నేను నా ఫ్రెండ్స్ – Part 1 192

మా mother నా పెళ్ళికి ఫోర్సు చేయడం వల్ల శిరీష ని చూడటానికి వెళ్ళా…(పెళ్లి చూపులకి) చీర కట్టులో నాకు ఒక అప్సరస లా వుంది… నేను నమ్మలేకపోయా.. ఇంత అందమైన అమ్మాయి నాకు పెళ్ళాం గా వస్తుందిఅని.. వెంటనే ఒప్పుకున్న పెళ్ళికి…. 2 months (2010 జూన్) లో పెళ్లి ఫిక్స్ చేసారు … శిరీష డిగ్రీ పూర్తీ చేసికాలిగానే వుంది.. తన ఇంట్లో అందరికన్నాచిన్నది కావడం ,వల్ల పెళ్లి లేట్ అయింది… పెళ్లి ఐన తరవాత ఒక 1 year మేము బాగా ఎంజాయ్ చేసాం.. శిరీష నాకు స్వర్గ సుఖాలనిఅందించింది… 10-11 months వరకు నేను పక్క చూపులు చూడలేదు…. పెళ్లి తరవాత మేము బేగంపేట్ లో కాపురం పెట్టాం.. ఒకసారి వొంటికి సెక్స్ సుఖంతెలిసిన తరవాత ఏ మగడు ఆగలేదు…

ఎందుకో స్వాతి , శ్రావని తో మాట్లాడాలని అనిపించింది స్వాతి అండ్ శ్రావని కి మెయిల్ (మే 2011) చేశా….ఈవెనింగ్ స్వాతి నుంచి రిప్లై వచ్చింది..

నేను: (Mail లో): హాయ్ స్వాతి, ఎలా వున్నావ్.. చాల డేస్ అయింది.. ఏమి చేస్తున్నావ్.. ఎక్కడ వర్కింగ్? ఒకసారి కలవ వచ్చు కదా.. ఎక్కడ వుంటున్నారు ఇప్పుడు?

స్వాతి: హాయ్ శ్రీకర్, ఎలా వున్నావ్..ఏమి అయిపోయావ్.. అస్సలు గుర్తు లేను కదా… పెళ్లి అయిన తరవాత మేము ఎందుకు గుర్తు వుంటాం లే నీకు…..నీ wife తో బాగా ఎంజాయ్ చేస్తున్నాటు వున్నావ్?… మమ్మల్ని కూడా గుర్తుకు పెట్టు కొండి బాబు… ఒకరము వున్నాం అని… వీలు వుంటే కాల్ చేయి..10 am అండ్ 5 PM మధ్య .. వీక్ ఎండ్స్ వద్దు

నేను: సారీ స్వాతి.. నిన్ను నేను ఎలా మరచిపోతాను…పెళ్లి తరవాత ఫ్యామిలీ వల్ల కొద్దిగా బిజీ అయిపోయా…నువ్వు కూడా అంతే కదా.. మీరు కూడా పెల్లి తరవాత బాగా ఎంజాయ్ చేసారు కదా(విత్ smiles) నేను రేపు కాల్ చేస్తా….

మరుసటి రోజు ఎర్లీ గ ఆఫీస్ కి వచ్చా9 am నుంచి స్వాతి కి కాల్ చేయాలని wait చేశా..ఒక్కో నిమిషం చాల భారంగా గడిచింది, 10 am కాగానే వెంటనే కాల్ చేశా

స్వాతి:హలో శ్రీకర్.. నాకు తెలుసు నువ్వు కాల్ చేస్తావ్ అని.. నేను వెయిటింగ్ ఫర్ కాల్…

నేను: నేను .. నిన్నటి నుంచి నితో మాట్లడటానికి వెయిటింగ్… ఎలా వున్నావ్?

స్వాతి: బాగున్నా… నీ ఆఫీస్ ఎక్కడ.. అదే కంపెనీ నా.. మల్లి చేంజ్ అయ్యావా

నేను: ఎస్ అదే కంపెనీ…బేగంపేట్ లో ఆఫీసు అండ్ వుండేది కూడా అక్కడే….నువ్వు ఎక్కడ వున్తున్నావ్?

స్వాతి: నేను కొండాపూర్ లో ఉంటున్న, నేను కంపెనీ చేంజ్ అయ్యా… నా husband ఇక్కడే వర్కింగ్ ఫ్లాట్ తెసుకున్నాం. సో నీ wife తో బాగా ఎంజాయ్ చేస్తున్నావా?

నేను: ఎదో చేస్తున్న బాగానే…నువ్వే చేయడం లేదా? నితో గడిపిన టైం నేను మర్చిపోలేకపోతున్న… కలవవచ్చు కదా…

స్వాతి: ఎదో చేస్తున్న… అంతగా ఎం మర్చిపోలేకపోతున్నావ్? కలుద్దాం .. రేపు కొద్దిగా ఫ్రీ లంచ్ కి రెస్టారెంట్ కి పోదాం…

నేను: చాల మరచిపోలేకపోతున్న…సరే కలుద్దాం…. నేను వచ్చి పిక్ చేసుకుంట…

నేను: అప్పుడు ఏమో హస్బెండ్ కి అని చెప్పి ఎమి సరిగా ఇవ్వలేదు…

స్వాతి: వద్దు నేను వస్తా .. జుబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో southern spice లో కలుద్దాం

స్వాతి: సగం ఇచ్చాకదా… మొత్తం కావాలి అంటే ఎలా…

2 Comments

  1. Next part 4

Comments are closed.