నేను నా ఫ్రెండ్స్ – Part 1 192

స్వాతి కొద్దిగా భయపడింది… తన హస్బెండ్ ఎక్కడ వస్తాడో అని… మా రౌండ్ పూర్తీ కాగానే .. తన హస్బెండ్ కి కాల్ చేసిందిఎక్కడ ఉన్నవ్ అని…తను ఇంకా బెంగుళూరు లోనే వున్నాని చెప్పాడు.. ఇంకో 1 hr లో ఫ్లైట్ వుంది అని చెప్పాడు… ఆ తరవాత కొద్దిసేపు వుంది కిందకు వచ్చి… బయటి నుంచి వస్తున్నట్టు వచ్చి watchman దగ్గరికి వెళ్ళి రెంట్ కోసం అడిగా…

watchman ఫ్లాట్ కాలిగానే వుందిఅని చెప్పి ఫ్లాట్ చూపించాడు.. ఫ్లాట్ ఫస్ట్ floor (102) ఫ్లాట్ నాకు బాగా నచ్చింది…రెంట్ కోసం ఓనర్ కి కాల్ చేశా.. కానీ ఓనర్ ఫ్లాట్ వేరే వాళ్ళకి ఇచ్చా అన్నాడు… ఓకే అనుకోని.. స్వాతి కి కాల్ చేసి చెప్పా.. స్వాతి కొద్దిగా బాధ పడింది…

నేను ఇంటికి వచ్చి హాయిగా పడుకున్న.. ఆ వీక్ ఎండ్ (5 నవంబర్) మల్లి స్వాతి వున్న ఏరియా కి వెళ్లి ఆ బడ్డి కొట్టు అతనిదగ్గరకి వెళ్ళా… అతని పేరు రాజు అని చెప్పాడు

రాజు: ఏంటి సారు ఇలా వచ్చారు

నేను: ఇల్లు రెంట్ కావాలి రాజు

రాజు: ఇల్లు కొంటా అన్నటు కదా సారు…

నేను: ఇప్పుడు ఇక్కడికి job షిఫ్ట్ అయ్యా..ఫస్ట్ రెంట్ కి కావాలి.. తరవాత కొనడం

రాజు: ఇక్కడ పక్కనే ఒక apprtment లో కలిగా వున్నట్టు వుంది. దాంట్లో నే మా పెళ్ళాం పని చేస్తుంది… అడుగుతాను వుండండి అని…జయ. అని పిలిచాడు

రాజు: నువ్వు పని చేసే apprtment లో రెంట్ కి ఏమైనా ఉన్నాయా అన్నాడు

జయ మెల్లిగా బయటకి వచ్చింది …

జయ: వున్నాయి… కానీ రెంట్ ఎక్కువ అనుకుంట

apprtment చూపించు అని అడిగా .. apartment పక్కనే వుండటం వల్ల నేను రాజు నడుచుకుంటూ apprtment దగ్గరికి వెళ్ళాము..

రాజు: ఫ్యామిలీ కోసమే కదా సారు

నేను: అవును ఫ్యామిలీ కోసమే… ప్రస్తుతకిని అయితే నేను ఒక్కడినే. నా wife పురిటికి పోయింది…. 4-5 నెలల్లో వస్తుంది

రాజు: ఇదే సారు apartment. కిశోర్… ఈ సారు ఫ్లాట్ రెంట్ కి కావాలి అంట… ఉన్నాయా?

కిశోర్: వున్నాయి తాళాలు తెసుకొని వస్తా ఆగండి సారు

తాళాలు తెసుకొని వచ్చి చూపించాడు… ఫ్లాట్ నాకు నచ్చింది… ఓనర్ కి కాల్ చేసి డిసెంబర్ 1st నుంచి (నాకు డిసెంబర్ 12 th joining) ఒక 1000 Rs .. కిశోర్ కి ఇచ్చి.. అదే విషయం ఓనర్ కి చెప్పి… నెక్స్ట్ వీక్ వచ్చి కలుస్తా అని చెప్పి రాజు కొట్టు దగ్గరకి వచ్చి రాజు తోకాసేపు మాట్లాడా

నేను: నేను డిసెంబర్ 1st కి షిఫ్ట్ అవుతా. ఇంట్లో ఎవరైనా పనికి దొరుకుతారా

రాజు: దొరుకుతారు సారు.. నా పెళ్ళాం చెల్లె ఇక్కడే వుంటుంది.. ఇళ్ళల్లో పని చేస్తుంది… మీరు ఇల్లు మారిన తరవాత .. చెప్పి పంపిస్తా… మీకు పాలు పేపర్ కావలి అంటే చెప్పండి నేను suply చేస్తా సారు

నేను: సరే రాజు… కావాలి.. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం

2 Comments

  1. Next part 4

Comments are closed.