ప్రాజెక్ట్ – Climax 137

“చూసావా దాని పొగరు “అన్నాడు పీఎం

“తెలుసు మనల్ని బ్లాక్మయిల్ చేస్తోంది ,,యుద్ధం చేయబోతున్నాము అని లీక్ చేసింది తెలివిగా “అన్నాడు ఇంతియాజ్
“కిల్ హర్ ”
“నేను ఆల్రెడీ మన అజెంట్స్ కి చెప్పాను,ఆమెని చంపమని “అన్నాడు ఇంతియాజ్
###
ఆ సాయంత్రం పీఎం ఇంట్లో చిన్న విందు జరిగింది ..ముఖ్యమైన అధికారులు ,మంత్రులు ,రాయబారులు వచ్చారు ..
రజియా అందరిని పలకరిస్తోంది ,,కాసేపటికి ఆమె పాకిస్తాన్ హై కమిషనర్ తో ” ఎలా ఉంది సార్ మా విందు “అంది నవ్వుతు
చుట్టూ ఎవరూలేరు “నువ్వు ఇక్కడి నుండి బయటకు వచ్చేయ్ సెక్సీ డార్లింగ్ “అన్నాడు
“ఓహో వస్తే “అంది రజియా
“నిన్ను నేను ఉంచుకుంటాను , రోజు దెంగుతాను “అన్నాడు “పళ్ళు రాలుతాయి “అంది రజియా .
ఆమె ఆలా అంటుంది అనుకోలేదు అయన “ని లాంటి దాన్ని నేను లంజ గానే చూస్తాను ,,డబ్బు కోసం రామ్ కుమార్ పక్కలో పడుకున్నావు కదా “అన్నాడు
“షట్ అప్ ,నేను నా దేశం కోసం వచ్చాను ,అందుకు నాకు జీతం కింద కొంత డబ్బు ఇచ్చాడు ఇంతియాజ్ ,నేను ఏజెంట్ ను “అంది రజియా
“ఇంతియాజ్ నాకు అన్ని చెప్పాడు ,,ఏ దేశం అయినా అజెంట్స్ ను వాడుకుని వదిలేస్తుంది ,,నువ్వు కనీసం ఏజెంట్ వు కాదు ,,విద్య ల ఉండే సరికి isi.వాడుకుంది , నిన్న ఇంతియాజ్ చెప్పింది విని ఆశ్చర్య పోయాను ,, నిజం గ నువ్వు హాట్ ,సెక్సీ “అన్నాడు కసిగా చూస్తూ ..
రజియా కి ఆ మాటలు వింటే ఘోరంగా అని పించాయి ..
ఆమె బాధగా ఉండటం చూసి “ఏమైంది ” అన్నాడు రామ్ కుమార్
“ఏమి లేదు “అంది రజియా
“చూడు నువ్వు నా భార్య వి ,, ufa.ప్రెసిడెంట్ వి ,,ఉత్సాహం గ ఉండు “అన్నాడు
పార్టీ అయ్యాక ,ఇద్దరు పక్క మీదకు చేరారు .రామ్ కుమార్ అరగంట ఆమెతో శృంగారం చేసాడు మృదువుగా ,నిజానికి ఆమెకి అది చాలదు .అయ్యాక “అతని ఛాతి మీద తలా పెట్టి “మీకు విద్య అంటే చాల ప్రేమ కదా “అంది రజియా
“ఇలా అంటున్నావు ఏమిటి “అడిగాడు ,ఆమె సన్నునిమురుతూ
“రామ్ మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఏమి చేస్తారు “అడిగింది రజియా
“ఏమి చెయ్యను ,వదిలేస్తాను ‘
“పీఎం రామ్ కుమార్ ను మోసం చేస్తే “అడిగింది మల్లి
“అది దేశానికీ అవమానం ,నేను రాజకీయాలనుండి తప్పుకునే స్థితి రావచ్చు ..అందుకే ఐబీ ,సిబిఐ ,,….పీఎం కి సలహాలు ఇస్తాయి …మోసపోకుండా “అన్నాడు ఆమె మీదకు ఎక్కుతూ రెండో సారి శృంగారానికి ,రజియా ఆయనకి సుఖం ఇస్తూ ఆలోచనలో పడింది “నా వల్ల రామ్ కుమార్ ,విద్య ఇద్దరు కష్టాల్లో పడేలా ఉన్నారు ,,”అనుకుంది .
###
మర్నాడు తారిఖ్ ను పిలిచింది “జావేద్ కు చెప్పు ,,నేను వారం రోజుల్లో సంపాదించాల్సింది చూసుకుని బయటకు వస్తాను , vidya నురీప్లేస్ చేయమంటూ చెప్పు “అంది
“నాకు జావేద్ అడ్రెస్ తెలియదు , నన్ను కలవడం లేదు ,ట్రై చేస్తాను “అన్నాడు తారిఖ్
నిజానికి అతనికి లింక్ ఇబ్రహీం ,అతను లేడు…

ఎంత ట్రై చేసిన జావేద్ అడ్రెస్స్ దొరకలేదు తారిఖ్ కు ..
###
మూడు రోజులతరువాత చెప్పింది రజియా “ఒక పని చెయ్యి ,పాక్ హై కమిషనర్ వద్ద అప్పోయింట్మెంట్ తీసుకున్నాను ,,వెళ్లి కలువు”అంది
తారిఖ్ ఆయన్ని కలిసి జావేద్ అడ్రెస్ అడిగాడు “ఇంకెక్కడి జావేద్ ,ఆత్మా హత్య చేసుకున్నాడు ,విద్య ఢిల్లీ సెక్యూరిటీ అధికారి కంట్రోల్ లో ఉంది ,,ఆ ముండా rajiya కి చెప్పు ,,మర్యాదగా మాకు లొంగమని ,,దాని పూకు లో దెంగి సుఖపెడతాము ,,,లేదంటే ఇండియన్ సెక్యూరిటీ అధికారి చేతిలో జావేద్ లాగానే కుక్క చావు చస్తుంది “అన్నాడు హై కమీషనర్
tarik షాక్ తో వెళ్లి రజియా కి జరిగింది చెప్పాడు ..
“యా ఖుదా ,,జావేద్ పై లోకానికి చేరుకున్నాడా,విద్య security officer వద్ద ఉందా , అయినా నన్ను ఇంకా అరెస్ట్ చెయ్యలేదు ఎందుకు “అంది రజియా
“పీఎం పరువు పోతుంది అని విద్య మాడం ఆపి ఉంటారు “అన్నాడు తారిఖ్
“ఏది ఏమైనా ఈ మిషన్ లో ఉన్న అందరు పోయారు ,నేను intiyaz కి లొంగడం తప్ప వేరే దారి లేదు “అంది రజియా ..

1 Comment

  1. There is no new updates since 11th onwards.

Comments are closed.