ఒక లింగరీ షాప్ దగ్గర ఆమెని వదిలి “పోయి కొనుక్కు వచ్చేయ్.” అన్నాడతను. “అబ్బ, రండి బావగారూ, ఫరవాలేదూ..” అంటూ అతని చేయి పట్టుకొని లోపలకి బలవంతంగా తీసుకుపోయింది ఆమె. అతని భార్యతో వచ్చినపుడు ఎప్పుడూ బయట నిలబడడమే గానీ, లోపలకి వచ్చింది లేదు. ఏమిటో లోపల అంతా కొత్తకొత్తగా అనిపిస్తుంది అతనికి. అసలు బ్రాలూ, పేంటీలు అన్ని డిజైన్ లలో చూసేసరికి అతనికి కళ్ళు తిరుగుతున్నాయి. ఇంతలో ఒక సేల్స్ గర్ల్ వాళ్ళను నవ్వుతూ పలకరించి, హేమంతను అడిగింది “ఏం కావాలి మేడమ్?” అని. “బ్రాస్ చూపించండి.” అంది ఆమె. “ఏ టైప్ మేడమ్?” అని అడిగింది సేల్స్ గర్ల్. హేమంత రాజు వైపు ఓరగా చూస్తూ “పుష్ అప్ టైప్.” అంది. సేల్స్ గర్ల్ ఒకసారి ఆమె బ్రెస్ట్ వైపు చూస్తూ, “సైజ్ ఎంత మేడమ్?” అంది. ఆమె చెప్పబోతూ, రాజుని చూసి సిగ్గుపడింది. సేల్స్ గర్ల్ అది చూసి నవ్వుతూ “ఫరవాలేదు మేడమ్, మీ సైజ్ మీవారికి తెలిస్తే మంచిదేగా.” అంది. రాజు ఏదో అనబోతే, హేమంత రహస్యంగా అతని చేతిని నొక్కింది. అతను ఇక మాట్లాడలేదు. హేమంత సేల్స్ గర్ల్ కి మాత్రమే వినబడేంత నెమ్మదిగా తన సైజ్ చెప్పింది. సేల్స్ గర్ల్ ఆమె సైజు వినగానే కళ్ళు పెద్దవి చేసుకొని “అమ్మో, మీరు పుష్ అప్ టైప్ వాడితే, మగాళ్ళు చచ్చిపోతారు మేడమ్. కాస్త మినిమైజర్ వాడండి.” అంది. హేమంత ముసిముసిగా నవ్వుతూ “జస్ట్ ఇంట్లో వాడడానికేలే.” అంది. సేల్స్ గర్ల్ రాజు వైపు ఓరగా చూస్తూ “అయితే అదృష్టం అంతా సార్ దే అన్నమాట.” అంటూ, బ్రాస్ తీసి చూపించింది. వాళ్ళ సంభాషణ వింటున్న రాజుకి వళ్ళంతా వేడెక్కి పోతున్నట్టుగా ఉంది.
(అంతరాయం..)
ఉష కథకు అడ్డంపడుతూ, రవి కంగారుగా “ఆగు ఆగు…ఈ పుష్ అప్ ఏంటీ, మినిమైజర్ ఏంటీ? కాస్త అర్ధమయ్యేట్టు చెప్పు.” అన్నాడు. అతని ప్రశ్నకి ఉష సిగ్గుపడుతూ “తరవాత చెబుతాలే, ముందు కథ కంప్లీట్ కానీ..” అంది. “అదేం కుదరదు. ముందు నా సందేహం తీరాల్సిందే.” అన్నాడు. “అబ్బా.” అని ముద్దుగా విసుక్కుంటూ, “పెద్ద రసికుడివి కదా, ఏ అమ్మాయీ చెప్పలేదా?” అంది. అతని కళ్ళ ముందు, అతను అనుభవించిన అమ్మాయిలు గిర్రున తిరిగారు. వాళ్ళతో పొందిన అనుభవాలు కూడా ఒక్క సెకన్ లో కళ్ళ ముందు కదిలాయి. అయితే విచిత్రంగా వాళ్ళకు సంభందించిన ఏ వివరం కూడా గుర్తుకురావడం లేదు.
“ఏంటీ! అబ్బాయి గారికి ఎవరూ చెప్పలేదా?” అంది. లేదన్నట్టుగా తల ఊపాడు. “పోనీ, నీతో గడిపిన అమ్మాయిలు ఏయే డ్రెస్ లు వేసుకున్నారూ? ఏ కంపెనీ బ్రాలు వాడారూ..అవైనా గుర్తుచేసుకొని చెప్పు.” అంది ఉష. అతను కళ్ళూ మూసుకొని గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. లీలగా గుర్తురావడం తప్పితే, అంత బలంగా ఎవరూ గుర్తు రావడం లేదు, చివరకి ఆ సినిమా నటితో సహా. నిస్సహాయంగా ఉష వైపు చూసాడు. ఆమె ఫక్కున నవ్వి “గుర్తు రావడం లేదా? అవును మరీ, రసికులకి ఆడపిల్లల బట్టలు గుర్తు పెట్టుకోవలసిన పని ఏముంది? ఒక్క అమ్మాయి వేసుకున్న బట్టల గురించి చెప్పు. అప్పుడు తీరుస్తా నీ సందేహం.” అంది. అతను ఆమెని కొద్దిక్షణాలు సూటిగా చూసి చెప్పాడు “ఆడపిల్లల విషయాలు గుర్తు రాకపోతే, ఆ తప్పు రసికులది కాదు, గుర్తుండేలా చేయలేకపోయిన ఆ అమ్మాయిలది.” అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ “అయితే గుర్తుండేలా ఏ అమ్మాయీ కనబడలేదా?” అంది. అతను ఆమె వైపే చూస్తూ ట్రాన్స్ లో ఉన్నట్టు చెప్పసాగాడు.
Super
Super next part plz
Nice bro ninu edhi ninu shat filem thiyala bro
What a story, extraordinary …. Excellent… Really awesome…
What a story touched to the heart need these kind of stories
I think this is the my fast comment really good story