డూప్లికేట్  311

కవితా అరెస్ట్ అయిన విషయం మొత్తం అని న్యూస్ చానెల్ లో రావడం చూసింది కీర్తన, “విజయ్ ఒకసారి ఇలా రా ఆ అమ్మాయి నీ సెక్రటరీ కదా” అని పిలిచింది జరిగిన విషయం అంతా రాజీవ్ ద్వారా ఫోన్ లో తెలుసుకున్న వినయ్, ఏమీ తెలియనట్టు గా వచ్చి సోఫా లో కూర్చుని “అవును కవితా నేను గోవా లో client మీటింగ్ కోసం పంపాను కానీ తను ఇలా చేస్తుంది అనుకోలేదు” అని కొంచెం షాక్ అయినట్లు బాధ పడుతున్నటు మొహం పెట్టాడు వినయ్, “నేను వెంటనే గోవా లో అన్నయ్య ఫ్రెండ్ ఒక ఆఫీసర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడి తనని రిలీస్ చేయిస్తా” అని ఫోన్ తీసుకోబోయాడు కానీ కీర్తన వినయ్ చెయ్యి పట్టుకుని ఆపింది” వద్దు నిజం చెప్పాలి అంటే అది అంటే నాకూ అసలు ఇష్టం లేదు మొత్తానికి దరిద్రం వదిలింది” అని చెప్పింది కీర్తన “సరే కానీ నిన్న బయటికి వెళ్లలేదు కదా ఈ రోజు సినిమా కీ వెళ్లదాం ” అని అడిగింది కీర్తన “సరే వెళ్లదాం పోయి రెడీ ఆవు” అని చెప్పాడు వినయ్ “సరే కానీ నువ్వు మాత్రం ఇంట్లో ఉండదు బయట గార్డెన్ లో ఉండు ఇంట్లో ఉంటే ప్రోగ్రామ్ ని పాడు చేస్తావు “అని చెప్పి వినయ్ నీ బయటకు తోసేసి తలుపు వేసుకొని స్నానం కీ వెళ్లింది కీర్తన.

వినయ్ గార్డెన్ లోకి వెళ్లి స్టిఫెన్ కీ ఫోన్ చేశాడు

స్టిఫెన్ : హా బావ చెప్పు రా

వినయ్ : ఏంటి పొజిషన్

స్టిఫెన్ : అంతా నా కంట్రోల్ లోనే ఉంది DGP కూడా ననే చూసుకో అన్నాడు

వినయ్ : ఒక 2 నెలల వరకు అది బయటకు రాకుండా చూడు

స్టిఫెన్ : 2 నెలల కష్టం రా

వినయ్ : ఎందుకు రా

1 Comment

  1. Mee Narration chaalaa adbhutamga undi bro!!

Comments are closed.