నేను నా ఫ్రెండ్స్ – Part 1 192

నాకు శిరీష ని మోసం చేస్తున్న అనిపించింది.. కానీ స్వాతి ని దేన్గాలనే కోరిక ఎక్కువగా నన్ను డామినేట్ చేసింది….

నేను : నేను ఎవ్వరి దగ్గరని ఎందుకు పోతాను.. నేను నీకు మాత్రమే సొంతం.. అని కిస్ ఇచ్చా…

ఇంకా డైలీ స్వాతి , నేను.. gamil లో చాట్ చేసుకునే వాళ్ళం…. ఆఫీస్ టైం లో ..నేను డైలీ అడిగే వాణ్ణి.. ఎప్పుడు ఎలా కలుద్దాం అని… 1 month తరవాత నా నిరీక్షన కి తెరపడింది…. తన హస్బెండ్ 1 day ఎక్కడికో వెళ్తున్నాడుఅని చెప్పింది…

స్వాతి: నీకు గుడ్ న్యూస్, ఈ friday,1 day కోసం బెంగుళూరు వెళ్తున్నాడు నా husband . early మార్నింగ్ వెళ్లి night 11,12 వరకు వచ్చేస్తాడుఅంట

నేను: woow…. really…. లవ్ యు స్వాతి….. సో మనం కలవవచ్చా మీ ఇంట్లో

స్వాతి: మా mother father ని రమ్మని చెప్పమన్నాడు…. నేను ఎం కాదు నేను వుంటా లే అని చెప్పా…నీకోసం…… ఎస్ మా ఇంట్లోనే మనం కలవ వచ్చు…

నేను: నేను లీవ్ పెడుత ఆరోజు

స్వాతి: మా ఇల్లు కొండాపూర్ లో వుంటుంది… apprtment… కింద wachmen వుంటాడు… ఎవ్వరుచుడకుండా రావాలి లోపాలకి

నేను: అది నేను చూసుకుంటా … నువ్వు ఏమి కంగారు పడకు

ఫ్లాట్ నెంబర్ మాత్రం చెప్పకు అడిగితె. 9-10 (మార్నింగ్) మధ్య.. watchman ఉండకపోవచ్చు…. చూసుకొని రా అని చెప్పి అడ్రస్ మొత్తం చెప్పింది…నేను ఫోన్ లో అడ్రస్ messages గా పెట్టుకున్న

గురువారం evening ఆఫీస్ నుంచి early గా స్టార్ట్ ఐయ్యి స్వాతి ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళా… appartment చూసుకొని ఇంటికి రిటర్న్ అయ్యా… స్వాతి చెప్పినట్టు సెక్యూరిటీ పెద్దగ ఎమి లేదు… ఇంటికి వస్తువుండగా స్వాతి కాల్ చేసి రేపు మా ఆయన వెళ్ళిన తరవాత నేను నీకు కాల్ చేస్తా అని చెప్పింది… నేను వద్దు. ఎప్పుడు చేసిన 8 am తరవాత కాల్ చేయి అని చెప్పా

friday రోజు early గా వెళ్ళాలి అని టిఫిన్ అండ్ లంచ్ ఆఫీస్ లో తింటా అని శిరీష కి చెప్పి 8 కి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యా… స్వాతి ఇంటి దగ్గరకి చేరుకున్న… అప్పటికి 9 అవుతోంది. కానీ స్వాతి ఇంకా కాల్ చేయలేదు. అక్కడ ఒక చిన్న బడ్డి కొట్టు వుంది అక్కడ కి వెళ్లి కార్ పార్క్ చేసి ఆ కొట్టు ఓనర్ తో మాట కలిపి టీ తాగి కూర్చున్నా

కొట్టు ఓనర్: ఇక్కడే ఉంటారా సారు

నేను: లేదు.. ఇక్కడ apartments కొనడానికి చూద్దాం అని వచ్చా… ఫ్రెండ్ కోసం wating

కొట్టు ఓనర్: అవునా సర్… ఇక్కడ చాల appartments కడుతున్నారు.

నేను: కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్త.. కొద్దిగా చూస్తావ… సాయంత్రం వరకు వస్తా ని చెప్పా…

2 Comments

  1. Next part 4

Comments are closed.