నేను నా ఫ్రెండ్స్ – Part 1 192

night 9 కి స్వాతి నుంచి మెసేజ్ వచ్చింది (నేను అనుకున్న వస్తుంది అని, కాని కాన్ఫిడెంట్ గా లేను)

స్వాతి: హాయ్, ఎం ఆఫీస్ లో ఎక్కువ చేతున్నావ్?

నేను: హాయ్ స్వాతి గారు, నేను ఎం ఎక్కువ చేశాను.. మాములుగానే వున్న

స్వాతి: మల్లి బాగా ఎక్కువ చేస్తున్నావ్… గారు ఏంటి…

నేను: ఏమో స్వాతి, నేను మాట్లాడటం ఇష్టం లేదు అనుకున్నఅందుకే …

స్వాతి: సారీ బాబు. మొన్న రిప్లయ్ ఇవ్వలేదు…బిజీ గా వుండి ఇవ్వలేదు

నేను: ఇట్స్ ఓకే స్వాతి… alone గా ఫీల్ ఐయ్యి అడిగా…

స్వాతి: అబ్బ లీవ్ ఇట్….

ఆ రోజు ఇంకా నార్మల్ టాక్ నడిచింది. కొద్ది సేపు. అల డైలీ ఒక 30 mins అలా chat చేసుకున్సు వాళ్లం. నెక్స్ట్ వీక్ ఎండ్ ఎలా ఇయిన.. బయటకి వ్తెసుకొని పోవాలి అనుకున్న

2008 మే 17:

నేను: హాయ్ స్వాతి

స్వాతి: హాయ్ శ్రీకర్.. ఎం చేస్తున్నవ్?

నేను: ఏమి లేదు… ఈరోజు బయటకి వెళ్దామా

స్వాతి: కష్టం .. ఇంట్లో ఎం చెప్పాలో అర్ధం కావడం లేదు

నేను: ప్లీజ్ స్వాతి …

స్వాతి: అబ్బ అర్ధం చేసుకో

నేను: (స్వాతి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే చేస్తది అని తెలుసు) అబ్బ స్వాతి… ప్లీజ్.. నాకు ఎవరు వున్నారు.. ప్లీజ్ రావచ్చు కదా

స్వాతి: సరే .. ఈవెనింగ్ మా ఇంటిదగ్గర బస్సు స్టాప్ వుంది కదా అక్కడికి రా we గో

నేను: ఓహ్.. really.. today is my memorable day.. I like you swati

స్వాతి: ఏంటి శ్రీకర్ కంట్రోల్ లో ఉండు

(అమ్మాయిలు ఉన్నారే.. వాళ్ళకి స్పెండ్ చేయాలని వుంటుంది కానీ బయటపడరు)

నేను: సరే evening 5 కి ఐ విల్ పిక్ యు…

2 Comments

  1. Next part 4

Comments are closed.