తొడలు కనిపించే లా షార్ట్ వేసుకొని, నడుము కీ షార్ట్ కీ మధ్యలో బొడ్డు కనిపించేలా ఉన్న హాఫ్ హ్యాండ్ టీ షర్ట్ వేసుకొని ఉంది ఆ అమ్మాయి బుజం దాకా జుట్టు వేసుకొని ఒక చేతికి గాజులు ఇంకో చేతికి నెమలి ఈక tattoo తో సొట్ట బుగ్గల తో చూడగానే వినయ్ గుండె వేగం పెరిగింది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి “తెలుగు ఆ” అని అడిగాడు ఆ అమ్మాయి అవును అన్నట్లు తల ఉప్పింది “నా పేరు వినయ్ నీ పేరు” అని షేక్ హ్యాండ్ ఇస్తు అడిగాడు, ఆ అమ్మాయి కొంచెం సేపు ఆలోచించి షేక్ హ్యాండ్ ఇచ్చి “కీర్తన” అని చెప్పింది అంతలోనే దెబ్బలుతిన్న ఆస్ట్రేలియా వాళ్ల లో ఒక్కడు కత్తి తో వినయ్ మీదకు వచ్చాడు దాంతో కీర్తన అరవడం తో వినయ్ పక్కకు జరిగాడు ఆ కత్తి కాస్త లో తప్పి వినయ్ నడుము నుంచి కడుపు వరకు కొద్దిగా కోసుకొని వెళ్లింది, అలా ఆ సంఘటనను గుర్తు చేసుకొని సడన్ గా కార్ అప్పాడు వినయ్, చూస్తే రాజీవ్ దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది

ఎదురుగా ఉన్న పోలీస్ కమిషనర్ నీ చూసి షాక్ అయ్యాడు వినయ్, కమిషనర్ వినయ్ నీ పై నుంచి కిందకు ఒకసారి చూసి “విజయ్ అంటే నువ్వే నా” అని అడిగాడు కమిషనర్ అవును అన్నట్టు తల ఊప్పాడు వినయ్, “మీ అన్నయ్య పేరు వినయ్ అవునా” అని అడిగాడు మళ్లీ అవును అన్నట్లు తల ఊప్పాడు వినయ్, “మీ అన్నయ్య ఆక్సిడేంట్ లో చనిపోయాడు కదా దాని మీద ఎంక్వయిరీ కీ వచ్చా ఏంటి మాటలు రావా అన్నిటికీ తల ఊప్పుతున్నావు లోపలికి రావచ్చ లేదా” అని అన్నాడు కమిషనర్, దాంతో వినయ్ తలుపు కీ అడ్డం జరిగి లోపలికి రానించాడు, లోపలికి వచ్చిన కమిషనర్ ఇళ్లు అంతా తదేకంగా చూసి” ఇంట్లో ఎవరెవరు ఉంటారు” అని అడిగాడు “నేను, మా అమ్మ నాన్న, అప్పుడప్పుడు మా చెల్లెలు బావ వచ్చి వెళ్లుతుంటారు ఇంకా నిన్నటి నుంచి నా భార్య” అని చెప్పాడు, తరువాత పోలీస్ వినయ్ వైపు తిరిగి “ఓహో కొత్త గా పెళ్లి అయిందా మీకు మరి నీ వైఫ్ ఎక్కడ” అని అడగ్గానే కీర్తన బెడ్రూమ్ తలుపు తీసుకొని బయటికి వచ్చి “డాడీ ఏంటి నువ్వు ఎప్పుడు ఇలా జోక్స్ వేస్తూనే ఉంటావు “అని వచ్చి కమిషనర్ నీ కౌగిలించుకుంది, కమిషనర్ కూడా కీర్తన నీ ప్రేమ గా గుండెలకు హత్తుకోన్ని నుదుటి పైన ముద్దు పెట్టాడు,” అయిన ఎప్పుడు చూడు విజయ్ మీద డౌట్ పడుతూనే ఉంటావ్” అని అలక మోహం పెట్టింది కీర్తన.

1 Comment

  1. Mee Narration chaalaa adbhutamga undi bro!!

Comments are closed.