నేను నా ఫ్రెండ్స్ – Part 1 192

హాయ్ నేను శ్రీకర్

నా లైఫ్ లో జరిగిన సంఘటలను అన్ని కలిపి ఈ story రాస్తున్న….. . నాకు గుర్తుకు వున్న అన్ని ఈ story లో రాసాను. ఈ కథ ఒక 6 – 7 years లో జరిగిన సంఘటనలు కలిపి రాసాను

(ఈ కథ starting లో ఎక్కువ సెక్స్ వుండదు .. టైపింగ్ మిస్టేక్స్ ఉండవచ్చు ప్లీజ్ క్షమించండి)

నేను : శ్రీకర్, age :31 (now)

నా wife: శిరీష age: 30 (now)

నా ఫ్రెండ్: ప్రత్యూష

నా ఫ్రెండ్ Husband: మహేష్

others : శ్రావని (friends), కుసుమ (Friend), స్వాతి (Friend), అనుష(Friend),

రూప(Friend), జాకియా (zakia) (Friend), లక్ష్మి(Maid), బిందు (పక్కింటి wife)

పార్ట్ 1:

—————-

నేను ఇంజనీరింగ్ complete చేశా (2006 Year లో) . నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు అంటే కొద్ది గా సిగ్గు వుండేది.. వాళ్ళు ముందు అస్సలు మాట్లాడ లేకపోయేవాన్ని.మాట్లాడ లేక పోవడానికి కారణం వుంది. నేను కొద్దిగా

లావుగా వుండే వాణ్ణి. దానివల్ల నేను ఏ అమ్మాయికి నచ్చను అని అనుకునే వాణ్ణి

నాకు ఒక అక్క వుంది తనకి నా ఇంజనీరింగ్ పూర్తీ కాకముందే పెళ్లి ఐపోయింది, పెళ్లి తరవాత తను USA కి వెళ్లి పోయింది. మా అక్క నా కన్నా 2 years పెద్ద. మేము ఇద్దరమూ ఒకే కాలేజీ లో ఇంజనీరింగ్ complete చేసాము.

నేను 3 rd year లో వున్నప్పుడు మా అక్కకి పెళ్లి అయిపోఇంది. తను USA కి వెళ్ళిన తరవాత ఇంట్లో నేను చాల ఫ్రీ బుర్డ్ అయిపోయా. ఇష్టం వచ్చినప్పుడు బయటకి వెళ్ళే వాణ్ని. మల్లిగా అమ్మయిల తో మాట్లాడటం మొదలు పెట్టా.

ఇంజనీరింగ్ లో వున్నప్పుడు (3 rd year వరకు) కలిసే వెళ్ళే వాళ్ళం . కాబట్టి అంట ఫ్రీనేస్ దొరికేది కాదు.

2 Comments

  1. Next part 4

Comments are closed.