నేను నా ఫ్రెండ్స్ – Part 1 192

కొట్టు ఓనర్: సరే సారు , కానీ రోడ్డుమీద వద్దు .. ఇలా పక్కకు పెట్టండి

అని చెప్పి ప్లేస్ చూపించాడు. నేను కార్ పక్కకు పార్క్ చేశా… ఇంతలో స్వాతి కాల్ చేసింది … నేను టెన్షన్ పడుకుంటూ లిఫ్ట్ చేశా (ఒకవేళ ప్రోగ్రాం cancell అంటుంది ఎమో అని)… తను.. ఇంటినుంచి స్టార్ట్ కమ్మని చెప్పింది…. నేను హ్యాపీ గా ఓకే చెప్పి…. వాళ్ళ apprtment కి దూరంగా

కొట్టు ఓనర్ కి ఒక 100 రూపాయలు ఇచ్చి… ఫ్రెండ్ కాల్ చేసాడు …. నేను వెళ్లి వస్తా కార్ జాగ్రత్త అని చెప్పి నా mobile నెంబర్ ఇచ్చి… నడుచు కుంటూ…. స్వాతి వాళ్ళ apprtment వున్న సందు లోకి వచ్చా… మెల్లిగా స్వాతి వాళ్ళ apprtment లోకి వెళ్ళా…. అక్కడ పార్కింగ్ లో ఎవ్వరుకనపడలేదు… స్వాతి ఫ్లాట్ నెంబర్ 302 అని చెప్పింది. లిఫ్ట్ బదులు మెట్లు సైడ్ వెళ్ళా… కొన్ని మెట్లు ఎక్కగానే … ఎవరో కిందకి దిగుతున్నారు… అతని వాలకంచూసి watchman అనుకున్న… కానీ.. అతను ఎఅమి అనకుండా నన్ను దాటి వెళ్ళిపోయాడు… నేను ఊపిరి పిల్చుకొని తొందర తొందరగా 3rd ఫ్లోర్ కి వెళ్లి ఫ్లాట్ బెల్ కొట్టా… కానీ 1min వరకు తీయలేదు. మల్లి బెల్ కొట్టా .. కొద్ది సేపటికి డోర్ తీసింది…. స్వాతి అప్పుడే వచ్చేసావా అని తొందరగా లోపాలకి లాగి డోర్ పెట్టింది

అప్పుడే స్నానం చేసినట్టువుంది.. ఇంకా మెడ మీద నీటి బొట్లు అలానే వున్నాయి… nighty లో చాల సెక్సీ గా అగుపించింది.. దగ్గరకు వెళ్ళా

స్వాతి: ఏంటి ఇంట తొందరగా వచ్చావ్… ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా….మా అయన 8:30 కే వెళ్ళాడు… ఇంకా ఎయిర్పోర్ట్ కి కూడా చేరి వుండదు….

నేను ఎమి మాట్లాడకుండా దగ్గరకు వెళ్లి హాగ్ చేసుకొని మెడ మీద కిస్ చేశా.. స్వాతి .. ఇంకా ఎదో మాట్లాడుతుంది.. నేను ఏమి పట్టించుకోలేదు… అలా కాసేపు ముద్దులతో ముంచేసా….

స్వాతి కూడా కొద్దిగా నాకు లొంగి పోయింది…అలా ఒక 15 mins మేము ముద్దులు పెట్టుకున్నాం.. సడన్ గాఫోన్ రింగ్ అయింది… స్వాతి వెంటనే తేరుకొని నన్ను పక్కకి తోసివేసి.. నువ్వు సౌండ్ చేయకు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసింది

ఫోన్ లో స్వాతి: చెప్పండి…ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారా… నైస్. బెంగుళూరు కి రీచ్ కాగానే ఫోన్ చేయండి … ఇప్పుడే ఆఫీస్ కి రీచ్ అయ్యా… సరే

అని ఫోన్ పెట్టేసింది

నేను: వెల్లిపోయడా ఎయిర్ పోర్ట్ కి?

స్వాతి: వెళ్ళిపోయాడు. ఐన చెప్పకుండా ఎందుకు వచ్చావ్.. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా…. మా అయన అనుకున్న….

నేను: surprise,, ఇద్దాం అని…

స్వాతి: సరే కానీ.. టిఫిన్ తిన్నావా?

2 Comments

  1. Next part 4

Comments are closed.