నేను నా ఫ్రెండ్స్ – Part 1 192

నేను: ఒక్కడినే వెళ్ళాలి కదా అని… ఎవరినా తోడుగా వుంటే వెళ్ళే వాణ్ణి…..

స్వాతి: friends లేరా?

నేను: రూమ్ లో ఎవ్వరు లేరు….

స్వాతి: ఐ mean girls friends…

నేను: ఎవరు లేరు నాకు girl firends. నేను అంత బాగోను కదా

స్వాతి: అబ్బ చ, చెప్పవచ్చు కదా… ఆఫీస్ లో ఎవరికీ చెప్పనులే. నీకు ఎం ఇయింది బాగానే వుంటావ్

నేను: అల ఎం లేదు , నాకు ఎవరు girl friends లేరు. వుంటే నితో ఇలా చాట్ చేయను కదా

స్వాతి: సరే.. మరి ఎం చేస్తావ్ ఈరోజు

నేను: బయటకి వెళ్దాం వస్తావా? ఫిలిం కి or నక్లెస్ రోడ్ కి

స్వాతి: ఎం శ్రీకర్ .. ఎం అడుగుతున్నావ్… నేను ఎందుకు వస్తాను

నేను: ఎదో మాములుగా అడిగా.. నో సీరియస్… నువ్వే వెళ్ళవా బయటకి.. friends ఎవరు లేరా?

కొద్ది సేపు వరకు తను రిప్లై ఇవ్వలేదు

నేను: సారీ ఎం అనుకోకు మాములుగా అడిగా అంతే….

స్వాతి: ఓకే… నాకు ఎవరు బాయ్ friends లేరు….ఓన్లీ girl friends

నేను: స్వాతి .. ఎం అనుకోను .. ప్లీజ్ రావచ్చు కదా

స్వాతి:.. ఇంట్లో ఎం చెప్పాలి. .. అమ్మ పంపించరు….

నేను: (లైన్ లో పడ్డది అనుకున్న) అబ్బ ఎదో ఒకటి చెప్పి రావచ్చు కదా… ఈవెనింగ్ అలా వెళ్దాం… ఇప్పుడే వద్దు లే..

స్వాతి:.. ఇంట్లో ఎం చెప్పాలి.

నేను: friend birthday అని చెప్పు.. పార్టీ అని చెప్పు..

స్వాతి: చూద్దాం… నాన్న కి తెలిస్తే చంపేస్తారు

నేను: ప్లీజ్ రావచ్చు కదా..

స్వాతి: సరే చూద్దాం… afternoon చెప్పుత. అమ్మ పిలుస్తోంది తరవాత మాట్లడుత… bye

ఆ రోజు తను మల్లి రిప్లై ఇవ్వలేదు ..నేను 2-3 messages పెట్టి .. ఇంకా తనకి ఇష్టం లేదు అని మల్లి మెసేజ్ పెట్టలేదు. monday రోజు ఆఫీస్ కి వచ్చాక నేను స్వాతి తో మాట్లడలేదు… కొద్దిగా సీరియస్ గా వున్న.. తను హాయ్ అని చెప్పితే ముక్తసరిగా హాయ్ అని చెప్పి వెళ్ళిపోయ.. లంచ్ లోకూడా కలవలేదు… evening నాకు వేరే పని వుండి తొందరగా వెళ్ళిపోయ…

2 Comments

  1. Next part 4

Comments are closed.