నేను నా ఫ్రెండ్స్ – Part 1 192

చాట్ ఆర్డర్ చేసి తెచుకున్నం, మాటల్డుకుంటూ తిన్నాం, కాసేపు మాట్లాడుకున్న తరవాత, నేను తనని ఇంప్రెస్స్ చేస్తున్నఅని అర్ధం చేసుకుంది

స్వాతి: శ్రీకర్, నాకు అర్ధం అవుతోంది.. ఇంతకు ముంది కార్ లో కూర్చున్నప్పుడు కూడా చూసా నేను, కానీ నా మీద ఎం ఆశలు పెట్టుకోకు

నేను: (మనసులో: ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎం ఆలోచిస్తున్నారో ఈజీ అర్ధంచేసుకుంటారు. కానీ మనకే వల్ల మనసులో ఎం వుందోఅర్ధం కాదు)

నేను: (మనసులో:నేను ఎం ఆశలు పెట్టుకోలేదు అమ్మడు, మగ వాళ్ళకి ఎం కావాలో అది ఇస్తే సరిపోతుంది అని అనుకున్న)

నేను: ఎందుకుస్వాతి. అలా మాట్లాడుతున్నావ్.. నవ్వు చాల బాగుంతావ్.. నిన్ను ఫస్ట్ టైం చూడగానే నాకు నచ్చావ్. కానీ మాట్లాడటానికి ఇన్ని డేస్ పట్టింది.

స్వాతి: మా నాన్న గురించి నేను తెలియదు.. నాకు చాల భయం

నేను: సరే ఇప్పుడు అవి అన్నివదిలివేయి… మనం ఫస్ట్ టైం ఇలా మీట్ అయ్యం .. ఇప్పుడే ఆశలు పెట్టుకోను అని పెద్ద మాటలు ఎందుకు… but I have feelings for you. Neku ardham itte chalu naku.

స్వాతి: I too like you srikar..కానీ ముందే చెప్పాలి అని.

నేను: ఓకే లే స్వాతి..

అప్పటికే 7:30 అయింది. ఆక్కడినుంచి ohri రెస్టారెంట్ కి వెళ్ళాం. డిన్నర్ ఆర్డర్ చేసాం…

అల మాటల్డుకుంటూ.. కళ్ళు టచ్ చేశా. ఎం అనలేదు..మల్లి టచ్ చేశా… కళ్ళలోకి చూసింది… కళ్ళని వెనక్కి తీసా..

ఒక 2 mins తరవాత మల్లి టచ్ చేశా.. ఈసారి తను నవ్వుతోంది.. నాకు అది గ్రీన్ సిగ్నల్….

నేను: స్వాతి, నువ్వు చాల బాగున్నావ్,, you really hot

తను నవ్వు తోంది

స్వాతి: శ్రీకర్ కంట్రోల్, (నువ్వుతూ)

నేను: (కళ్ళని మెల్లిగా రాస్తూ) you really sexy… నేను తట్టుకోలేకపోతున్న.. ఒక చిన్నకోరిక వుంది

స్వాతి: ఏంటి

నేను: ఎం అనకూడదు

స్వాతి:ఏంటి

నేను: ఒక కిస్

స్వాతి: కోరికలు హద్దులు దాటుతున్నయి

నేను: ప్లీజ్ స్వాతి

స్వాతి: ఇక్కడ ఎలా

నేను: ఐతే ప్లాన్ చేయనా

స్వాతి: ఎం ప్లాన్ చేస్తావ్

నేను: కిస్ కోసం మంచి లొకేషన్

స్వాతి: పోరా పిచ్చోడ, కంట్రోల్ లో వుండు

2 Comments

  1. Next part 4

Comments are closed.